Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Trisha: పార్ధిబన్ కు త్రిష కౌంటర్‌.. మైక్ దొరికిందని ఏది పడితే మాట్లాడావంటే..

10 March 2026

Lavanya Tripathi : ఆ ఇన్‌స్టా అకౌంట్‌ నుంచి నటి లావణ్య త్రిపాఠికి వేధింపులు.. సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు

10 March 2026

రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఎగబడిన జనం.. మరి మీకు కావాలా..

10 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»HYDRA: వారికి గుడ్ న్యూస్.. ఆ ఇళ్లను కూల్చబోం.. కానీ.. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ సంచలన ప్రకటన..
తెలంగాణ

HYDRA: వారికి గుడ్ న్యూస్.. ఆ ఇళ్లను కూల్చబోం.. కానీ.. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ సంచలన ప్రకటన..

.By .8 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
HYDRA: వారికి గుడ్ న్యూస్.. ఆ ఇళ్లను కూల్చబోం.. కానీ.. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ సంచలన ప్రకటన..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


HYDRA: వారికి గుడ్ న్యూస్.. ఆ ఇళ్లను కూల్చబోం.. కానీ.. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ సంచలన ప్రకటన..

హైదరాబాద్‌ నగరంలో అక్రమ నిర్మాణాలు, చెరువులు, FTL పరిధిలో కట్టిన బిల్డింగులపై హైడ్రా చర్యలు తీసుకుంటోంది.. అటు బౌరంపేట.. ఇటు బోరబండ.. కబ్జాలు, అక్రమ కట్టడాలు.. అడ్డదారిలో అనుమతులు తీసుకొచ్చి కట్టిన బిల్డింగులన్నింటిని హైడ్రా కూల్చివేస్తోంది.. ఆదివారం ఉదయం నుంచి బోరబండ సున్నం చెరువు దగ్గర కూల్చివేతలు జరుగుతున్నాయి. తమ భవనాలను కూల్చొద్దంటూ కొందరు బాధితులు అక్కడికి వచ్చి నిరసన తెలిపారు. దీంతో అక్కడి నుంచి వారిని పోలీసులు తరలించారు. కాని అక్కడ ఉన్న చిన్న గుడిసెలు, షటర్లు కూడా హైడ్రా కూలగొట్టడంతో అక్కడ నివసించే వారు ఒక్కసారిగా వచ్చి పెట్రోల్‌ పోసుకుని నిరసన తెలిపారు. బోరబండ సున్నం చెరువు FTL పరిథిలో కట్టిన బిల్డింగులను కూల్చేస్తోంది హైడ్రా. సున్నం చెరువు విస్తీర్ణం 26 ఎకరాలు అందులో.. దాదాపు ఐదు ఎకరాల్లో కబ్జా జరిగిన బిల్డింగ్స్‌తోపాటు.. షెడ్లు, బౌండరీ గోడలు కూల్చేస్తున్నారు. పదుల సంఖ్యలో నిర్మించిన షేడ్లను జేసీబీల సాయంతో తొలగిస్తున్నారు. అయితే కొందరు యజమానులు హైడ్రా కూల్చివేత ప్రదేశాలకు చేరుకుని తమ బిల్డింగులు కూల్చవద్దని వేడుకున్నారు. తమ దగ్గర అన్నిరకాల డాక్యుమెంట్లు ఉన్నాయంటూ.. FTL పరిధిలో ఉన్నా.. రీసర్వే కోసం హైకోర్టులో కేసు నడుస్తోందని.. ఈలోపే కూల్చేయడం దారుణమంటూ పేర్కొంటున్నారు. తమకు చెప్పకుండా కూల్చేస్తున్నారంటూ.. పెట్రోల్ పోసుకొని ఐదుగురు ఆత్మహత్యాయత్నం చేశారు. అధికారులు వారిని అడ్డుకున్నారు.

ఇదిలాఉంటే.. దుండిగల్‌ మున్సిపాలిటీ పరిథిలోని కత్వా చెరువులో అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు హైడ్రా అధికారులు. FTL, బఫర్‌ జోన్లలో భారీగా విల్లాల నిర్మాణం చేపట్టారు. లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌కు చెందిన విల్లాలపై హైడ్రా పంజా విసిరింది. సర్వేనెంబర్ 170/3,4,5లో 140 ఎకరాల్లో కత్వా చెరువు ఉంది. ఇక్కడ 23 విల్లాలను కూల్చేస్తున్నారు. మూడు విల్లాలు బఫర్‌ జోన్లో ఉండగా.. మిగిలినవి బఫర్‌ జోన్లో ఉన్నట్లు గుర్తించారు.

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ కీలక ప్రకటన..

హైడ్రా కూల్చివేతలపై ఆందోళనలు, నిరసనల మద్య హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ కీలక ప్రకటన చేశారు. ప్రజలు నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమని ప్రకటించారు. FTL, బఫర్‌జోన్‌లో అనుమతి లేకుండా నిర్మిస్తున్నారని.. కొత్త నిర్మాణాలు మాత్రమే కూలుస్తున్నామంటూ రంగనాథ్‌ ప్రకటించారు. ఇప్పటికే నిర్మించి నివాసముంటున్న ఇళ్లను కూల్చివేయమంటూ తెలిపారు. FTL, బఫర్‌జోన్‌లో స్థలాలు, ఇళ్లు కొనుగోలు చేయొద్దంటూ ప్రజలకు సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Lavanya Tripathi : ఆ ఇన్‌స్టా అకౌంట్‌ నుంచి నటి లావణ్య త్రిపాఠికి వేధింపులు.. సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు

10 March 2026

RBI Jobs 2026: డిగ్రీ అర్హతతో ఆర్బీఐలో ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు మరికొన్ని గంటలే ఛాన్స్!

10 March 2026

LPG Gas: హైదరాబాద్‌లో గ్యాస్‌ సిలిండర్ల కొరత.. గృహ అవసరాలకు తప్పని తిప్పలు.. డిస్ట్రిబ్యూటర్స్ ఏమంటున్నారంటే..

10 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Trisha: పార్ధిబన్ కు త్రిష కౌంటర్‌.. మైక్ దొరికిందని ఏది పడితే మాట్లాడావంటే..

10 March 2026

తమిళనాడు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో దళపతి విజయ్ – త్రిష కలిసి ఇటీవల ఓ వెడ్డింగ్ రిసెప్షన్ కి హాజరవ్వడం…

Lavanya Tripathi : ఆ ఇన్‌స్టా అకౌంట్‌ నుంచి నటి లావణ్య త్రిపాఠికి వేధింపులు.. సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు

10 March 2026

రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఎగబడిన జనం.. మరి మీకు కావాలా..

10 March 2026

Visakhapatnam Paramotoring Adventures Started,విశాఖ వెళ్లేవారికి సరికొత్త థ్రిల్.. రుషికొండలో పారా మోటార్ విన్యాసాలు మళ్లీ ప్రారంభం – paramotoring activities again started in rushikonda beach visakhapatnam

10 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Trisha: పార్ధిబన్ కు త్రిష కౌంటర్‌.. మైక్ దొరికిందని ఏది పడితే మాట్లాడావంటే..

10 March 2026

Lavanya Tripathi : ఆ ఇన్‌స్టా అకౌంట్‌ నుంచి నటి లావణ్య త్రిపాఠికి వేధింపులు.. సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు

10 March 2026

రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఎగబడిన జనం.. మరి మీకు కావాలా..

10 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.