వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున ఫస్ట్ హీరోగా, హీరో కార్తీ కలిసి ఊపిరి సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ రిలీజై మంచి హిట్ అందుకుంది.ఈ మూవీలో నాగ్, విక్రమాదిత్య పాత్రలో కార్తీ శ్రీను పాత్రలో నటించారు. హీరోయిన్స్‌గా తమన్నా, శ్రేయ నటించారు. అయితే ఈ సినిమాలో మొదటగా తారక్ అనుకున్నాడంట దర్శకుడు.