సినిమా ఎలా ఉంది? మనోడు థియేటర్ ను తగలబెట్టాడా? లేదా? అని తెలుసుకోవాలని మీకు కూడా ఉంది కదా. ఇదిగో మీ కోసం ఫస్ట్ రివ్యూ తీసుకువచ్చాం. ఈ సినిమాకి ప్లస్ పాయింట్..లేయర్స్ ఆఫ్ స్టోరీ. ఇందులో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. యాక్షన్ , డ్రామా, సెంటిమెంట్ అన్ని సూపర్ గా వర్కవుట్ అయ్యాయి. సూరి అలియాస్ విజయ్ దేవరకొండ , శివ అలియాస్ సత్యదేవ్ మిమ్మల్ని ఏడిపిస్తారు. తమ నటనతో గూస్ బంప్స్ తెప్పిస్తారు. కొన్నిసార్లు షాక్ అయ్యేలా చేస్తారు. విజయ్ యాక్టింగ్. ఈ సినిమా విజయ్ కెరిర్ లోనే అత్యుత్తమమైనది. సత్యదేవ్ కూడా ఇంప్రెస్స్ చేస్తాడు. భాగ్య శ్రీ పర్లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో … తన స్పీచ్ తో హడావిడి చేసిన వెంకటేష్ కూడా… నెగెటివ్ రోల్ లో అదర గొట్టాడు. అనిరుధ్ ఇచ్చి పడేశాడు. బీజీఎమ్స్ తో సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాడు. సాంగ్స్ అన్ని సూపర్. రగిలే రగిలే సాంగ్.. తో థియేటర్ లో అందరికీ గూస్ బంప్స్ పక్కా. జెర్సీ తరువాత గౌతమ్ మరో సారి మనల్ని ఇంప్రెస్స్ చేస్తాడు. టేకింగ్ … సీన్ అద్భుతమైన కంపోజిషన్. సెంటిమెంట్ కాదు… యాక్షన్ లో కూడా తనకు మంచి మార్కులే పడతాయి. నాగ వంశీ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్. శ్రీలంక కాండీ ప్లేస్ లో నీ విజువల్స్ చాలు… ప్రొడ్యూసర్ ఎంత ఖర్చుపెట్టాడో తెలియడానికి.
ఇవి కూడా చదవండి..
ఒక్క యాడ్‌తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?
Actress: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. సెకండ్ ఇన్నింగ్స్‌లో అందాల రచ్చ..
Actress : గ్లామర్ ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. అందాలు ఫుల్లు.. ఆఫర్స్ నిల్లు..
Actress : మహేష్ బాబుతో ఫస్ట్ మూవీ.. ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్.. కట్ చేస్తే.. నేషనల్ అవార్డ్..