Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఎక్కువసేపు ఏసీ గదుల్లో ఉంటున్నారా? అయితే హెల్త్‌ పరంగానే కాదు, వెల్త్‌ పరంగా నష్టమే!

5 March 2026

T20 World Cup 2026 : వాంఖడే వార్.. సెమీస్ లో ఇంగ్లాండ్ బ్యాటర్ల పని పట్టే ఐదుగురు బౌలర్లు వీరే

5 March 2026

Palla Srinivasa Rao On Mla Kolikapudi Issue,పార్టీ లేకపోతే ఎవరైనా జీరో.. పిలిచి మాట్లాడేది లేదు.. ఎమ్మెల్యే కొలికపూడిపై పల్లా ఆగ్రహం – ap tdp president palla srinivas respond on tdp mla kolikapudi srinivasa rao episode

5 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Prabhas – Kalki: మిగిలిన హీరోలకు తలనొప్పిలా మారిపోతున్నారు ప్రభాస్.! బీట్ చేసేది ఎవరు.?
తాజా వార్తలు

Prabhas – Kalki: మిగిలిన హీరోలకు తలనొప్పిలా మారిపోతున్నారు ప్రభాస్.! బీట్ చేసేది ఎవరు.?

.By .8 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Prabhas – Kalki: మిగిలిన హీరోలకు తలనొప్పిలా మారిపోతున్నారు ప్రభాస్.! బీట్ చేసేది ఎవరు.?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Kalki (1)

మిగిలిన హీరోలకు తలనొప్పిలా మారిపోతున్నారు ప్రభాస్. ప్రతీ ఏడాది ఈయన సినిమా రావడం.. ఆ ఏడాదికి బిగ్గెస్ట్ ఓపెనింగ్ తీసుకురావడం కామన్ అయిపోయింది. 2024లోనూ కల్కితో అదే చేసారు ప్రభాస్.

Kalki (3)

మరి దీన్ని బీట్ చేసే సినిమా ఏది..? విజయ్ గోట్ ఈ టెస్టులో ఫెయిలైంది. మరి లిస్టులో నెక్ట్స్ ఎవరు..? మిషన్ కల్కిని రీచ్ అయ్యేదెవరు.? ప్రభాస్ రేంజ్ ఏంటనేది బాక్సాఫీస్ లెక్కలే చెప్తున్నాయి. అసలు సిసలైన ప్యాన్ ఇండియన్ హీరోగా నిలిచారు ప్రభాస్.

Kalki (4)

గతేడాది సలార్ 168 కోట్లు మొదటి రోజే వసూలు చేస్తే.. ఈసారి కల్కి 183 కోట్లు వసూలు చేసింది. ఫస్ట్ డే 146 కోట్లతో సలార్‌కి దగ్గరగా వచ్చి ఆగిపోయింది విజయ్ లియో. కానీ ఈ ఏడాది కల్కి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయింది అతడి గోట్.

Kalki (5)

విజయ్, వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో వచ్చిన గోట్‌పై ముందు నుంచి అంచనాలు తక్కువగానే ఉన్నాయి. అయితే తమిళంలో మాత్రం సెన్సేషనల్ ఓపెనింగ్స్ వచ్చాయి. తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా 125 కోట్లు వసూలు చేసి.. 2024లో కల్కి తర్వాత 100 కోట్ల ఓపెనింగ్ తెచ్చిన సినిమాగా నిలిచింది గోట్.

Kalki (6)

దాంతో కల్కిని బీట్ చేసే ఛాన్స్ పుష్ప 2 ముందు నిలిచిందిప్పుడు. పుష్ప 2తో పాటు దేవర, గేమ్ ఛేంజర్ కూడా రేసులో ఉన్నాయి. కానీ ఫస్ట్ డే 185 కోట్లు వసూలు చేయాలంటే.. హిందీ నుంచి కనీసం తొలిరోజే వాటికి 40 కోట్లు రావాలి.

