Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Central Government: ఉద్యోగం మానేస్తున్నారా..? కేవలం రెండు రోజుల్లోనే అకౌంట్లోకి డబ్బులు.. కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్..

26 March 2026

14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! | Markapuram Bus Accident: CM Chandrababu Announces rs.5 Lakh Ex-Gratia for deceased Victims

26 March 2026

BCCI Schedule : 17 నగరాలు.. 22 మ్యాచ్‌లు.. 2026-27 హోమ్ సీజన్ షెడ్యూల్ ఖరారు చేసిన బీసీసీఐ

26 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Watch: వందేభారత్‌ రైలు.. లోకో పైలట్ల నడుమ ఫైటింగ్‌.. కారణం తెలిస్తే షాక్‌ అవుతారు..!
తాజా వార్తలు

Watch: వందేభారత్‌ రైలు.. లోకో పైలట్ల నడుమ ఫైటింగ్‌.. కారణం తెలిస్తే షాక్‌ అవుతారు..!

.By .8 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Watch: వందేభారత్‌ రైలు.. లోకో పైలట్ల నడుమ ఫైటింగ్‌.. కారణం తెలిస్తే షాక్‌ అవుతారు..!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

సాధారణంగా ప్రయాణికులు సీట్ల కోసం కొట్లాడుకోవడం మనం చూస్తూనే ఉంటాం. బస్సులో, రైలులో సీటు కోసం కొందరు రుమాలు, బ్యాగులు, ఇతర మాయలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఇది సీటు కోసం ప్రయాణికుల మధ్య గొడవ కాదు. ఇద్దరు పైలట్లు రైలును నడపడానికి పోరాడుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

రాజేంద్ర బి. అక్లేకర్ అనే ఖాతా ద్వారా ఈ వీడియోను షేర్ చేస్తూ..ప్రతిష్టాత్మకమైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపడానికి లోకో పైలట్ల మధ్య జరిగిన పోరాటం భారతీయ రైల్వేలకు అవమానం అని రాసింది. వైరల్ అయిన ఒక వీడియోలో లగ్జరీ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ డ్రైవర్ క్యాబిన్‌లోకి ప్రవేశించడానికి లోకో పైలట్లు పెనుగులాడుతుండటం కనిపించింది. ముందుగా లోకో పైలట్ ఒకరు ఆగ్రా-ఉదయ్‌పూర్ రైలులోని పైలట్ల కంపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించి డోర్ లాక్ చేశాడు.

ఇవి కూడా చదవండి

ఈ రైలును నేను నడుపుతానంటే నేనే అంటూ కొందరు లోకో పైలట్లు గొడవకు దిగారు. కానీ డోర్ తీయకపోవడంతో ఈ రైలు కిటికీలోంచి ఒక్కొక్కరుగా లోకోపైలట్లు దొంగల్ల దూరి రైలు ఎక్కుతున్నారు. ఈ వందేభారత్ రైలును నడపాలని ఒకరి బట్టలు ఒకరు చించుకునేంత వరకు పోరాడారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న ప్రయాణికులు కూడా లోకో పైలట్లను ప్రోత్సహించారు. కాగా, నెట్టింట వీడియో వైరల్‌గా మారింది.

ఈ వీడియో చూడండి..

Fight among loco pilots to drive the prestigious #VandeBharatExpress Mismanagement bringing shame to Indian Railways. @RailMinIndia @AshwiniVaishnaw pic.twitter.com/sdeTU2nTbv

— Rajendra B. Aklekar (@rajtoday) September 7, 2024

ఈ వీడియో వెయ్యికి పైగా వీక్షణలు పొందింది. వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. రైలు సీటు కోసం ప్రయాణికులు పోరాడుతుంటే, పైలట్ రైలును నడపడానికి పోరాడుతున్నాడని నెటిజన్లు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు. వందేభారత్‌ రైలుకే ఇలా ఉన్నారు. ఇక, బుల్లెట్ రైలు ప్రవేశపెడితే పైలట్ల గొడవ ఎలా ఉంటుందో ఊహించండి అని మరొకరు కామెంట్‌లో పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Central Government: ఉద్యోగం మానేస్తున్నారా..? కేవలం రెండు రోజుల్లోనే అకౌంట్లోకి డబ్బులు.. కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్..

26 March 2026

14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! | Markapuram Bus Accident: CM Chandrababu Announces rs.5 Lakh Ex-Gratia for deceased Victims

26 March 2026

BCCI Schedule : 17 నగరాలు.. 22 మ్యాచ్‌లు.. 2026-27 హోమ్ సీజన్ షెడ్యూల్ ఖరారు చేసిన బీసీసీఐ

26 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Central Government: ఉద్యోగం మానేస్తున్నారా..? కేవలం రెండు రోజుల్లోనే అకౌంట్లోకి డబ్బులు.. కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్..

26 March 2026

ఏప్రిల్ 1వ తేదీకి మరో ఐదు రోజులే టైమ్ ఉంది. ఏప్రిల్ 1 వస్తుందంటే.. కొత్త ఆర్ధిక సంవత్సరం గురించి…

14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! | Markapuram Bus Accident: CM Chandrababu Announces rs.5 Lakh Ex-Gratia for deceased Victims

26 March 2026

BCCI Schedule : 17 నగరాలు.. 22 మ్యాచ్‌లు.. 2026-27 హోమ్ సీజన్ షెడ్యూల్ ఖరారు చేసిన బీసీసీఐ

26 March 2026

‘తెలంగాణ అమర్‌నాథ్ యాత్ర’.. నల్లమల అడవిలో అడ్వెంచర్ జర్నీ చేద్దామా..?? | saleshwaram Jatara 2026: Embark on Telangana Amarnath Yatra Through Nallamala Forest Telangana

26 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Central Government: ఉద్యోగం మానేస్తున్నారా..? కేవలం రెండు రోజుల్లోనే అకౌంట్లోకి డబ్బులు.. కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్..

26 March 2026

14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! | Markapuram Bus Accident: CM Chandrababu Announces rs.5 Lakh Ex-Gratia for deceased Victims

26 March 2026

BCCI Schedule : 17 నగరాలు.. 22 మ్యాచ్‌లు.. 2026-27 హోమ్ సీజన్ షెడ్యూల్ ఖరారు చేసిన బీసీసీఐ

26 March 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025287

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025274

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.