కేరళ రాష్ట్రానికి చెందిన నిమిషా ప్రియకు యెమెన్ దేశం మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే.. అయితే.. యెమెన్ మరికొన్ని గంటల్లో ప్రియకు శిక్ష అమలు చేయనుంది. ఈ క్రమంలో యెమెన్‌లో కేరళ నర్సు నిమిషా ఉరిశిక్ష వాయిదా పడింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. ఎలాగైన నిమిషా ప్రియకు ఉరి శిక్ష విధించకుండా యెమెన్ దేశంతో చర్చలు జరుపుతోంది.. ఈ క్రమంలో నిమిషా ప్రియ ఉరిశిక్షను వాయిదా వేస్తూ యెమెన్ నిర్ణయం తీసుకుంది.