Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

హిట్లు కంటే ఫ్లాపులే ఎక్కువ..! ఈ బుడతడు కుర్రాళ్ల డ్రీమ్ బాయ్.. ఎవరో కనిపెట్టారా.?

13 March 2026

టీఎంసీ నేతలకు రాష్ట్రపతి భవన్ షాక్.. అపాయింట్‌మెంట్‌ ఇచ్చేందుకు నిరాకరణ!

13 March 2026

UPSC CMS Jobs 2026: యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఎన్ని పోస్టులున్నాయంటే?

13 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Liquor Lorry Accident,రూ. లక్షలు విలువ చేసే మద్యం రోడ్డుపాలు.. అయ్యోపాపం! – liquor lorry overturned at renigunta in tirupati district
ఆంధ్రప్రదేశ్

Liquor Lorry Accident,రూ. లక్షలు విలువ చేసే మద్యం రోడ్డుపాలు.. అయ్యోపాపం! – liquor lorry overturned at renigunta in tirupati district

.By .9 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Liquor Lorry Accident,రూ. లక్షలు విలువ చేసే మద్యం రోడ్డుపాలు.. అయ్యోపాపం! – liquor lorry overturned at renigunta in tirupati district
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బొలెరో వాహనం, ఆర్టీసీ బస్సు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదు కానీ.. బొలెరోలోని మద్యం రోడ్డుపాలైంది. సుమారు 35 లక్షల రూపాయలు విలువజేసే మద్యంతో బొలెరో వాహనం.. రేణిగుంట నుంచి తిరుపతికి బయల్దేరింది. అయితే తిరుపతికి వచ్చే మార్గంలో ఓ యూటర్న్ వద్ద ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, బొలెరో వాహనం ఢీకొన్నాయి. అనంతరం డివైడర్‌ను ఢీకొట్టిన బొలెరో వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో బొలెరోలో తరలిస్తున్న మద్యం బాటిళ్లు దెబ్బతిన్నాయి. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదంలో సుమారు పదిలక్షల వరకూ నష్టం జరిగినట్లు యజమాని చెప్తున్నారు.మరోవైపు ప్రమాదంలో ఓ వ్యక్తికి గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి ఆర్టీసీ బస్సు డ్రైవర్ కారణమా లేదా బొలెరో వాహనం డ్రైవర్‌ది తప్పా అనే విషయాన్ని తేల్చే పనిలో పడ్డారు. మరోవైపు ప్రమాదం తర్వాత లిక్కర్ బాటిళ్లన్నీ రోడ్డుపై పడటంతో అటుగా వెళ్తున్న వాహనదారులు కొన్ని తీసుకుపోయినట్లు తెలిసింది. అయితే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బాటిళ్లను సర్ది మరో వాహనంలో తరలించారు. అయితే ప్రమాదం తర్వాత లిక్కర్ రోడ్డుపాలు కావటంతో ఆ ప్రాంతమంతా మద్యం వాసనతో గుప్పుమంటోంది.

ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్

మరోవైపు తిరుపతి, కడప జిల్లాల పరిధిలో టాస్క్‌ఫోర్స్ బలగాలు జరిపిన దాడుల్లో ఎర్ర చందనం దుంగలు లభ్యమయ్యాయి. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్‌ఫోర్స్‌ బలగాలు వేర్వేరుగా నిర్వహించిన దాడుల్లో పెద్దఎత్తున ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్‌ చేశారు. వారివద్ద నుంచి మోటార్ సైకిల్, కారు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా కరకంబాడి పరిధిలోని ఆంజనేయపురం అటవీ తనిఖీ కేంద్రం వద్ద సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్న కారును అడ్డుకుని ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్‌ చేశారు. వీరిని తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. అలాగే 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కారును సీజ్‌ చేశారు. ఇక కడప జిల్లా చక్రాయపేట వద్ద 28 ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. చక్రాయపేటకు చెందిన స్మగ్లర్‌ను అరెస్ట్‌ చేశారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Vijayawada Olx Case Ajith Kumar One Sim Rs 1500,రూ.50 విలువైన సిమ్ రూ.1500 కోనుగోలు చేసి.. ఒకసారి వాడిన నంబర్ మరోసారి వాడడు, మనోడి తెలివికి – ajith kumar buy one sim for rs 1500 in olx and other cheating cases reports

13 March 2026

చదువుకోవడానికి వచ్చి తనువు చాలించిన అనాథ బాలిక.. బాలసదన్‌లో బాలిక మృతికి కారకులెవరు..?

13 March 2026

Bapatla: పెళ్లి కుమార్తె, ఆమె తల్లి ఆత్మహత్య.. కథనంలో సినిమాకు మించిన ట్విస్ట్..

13 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

హిట్లు కంటే ఫ్లాపులే ఎక్కువ..! ఈ బుడతడు కుర్రాళ్ల డ్రీమ్ బాయ్.. ఎవరో కనిపెట్టారా.?

13 March 2026

ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం పూర్తిగా పెరిగిపోయింది. చాలా మంది జీవితాల్లో సోషల్ మీడియా అనేది ఒక భాగం అయిపొయింది.…

టీఎంసీ నేతలకు రాష్ట్రపతి భవన్ షాక్.. అపాయింట్‌మెంట్‌ ఇచ్చేందుకు నిరాకరణ!

13 March 2026

UPSC CMS Jobs 2026: యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఎన్ని పోస్టులున్నాయంటే?

13 March 2026

Vijayawada Olx Case Ajith Kumar One Sim Rs 1500,రూ.50 విలువైన సిమ్ రూ.1500 కోనుగోలు చేసి.. ఒకసారి వాడిన నంబర్ మరోసారి వాడడు, మనోడి తెలివికి – ajith kumar buy one sim for rs 1500 in olx and other cheating cases reports

13 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

హిట్లు కంటే ఫ్లాపులే ఎక్కువ..! ఈ బుడతడు కుర్రాళ్ల డ్రీమ్ బాయ్.. ఎవరో కనిపెట్టారా.?

13 March 2026

టీఎంసీ నేతలకు రాష్ట్రపతి భవన్ షాక్.. అపాయింట్‌మెంట్‌ ఇచ్చేందుకు నిరాకరణ!

13 March 2026

UPSC CMS Jobs 2026: యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఎన్ని పోస్టులున్నాయంటే?

13 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.