Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Vangalapudi Anitha: పొలంలోకి దిగి వరినాట్లు వేసిన హోం మంత్రి..

2 August 2025

భారత్‌ది డెడ్‌ ఎకానమీనా? ChatGPT, Grok చెప్పింది వింటే.. ట్రంప్‌ తలకాయ ఎక్కడపెట్టుకుంటాడో?

2 August 2025

New Roads In Ap,ఆ జిల్లాలో రహదారులకు మహర్దశ.. ఆ రెండు రోడ్లూ రూపురేఖలు మారిపోతాయ్.. – ap government plans to develop roads in kavali and kandukur

2 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Health Tips: కందగడ్డను లైట్ తీసుకుంటున్నారా..? ఈ విషయాలు తెలిస్తే అవాక్కే..
తాజా వార్తలు

Health Tips: కందగడ్డను లైట్ తీసుకుంటున్నారా..? ఈ విషయాలు తెలిస్తే అవాక్కే..

.By .2 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Health Tips: కందగడ్డను లైట్ తీసుకుంటున్నారా..? ఈ విషయాలు తెలిస్తే అవాక్కే..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Jimikand

గుండె జబ్బుల నుండి రక్షణ : కందగడ్డలో ఉండే పొటాషియం, ఫైబర్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా దీంట్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.

Jimikand Fot Health

మెదడుకు: కందగడ్డ తినడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మెదడులో న్యూరాన్ల అభివృద్ధికి ఇది సహాయపడుతుంది. తరుచూ ఆహారంలో దీనిని చేర్చుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతంది.

Jimikand Benefits2

బరువు తగ్గడానికి:
కంద గడ్డలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అధిక పీచు పదార్థాల కారణంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.

Jimikand Benefits

క్యాన్సర్ నుండి రక్షణ: కందగడ్డలోని యాంటీఆక్సిడెంట్లు ఇతర సమ్మేళనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి. క్యాన్సర్ వృద్ధిని ఇది ప్రభావవంతంగా అడ్డుకుంటుంది.

Jimikand Health Benefits

జీర్ణక్రియ సమస్యలకు చెక్: కందగడ్డలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. జీర్ణ సమస్యలను తగ్గించి మలబద్ధకాన్ని నివారిస్తుంది. మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

భారత్‌ది డెడ్‌ ఎకానమీనా? ChatGPT, Grok చెప్పింది వింటే.. ట్రంప్‌ తలకాయ ఎక్కడపెట్టుకుంటాడో?

2 August 2025

Rajinikanth Coolie : రజినీకాంత్ కూలీ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన నాగార్జున

2 August 2025

చికెన్ ఇలా చేస్తే టేస్ట్ వేరే లెవెల్.. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా..

2 August 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

Vangalapudi Anitha: పొలంలోకి దిగి వరినాట్లు వేసిన హోం మంత్రి..

2 August 2025

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత పొలంలోకి దిగారు. వరినాట్లు నాటారు. విజయనగరం జిల్లాలో పర్యటించిన మంత్రి అనిత.. గజపతినగరం…

భారత్‌ది డెడ్‌ ఎకానమీనా? ChatGPT, Grok చెప్పింది వింటే.. ట్రంప్‌ తలకాయ ఎక్కడపెట్టుకుంటాడో?

2 August 2025

New Roads In Ap,ఆ జిల్లాలో రహదారులకు మహర్దశ.. ఆ రెండు రోడ్లూ రూపురేఖలు మారిపోతాయ్.. – ap government plans to develop roads in kavali and kandukur

2 August 2025

Rajinikanth Coolie : రజినీకాంత్ కూలీ ట్రైలర్ వచ్చేసింది.. అదరగొట్టిన నాగార్జున

2 August 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Vangalapudi Anitha: పొలంలోకి దిగి వరినాట్లు వేసిన హోం మంత్రి..

2 August 2025

భారత్‌ది డెడ్‌ ఎకానమీనా? ChatGPT, Grok చెప్పింది వింటే.. ట్రంప్‌ తలకాయ ఎక్కడపెట్టుకుంటాడో?

2 August 2025

New Roads In Ap,ఆ జిల్లాలో రహదారులకు మహర్దశ.. ఆ రెండు రోడ్లూ రూపురేఖలు మారిపోతాయ్.. – ap government plans to develop roads in kavali and kandukur

2 August 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025168

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025142
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.