Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

నాన్‌ స్టిక్ పాన్ వాడుతున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి..!

30 June 2025

Auto News: ఫుల్ ట్యాంక్‌తో 780 కి.మీ మైలేజీ.. అపాచీ, పల్సర్‌లతో పోటీ పడే బైక్‌!

30 June 2025

జాలర్ల వలలో అరుదైన చేప,విశాఖ: జాలర్ల వలకు చిక్కిన అరుదైన జీవి.. ఈ లాబ్‌స్టర్ అంత తోపా.. అంత రేటా? – lobsters caught in visakhapatnam fishermen net

30 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra News: శ్రీవారి దర్శనం కోసమని వచ్చి.. తిరిగిరాని లోకాలకు.. అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం!
ఆంధ్రప్రదేశ్

Andhra News: శ్రీవారి దర్శనం కోసమని వచ్చి.. తిరిగిరాని లోకాలకు.. అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం!

.By .30 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra News: శ్రీవారి దర్శనం కోసమని వచ్చి.. తిరిగిరాని లోకాలకు.. అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


శ్రీవారి దర్శనానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి ముగ్గురు భక్తులు మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి ప్రాంతానికి చెందిన కొంతమంది ఓ టెంపు వాహనంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. స్వామివారిని దర్శనం తర్వాత వీరంతా తిరిగి వారు వచ్చిన వాహనంలోనే తమ స్వస్థలానికి బయల్దేరారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనం కురబలకోట మండలం, చెన్నామర్రి మిట్ట వద్దకు రాగానే అటుగా వేగంగా వచ్చిన ఓ లారీ భక్తులు ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. లారీ బలంగా ఢీకొట్టడంతో భక్తుల వాహనం నుజ్జునుజ్జు అయిపోయింది.

ఈ ప్రమాదంలో స్పాల్‌లోనే ముగ్గురు భక్తులు చనిపోగా.. మరో 11 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చనిపోయిన వారి మృతదేహాలతో పాటు, గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరంగా చికిత్స పొందుతున్నారు.

కాగా పోలీసులు మృతుల కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్‌ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

జాలర్ల వలలో అరుదైన చేప,విశాఖ: జాలర్ల వలకు చిక్కిన అరుదైన జీవి.. ఈ లాబ్‌స్టర్ అంత తోపా.. అంత రేటా? – lobsters caught in visakhapatnam fishermen net

30 June 2025

AP Polycet 2025 Counselling: పాలిసెట్‌ కౌన్సెలింగ్‌కు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. విద్యార్ధులకు హెల్ప్‌లైన్‌ నంబర్లు జారీ

30 June 2025

Srisailam Ishtakameshwari Devi Temple,శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఆ ఆలయం 3 నెలలు మూసివేత.. – srisailam ishtakameshwari devi temple visit to be closed for 3 months from july 1

30 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

నాన్‌ స్టిక్ పాన్ వాడుతున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి..!

30 June 2025

ప్రస్తుత రోజుల్లో వంటగదిలో నాన్ స్టిక్ పాత్రలు చాలా ముఖ్యమయ్యాయి. వంట వేగంగా పూర్తవుతుంది, తక్కువ నూనెతో వంట చేయవచ్చు,…

Auto News: ఫుల్ ట్యాంక్‌తో 780 కి.మీ మైలేజీ.. అపాచీ, పల్సర్‌లతో పోటీ పడే బైక్‌!

30 June 2025

జాలర్ల వలలో అరుదైన చేప,విశాఖ: జాలర్ల వలకు చిక్కిన అరుదైన జీవి.. ఈ లాబ్‌స్టర్ అంత తోపా.. అంత రేటా? – lobsters caught in visakhapatnam fishermen net

30 June 2025

Astrology: ఆలస్యానికి బ్రాండ్ అంబాసిడర్లు.. ఈ రాశుల వారికి పని అప్పగిస్తే అంతే సంగతులు..

30 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

నాన్‌ స్టిక్ పాన్ వాడుతున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయకండి..!

30 June 2025

Auto News: ఫుల్ ట్యాంక్‌తో 780 కి.మీ మైలేజీ.. అపాచీ, పల్సర్‌లతో పోటీ పడే బైక్‌!

30 June 2025

జాలర్ల వలలో అరుదైన చేప,విశాఖ: జాలర్ల వలకు చిక్కిన అరుదైన జీవి.. ఈ లాబ్‌స్టర్ అంత తోపా.. అంత రేటా? – lobsters caught in visakhapatnam fishermen net

30 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.