ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని గూడెం చెరువులో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదిక వరకూ చంద్రబాబు ఆటోలో ప్రయాణించారు. ఈ క్రమంలోనే ఆటోడ్రైవర్‌తో మాట్లాడిన చంద్రబాబు.. అతని కుటుంబం యోగక్షేమాలు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
Source link
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
.