గోదావరి వరద నీరు వృథాగా సముద్రంలోకి పోతుండటంపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు 50, 60 టీఎంసీల నీరు వృథాగా పోతుంటే తెలంగాణ కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీటిని తరలించే ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలను తెలంగాణ అడ్డుకుంటున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు తెలియాలంటే ఇది చదవండి.
Source link
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
ఆ గోదావరి వరదను ఆపండయ్యా.. BRS, కాంగ్రెస్‌పై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి సెటైర్లు
.