పై ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా.? ఆమె ఓ స్టార్ హీరోయిన్.. అందంలో అస్పరస.. చేసింది తక్కువ సినిమాలే కానీ క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవల్.. పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ అమ్మాయి ఇప్పుడు తెలుగులో తన మొదటి సినిమా చేస్తుంది. కానీ సినిమాల కంటే ఎక్కువగా పర్సనల్ విషయాలతో నెట్టింట నిలుస్తుంటుంది. ఇటీవలే ఆమె ఓ స్టార్ హీరోతో ప్రేమలో పడిందని.. వీరిద్దరు చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. కానీ తామిద్దరం మంచి స్నేహితులము మాత్రమే అని చెప్పుకొచ్చింది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? సినిమాలతో కంటే సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఎవరో కాదు.
ఇది కూడా చదవండి : దీన స్థితిలో టాలీవుడ్ కమెడియన్..! నీ ముఖం కూడా గుర్తులేదంటూ అవమానాలు
ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు . వారిలో ఈ బ్యూటీ ఒకరు. తన అందంతో కుర్రాళ్లకు పిచ్చెక్కించింది. ఆమె అంటే పడిచచ్చిపోతున్నారు. ఆమె ఎవరో కాదు హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న దివ్య భారతి. తమిళ్ లో బ్యాచిలర్ అనే సినిమా చేసింది ఈ అమ్మడు. ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ , నటుడు జీవి ప్రకాష్ తో కలిసి నటించింది. అలాగే ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. దాంతో ఈఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటే వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి : 400 కోట్ల హీరోయిన్.. కానీ ఇప్పటికీ అద్దె ఇంట్లోనే.. కారణం ఇదేనా..?
ఈ చిన్నది ప్రస్తుతం తెలుగులో సుడిగాలి సుదీర్ తో కలిసి ఓ సినిమా చేస్తుంది. గోట్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కానీ ఇంతవరకూ ఈ సినిమా పై ఎలాంటి అప్డేట్ లేదు.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తన అందాలతో మతిపోగొడుతోంది ఈ వయ్యారి భామ.
ఇది కూడా చదవండి : హిట్ కొట్టి ఆరేళ్ళు.. మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్.. కానీ క్రేజ్ మాత్రం పీక్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.