Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Summer Heat Stroke: వేసవి వేడితోనూ హార్ట్ స్ట్రోక్.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ గుండె పదిలమే!

23 March 2026

IPL 2026: ‘ఆ టీంకు అంత సీన్ లేదు.. టాప్ 4 కాదుగా, 6లోనూ చేరదు..’

23 March 2026

Curd vs Buttermilk: వేసవిలో పెరుగు తినాలా? లేదంటే మజ్జిగ తాగాలా? ఏది ఆరోగ్యానికి మంచిది..

23 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»Telangana: FTL బఫర్ జోన్లలో మీరు నిర్మాణాలు చేపట్టారా.. అయితే హైడ్రా బుల్‌డోజర్ వచ్చేస్తోంది జాగ్రత్త..!
తెలంగాణ

Telangana: FTL బఫర్ జోన్లలో మీరు నిర్మాణాలు చేపట్టారా.. అయితే హైడ్రా బుల్‌డోజర్ వచ్చేస్తోంది జాగ్రత్త..!

.By .8 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Telangana: FTL బఫర్ జోన్లలో మీరు నిర్మాణాలు చేపట్టారా.. అయితే హైడ్రా బుల్‌డోజర్ వచ్చేస్తోంది జాగ్రత్త..!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


హైడ్రా వచ్చేస్తోంది జాగ్రత్త..! చిన్నాపెద్దా అని తేడా లేకుండా ఎంతటి వారైనా వదలడంలేదు. చెరువుల, నాళాలు, కుంటలు వంటి వాటిని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపడితే వారి భరతం పడుతోంది. తాజాగా బౌరంపేట, బోరబండ, మాదాపూర్ తోపాటు పలు ప్రాంతాల్లో హైడ్రా అక్రమ కూల్చివేత పనులు చేపట్టింది. ముఖ్యంగా అయ్యప్ప సోసైటీలోని బోరబండ సున్నం చెరువును కబ్జా చేసి అక్కడ రెసిడెన్సీలు వ్యాపార సముదాయాలు షర్ట్స్ వేసుకుని కొంతమంది జీవనం కొనసాగిస్తున్నారు.

అయితే చెరువు కబ్జాకు గురైందంటూ కొంతమంది స్థానికులు హైడ్రాను సంప్రదించారు. ఆ తర్వాత బోరబండ సున్నం చెరువును పరిశీలించిన హైడ్రో కమిషనర్ రంగనాథ్ అక్కడ అక్రమించుకున్న వారికి నోటీసులను జారీ చేశారు. అయినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా కనీసం తిరిగి సమాధానం కూడా ఇవ్వకపోవడంతో రంగంలోకి దిగింది హైడ్రా. అక్రమ నిర్మాణాలను, భవనాలను కూల్చివేసింది హైడ్రా.

అయితే బోరబండ సున్నం చెరువు గతంలో మంచినీటి చెరువుగా ఉండేది. దాని పూర్తిస్థాయి విస్తీర్ణం 26 ఎకరాలు ఫుల్ ట్యాంక్ లెవెల్ 15 ఎకరాల 20 కుంటలుగా ఉండేది. కానీ ఇప్పుడు కేవలం 5 ఎకరాలకు మాత్రమే పరిమితమైంది. అంటే సుమారు 10 ఎకరాలకు పైగా ఇక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలను చేపట్టారు. దీంతో ఆదివారం(సెప్టెంబర్ 8) తెల్లవారుజాము నుంచి హైట్రా రంగంలోకి దిగి. అక్రమ కట్టడాలను కూల్చివేసింది. మరోవైపు తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే భవనాలను కూల్చివేయడం సరికాదని బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ విధంగా నగరంలోని ఆయా ప్రాంతాల్లో హైడ్రా ఝులు విదిలిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ఆ అమ్మకు అదే చివరి మురిపెం.. చంటి పిల్లాడిని ఆడిస్తూనే కుప్పకూలిన తల్లి..!

23 March 2026

Arunachalam: అరుణాచలంలో ఈ 4 తప్పులు ఎప్పుడూ చేయకండి..

23 March 2026

Bank Jobs 2026: రూ.1,20,940ల జీతంతో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్!

23 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Summer Heat Stroke: వేసవి వేడితోనూ హార్ట్ స్ట్రోక్.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ గుండె పదిలమే!

23 March 2026

వేసవిలో మన శరీరాన్ని చల్లగా ఉంచడానికి గుండె ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దీనివల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది. ఇప్పటికే…

IPL 2026: ‘ఆ టీంకు అంత సీన్ లేదు.. టాప్ 4 కాదుగా, 6లోనూ చేరదు..’

23 March 2026

Curd vs Buttermilk: వేసవిలో పెరుగు తినాలా? లేదంటే మజ్జిగ తాగాలా? ఏది ఆరోగ్యానికి మంచిది..

23 March 2026

Liver Detoxify Drink: కాలేయాన్ని సహజంగా శుద్ధిచేసే పానియం.. రోజూ ఉదయాన్నే గ్లాసుడు తాగితే చాలు!

23 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Summer Heat Stroke: వేసవి వేడితోనూ హార్ట్ స్ట్రోక్.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మీ గుండె పదిలమే!

23 March 2026

IPL 2026: ‘ఆ టీంకు అంత సీన్ లేదు.. టాప్ 4 కాదుగా, 6లోనూ చేరదు..’

23 March 2026

Curd vs Buttermilk: వేసవిలో పెరుగు తినాలా? లేదంటే మజ్జిగ తాగాలా? ఏది ఆరోగ్యానికి మంచిది..

23 March 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025219

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025213

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.