Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

స్కీమ్ అంటే ఇట్లా ఉండాలి.. ఒక్కసారి డబ్బు పెడితే.. ప్రతి నెలా అకౌంట్‌లోకి రూ. 9250..

16 March 2026

Simran : ఆ ఎనర్జీ ఏంటీ మేడమ్.. చంపేసారండీ బాబు.. డ్యాన్స్ ఇరగదీసిన హీరోయిన్ సిమ్రాన్.. వీడియో వైరల్..

16 March 2026

Hyderabad: పండగ బట్టల కోసం భర్తతో గొడవ.. కోపంతో భార్య ఏం చేసిందో తెలుసా..? ఛీ..ఛీ..

16 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Vijayawada Budameru Red Alert,బుడమేరుపై మరోసారి రెడ్ అలర్ట్.. సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని ప్రజలకు సూచన – vijayawada municipal corporation commissioner red alert for budameru area people
ఆంధ్రప్రదేశ్

Vijayawada Budameru Red Alert,బుడమేరుపై మరోసారి రెడ్ అలర్ట్.. సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని ప్రజలకు సూచన – vijayawada municipal corporation commissioner red alert for budameru area people

.By .9 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Vijayawada Budameru Red Alert,బుడమేరుపై మరోసారి రెడ్ అలర్ట్.. సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని ప్రజలకు సూచన – vijayawada municipal corporation commissioner red alert for budameru area people
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



విజయవాడను వణికించిన బుడమేరుపై అధికారులు మరోసారి హై అలర్ట్ ప్రకటించారు. బుడమేరు ప్రవాహ ప్రాంతాలలో ప్రజల్ని అలర్ట్ చేశారు. లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర రెడ్ అలెర్ట్ జారీ చేశారు. బుడమేరు ప్రవాహిక ప్రాంతాల్లో లోతట్టు ప్రదేశాలలో నివసిస్తున్న ప్రజలు వరద ముంపు ఉండటం వలన వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలిరావాలని సూచించారు.బుడమేరు పరీవాహక ప్రాంతంలో నిరంతరంయంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో, భారీ వర్షపాతం అంచనా వేశారని.. బుడమేరు నదికి ఎప్పుడైనా ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. అందుకే బుడమేరు ప్రవాహ ప్రాంతాలు, లోతట్టు ప్రదేశాలలో నివసిస్తున్న ప్రజలు వెంటనే సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లాలన్నారు.

మరోవైపు ఇరిగేషన్ శాఖ వారి సూచనల ప్రకారం విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న బుడమేరు ప్రవాహ ప్రాంతాలైన గుణదల, సింగనగర్, పరిసర ప్రాంతాలు వరద ముంపు కు గురయ్య అవకాశం ఉందంటున్నారు. అందుకే అక్కడ ఉంటున్న ప్రజలందరూ వెంటనే సురక్షితమైన ప్రదేశాలకి తరలి రావాలి అని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వానికి సహకరించాలన్నారు.

ఇదిలా ఉంటే.. విజయవాడలోని ప్రకాశం బ్యారేజి గేట్లను పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర కోణం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. ఒక్కోటి 40 నుంచి 50 టన్నుల బరువున్న బోట్లు.. ఢీకొడితే బ్యారేజి గేట్లు దెబ్బతిని కొట్టుకుపోతాయని.. తద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలనే దురుద్దేశంతోనే వాటిని గట్టిగా కట్టకుండా వదిలేశారని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేసిన విజయవాడ పోలీసులు.. నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు.

