ప్రతి మంగళవారం నవగ్రహాల ఆలయంలో ఏడు ప్రదక్షిణలు చేయడం, “ఓం అంగారకాయనమః” లేదా ఇతర కుజ మంత్రాలను పారాయణ చేయడం, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిలను దర్శించడం, ఎర్రని పుష్పాలతో పూజలు చేయడం, ఆవులకు కందులు, తోటకూర, బెల్లం వంటివి ఇవ్వడం వంటివి చేయవచ్చు.