Kalki 2898 Ad Look

నార్త్ సర్కిల్స్‌లో ఈ రెండు సినిమాలపై అన్ని అంచనాలు ఉన్నాయా అనేది ఆసక్తికరమే. కానీ పుష్ప 2 సంగతి వేరు.. తెలుగు కంటే హిందీలోనే ఈ సినిమాకు ఓపెనింగ్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కల్కికి హిందీలో తొలి రోజే 25 కోట్లు వచ్చాయి.

Kalki 2898 Ad Trailer 2

తెలుగు, తమిళంతో పాటు ఓవర్సీస్‌లోనూ ఓపెనింగ్స్ అదిరిపోయాయి. పుష్ప 2కు ఇదే సీన్ రిపీట్ అయితే కల్కి రికార్డ్ గల్లంతే. పైగా బాహుబలి 2, RRR తర్వాత తొలిరోజే 200 కోట్లు వసూలు చేసిన సినిమాలేం లేవు. ఆ రికార్డ్ కూడా పుష్ప 2ను ఊరిస్తుంది. మొత్తానికి చూడాలిక.. 2024లో కల్కిని కొట్టే మొనగాడెవరో..?

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ఎక్కువసేపు ఏసీ గదుల్లో ఉంటున్నారా? అయితే హెల్త్‌ పరంగానే కాదు, వెల్త్‌ పరంగా నష్టమే!

5 March 2026

T20 World Cup 2026 : వాంఖడే వార్.. సెమీస్ లో ఇంగ్లాండ్ బ్యాటర్ల పని పట్టే ఐదుగురు బౌలర్లు వీరే

5 March 2026

6 మ్యాచ్‌లు 80 పరుగులే అని లైట్ తీసుకుంటే మసైపోవాల్సిందే.. ఇంగ్లాండ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్

5 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఎక్కువసేపు ఏసీ గదుల్లో ఉంటున్నారా? అయితే హెల్త్‌ పరంగానే కాదు, వెల్త్‌ పరంగా నష్టమే!

5 March 2026

వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఏసీ వినియోగం వేగంగా పెరుగుతోంది. అయితే రోజంతా లేదా ఎక్కువసేపు ఏసీ గదుల్లోనే ఉండటం…

T20 World Cup 2026 : వాంఖడే వార్.. సెమీస్ లో ఇంగ్లాండ్ బ్యాటర్ల పని పట్టే ఐదుగురు బౌలర్లు వీరే

5 March 2026

Palla Srinivasa Rao On Mla Kolikapudi Issue,పార్టీ లేకపోతే ఎవరైనా జీరో.. పిలిచి మాట్లాడేది లేదు.. ఎమ్మెల్యే కొలికపూడిపై పల్లా ఆగ్రహం – ap tdp president palla srinivas respond on tdp mla kolikapudi srinivasa rao episode

5 March 2026

6 మ్యాచ్‌లు 80 పరుగులే అని లైట్ తీసుకుంటే మసైపోవాల్సిందే.. ఇంగ్లాండ్‌కు స్ట్రాంగ్ వార్నింగ్

5 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఎక్కువసేపు ఏసీ గదుల్లో ఉంటున్నారా? అయితే హెల్త్‌ పరంగానే కాదు, వెల్త్‌ పరంగా నష్టమే!

5 March 2026

T20 World Cup 2026 : వాంఖడే వార్.. సెమీస్ లో ఇంగ్లాండ్ బ్యాటర్ల పని పట్టే ఐదుగురు బౌలర్లు వీరే

5 March 2026

Palla Srinivasa Rao On Mla Kolikapudi Issue,పార్టీ లేకపోతే ఎవరైనా జీరో.. పిలిచి మాట్లాడేది లేదు.. ఎమ్మెల్యే కొలికపూడిపై పల్లా ఆగ్రహం – ap tdp president palla srinivas respond on tdp mla kolikapudi srinivasa rao episode

5 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.