పోలీసులు ప్రకాశం బ్యారేజీ గేట్లను మొత్తం ఐదు పడవలు అందులో మూడు గొల్లపూడికి చెందిన వక్కలగడ్డ ఉషాద్రి అనే వ్యక్తివని తేల్చారు. ఈయన సూరాయపాలెంకు చెందిన కోమటి రామ్మోహన్‌కు అనుచరుడు కాగా.. రామ్మోహన్ వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌కు దగ్గరి బంధువని పోలీసులు గుర్తించారు.
ఘటన జరిగి ఇన్నిరోజులైనా ఇప్పటివరకు ఈ బోట్లు తమవేనని ఎవ్వరూ రాకపోవడమే కుట్ర కోణం ఉందనడానికి నిదర్శనమని పోలీసులు నివేదికలో పేర్కొన్నారు. బ్యారేజీని ఢీకొన్న బోట్లు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలవేనని నిర్ధారించారు. అవన్నీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ అనుచరుల బోట్లుగా గుర్తించామని… ఇసుక అక్రమ తవ్వకాల కోసం నందిగం సురేష్ ఈ బోట్లనే వినియోగించుకునేవారని నివేదికలో పేర్కొన్నారు. బోట్ల రిజిస్ట్రేషన్ నంబర్ల ఆధారంగా యజమానులను ఉషాద్రి, కర్రి నరసింహా స్వామి, గూడూరు నాగమల్లేశ్వరీలుగా గుర్తించినట్లు వెల్లడించారు.

సాధారణంగా పడవల్ని దేనికదే వేర్వేరుగా నది ఒడ్డున లంగరు వేసి కట్టి ఉంచుతారు. ఇక్కడ మాత్రం మూడు పడవల్నీ కలిపి ప్లాస్టిక్‌ తాళ్లతో కట్టి ఉంచారు. కృష్ణా నదిలో నీటిమట్టం పెరుగుతున్న సమయంలో.. ఏ పడవకు ఆ పడవను లంగరేసి గట్టిగా కట్టమని స్థానికులు హెచ్చరించినా యజమానులు పట్టించుకోలేదని పోలీసులు నివేదికలో వెల్లడించారు. పెద్ద పడవలు కావడంతో అవి బ్యారేజి వద్దకు కొట్టుకుపోయి ప్రమాదం జరుగుతుందని చెప్పినా నిర్లక్ష్యం చేశారని ప్రత్యక్ష సాక్షలు చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది చర్చనీయాంశంగా మారింది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Ycp Mlc Anantha Babu Wife Lakshmi Durga,డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. సిట్‌ విచారణకు అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ – ysrcp mlc anantha babu wife lakshmi durga appears before sit inquiry in driver subramanyam murder case

16 March 2026

Ttd Schools Digital Classrooms,TTD విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ వెలుగులు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు – ttd educational institutions to get a corporate makeover with rs 118 crore fund

16 March 2026

Andhra: ఆటగదరా శివ..! కూతురి పరీక్షలు.. గుడికి వెల్దామని బయలుదేరారు.. అంతలోనే..

16 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

స్కీమ్ అంటే ఇట్లా ఉండాలి.. ఒక్కసారి డబ్బు పెడితే.. ప్రతి నెలా అకౌంట్‌లోకి రూ. 9250..

16 March 2026

నేటి అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల్లో సామాన్యులు తమ కష్టార్జితాన్ని భద్రంగా దాచుకోవడంతో పాటు ప్రతి నెలా కొంత స్థిరమైన ఆదాయం…

Simran : ఆ ఎనర్జీ ఏంటీ మేడమ్.. చంపేసారండీ బాబు.. డ్యాన్స్ ఇరగదీసిన హీరోయిన్ సిమ్రాన్.. వీడియో వైరల్..

16 March 2026

Hyderabad: పండగ బట్టల కోసం భర్తతో గొడవ.. కోపంతో భార్య ఏం చేసిందో తెలుసా..? ఛీ..ఛీ..

16 March 2026

తెలంగాణలో గ్రీన్ ఎక్స్‌ప్రెస్ వే.. రేవంత్ సర్కార్ సూపర్ న్యూస్.. ఈ రూట్లోనే..

16 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

స్కీమ్ అంటే ఇట్లా ఉండాలి.. ఒక్కసారి డబ్బు పెడితే.. ప్రతి నెలా అకౌంట్‌లోకి రూ. 9250..

16 March 2026

Simran : ఆ ఎనర్జీ ఏంటీ మేడమ్.. చంపేసారండీ బాబు.. డ్యాన్స్ ఇరగదీసిన హీరోయిన్ సిమ్రాన్.. వీడియో వైరల్..

16 March 2026

Hyderabad: పండగ బట్టల కోసం భర్తతో గొడవ.. కోపంతో భార్య ఏం చేసిందో తెలుసా..? ఛీ..ఛీ..

16 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.