Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Suriya: సూర్య ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..? ఆ హీరోయిన్ అంటే మనోడికి చాలా ఇష్టమట..

3 July 2025

Rayachoti Terror Module,రాయచోటి ఉగ్రస్థావరాల వ్యవహారంలో షాకింగ్ వాస్తవాలు.. డీఐజీ కీలక అప్‌డేట్ – kurnool range dig koya praveen details about kadapa rayachoti terror camp module of andhra pradesh

3 July 2025

PM Modi: ఘనా దేశాధినేతకు ప్రత్యేక బహుమతి ఇచ్చిన ప్రధాని మోదీ! ఆయనతో పాటు మరో ముగ్గురికి కూడా..

3 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Tollywood: ఏంట్రా బాబు ఈ అమ్మాయి.. సీరియల్‏లో గ్లామర్ విలన్‏గా.. నెట్టింట క్రేజీ హీరోయిన్‏గా..
తాజా వార్తలు

Tollywood: ఏంట్రా బాబు ఈ అమ్మాయి.. సీరియల్‏లో గ్లామర్ విలన్‏గా.. నెట్టింట క్రేజీ హీరోయిన్‏గా..

.By .3 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tollywood: ఏంట్రా బాబు ఈ అమ్మాయి.. సీరియల్‏లో గ్లామర్ విలన్‏గా.. నెట్టింట క్రేజీ హీరోయిన్‏గా..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Shoba Shetty Lvoe

ఆమె బుల్లితెరపై అందమైన విలన్. సీరియల్లో గ్లామర్ లుక్స్, అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. అందం, అభినయంతో యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ భామ.. నెగిటివ్ షేడ్స్ ఉన్న పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించి ప్రశంసలు అందుకుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరంటే.

Shoba Shetty Pcis

ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదండి.. కార్తీక దీపం ఫేమ్ మోనిత అలియాస్ శోభా శెట్టి. అందంలో అప్సరస.. అయినప్పటికీ విలన్ పాత్రతోనే ఎక్కువ ఫేమస్ అయ్యింది. కార్తీక దీపం తర్వాత సీరియల్స్ కు దూరంగా ఉంటున్న ఈ వయ్యారి.. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

Shoba Shetty Age

నెట్టింట నిత్యం ఏదోక ఫోటోషూట్ షేర్ చేస్తూ అభిమానులను మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా ఎర్రని చీరకట్టు.. జడలో పూలతో ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. ఇన్నాళ్లు మోనిత పాత్రలో గ్లామర్ లుక్స్ తో కట్టిపడేసిన ఈ వయ్యారి.. ఇప్పుడు వరుసగా చీరకట్టులో ఫోటోషూట్ చేస్తుంది.

Shoba Shetty Looks

కార్తీక దీపం సీరియల్లో అద్భుతమైన నటనతో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు తన ఆట తీరు, ప్రవర్తనతో మరింత నెగిటివిటీని మూటగట్టుకుంది. ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత మరో సీరియల్ చేయలేదు.

Shoba Shetty Stuns

కానీ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో మెస్మరైజ్ చేస్తుంది. ఈ వయ్యారికి ఇన్ స్టాలో భారీగా ఫాలోయింగ్ ఉంది. అందుకే ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ క్షణాల్లో వైరలవుతున్నాయి. తాజాగా రెడ్ శారీలో మరింత పద్దతిగా కనిపిస్తూ శోభా షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Suriya: సూర్య ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..? ఆ హీరోయిన్ అంటే మనోడికి చాలా ఇష్టమట..

3 July 2025

PM Modi: ఘనా దేశాధినేతకు ప్రత్యేక బహుమతి ఇచ్చిన ప్రధాని మోదీ! ఆయనతో పాటు మరో ముగ్గురికి కూడా..

3 July 2025

వేసవిలో వెంకన్న హుండీకి రికార్డు ఆదాయం

3 July 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Suriya: సూర్య ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..? ఆ హీరోయిన్ అంటే మనోడికి చాలా ఇష్టమట..

3 July 2025

స్టార్ హీరో సూర్య  హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇటీవలే కంగువ…

Rayachoti Terror Module,రాయచోటి ఉగ్రస్థావరాల వ్యవహారంలో షాకింగ్ వాస్తవాలు.. డీఐజీ కీలక అప్‌డేట్ – kurnool range dig koya praveen details about kadapa rayachoti terror camp module of andhra pradesh

3 July 2025

PM Modi: ఘనా దేశాధినేతకు ప్రత్యేక బహుమతి ఇచ్చిన ప్రధాని మోదీ! ఆయనతో పాటు మరో ముగ్గురికి కూడా..

3 July 2025

వేసవిలో వెంకన్న హుండీకి రికార్డు ఆదాయం

3 July 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Suriya: సూర్య ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..? ఆ హీరోయిన్ అంటే మనోడికి చాలా ఇష్టమట..

3 July 2025

Rayachoti Terror Module,రాయచోటి ఉగ్రస్థావరాల వ్యవహారంలో షాకింగ్ వాస్తవాలు.. డీఐజీ కీలక అప్‌డేట్ – kurnool range dig koya praveen details about kadapa rayachoti terror camp module of andhra pradesh

3 July 2025

PM Modi: ఘనా దేశాధినేతకు ప్రత్యేక బహుమతి ఇచ్చిన ప్రధాని మోదీ! ఆయనతో పాటు మరో ముగ్గురికి కూడా..

3 July 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.