తెలుగు గడ్డ నుంచి నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్1 నిసార్ రాకెట్. ఇస్రో, నాసాలు సంయుక్తంగా ప్రయోగించిన నిసార్ శాటిలైట్ GSLV-F16 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోట నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించారు. భూ కదలికలను నిశితంగా పరిశీలించేందుకు.. దాదాపు రూ.11,200 కోట్లతో నాసా, ఇస్రో సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి.