Share Facebook Twitter LinkedIn Pinterest Email డబ్బింగ్ సినిమాల టైమ్ ఇప్పుడు నడవట్లేదు గానీ వాటికి టైమ్ వచ్చినపుడు మాత్రం మామూలుగా ఉండదు. మన సినిమాలను సైతం కంగారు పెడుతున్న అనువాద సినిమాలు రాబోయే 5 నెలల్లో మూడున్నాయి. వాటిలో మొదటికి ఆగస్ట్ 14నే రానుంది.. అదేంటో చెప్పనక్కర్లేదు.. దట్ ఈజ్ కూలీ. Source link