Share Facebook Twitter LinkedIn Pinterest Email కన్యా రాశి : కన్యా రాశి వారిపై సూర్య గ్రహణ ప్రభావం చాలా ఎక్కువగా ఉండబోతుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. దీని వలన వీరు ఇంటిలో కలహాలు, ఏ పనలు సరిగ్గా జరగకపోవడం, ఆర్థిక సమస్యలు, మనశ్శాంతి కరువు అవ్వడం వంటి సమస్యలు ఎదుర్కొంటారంట. Source link