గురువారం ఘనా పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ.. భారతదేశాన్ని “ప్రజాస్వామ్యానికి తల్లి”గా అభివర్ణించిన ప్రధాని మోదీ, ప్రజాస్వామ్య వ్యవస్థలో బహిరంగత, సంభాషణల ప్రాముఖ్యతను వివరించారు.
#WATCH | Accra: After addressing the Parliament of the Republic of Ghana, Prime Minister Narendra Modi greets members of the Parliament
(Source: DD News) pic.twitter.com/pHMSoqRVtu
— ANI (@ANI) July 3, 2025
#WATCH | Addressing the Parliament of the Republic of Ghana, PM Narendra Modi says, “…The people of India have reposed their faith in peace, security and development. Last year, they re-elected the same government for the third consecutive time, something that happened after… pic.twitter.com/24R6FOFQDA
— ANI (@ANI) July 3, 2025