Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

పొరపాటున కూడా గూగుల్‌లో ఈ 4 విషయాలపై సెర్చ్ చేయోద్దు.. సమస్యలే కాదు ఏకంగా జైలుకే..

7 August 2025

Tirumala Ckpc Properties Rs 1 Crore Donation,తిరుమల శ్రీవారి బెంగళూరు భక్తుడిది ఎంత పెద్ద మనసు.. ఏపీ మంత్రితో కలిసి భక్తుల కోసం, పూర్తిగా ఉచితం – tirumala devotee ckpc properties md chirag purushottam donated rs 1 crore to ttd sri venkateswara pranadana trust

7 August 2025

ప్రపంచంలోనే తోపు.. కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే హీరో.. కూతురి చేతిలో మాత్రం ఆటబొమ్మే

7 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Nithya sree: చీరలట్టులో కవ్వించినా నిత్య శ్రీ.. ఏ మాయ చేశావే అంటున్న నెటిజన్స్
తాజా వార్తలు

Nithya sree: చీరలట్టులో కవ్వించినా నిత్య శ్రీ.. ఏ మాయ చేశావే అంటున్న నెటిజన్స్

.By .6 August 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Nithya sree: చీరలట్టులో కవ్వించినా నిత్య శ్రీ.. ఏ మాయ చేశావే  అంటున్న నెటిజన్స్
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Nitya Pics

కంచరపాలెం సినిమాలో చూపించిన సంఘటనల్లో ఒక్కటైనా మన జీవితంలోనూ ఎదురై ఉంటుంది. ఇక కంచరపాలెం సినిమాలోని ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. అలాగే ఈ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ లు గుర్తున్నారా..? చక్కటి నటనతో ఆకట్టుకున్నారు అందరూ. పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నది కూడా తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.

Nitya Pic News

తన క్యూట్ క్యూట్ నటనతో ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకుంది ఆ చిన్నది. పై ఫోటోలకనిపిస్తున్న చిన్నారి పేరు నిత్యా శ్రీ.. కంచెరపాలెం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది నిత్యా. ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది నిత్యా.

Nitya Pic New

మొన్నమధ్య ధనుష్ నటించిన సార్ సినిమాలో కనిపించింది. ఈ చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? ఈ అమ్మడు చాలా అందంగా మారింది. హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటుంది నిత్యా. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు. రీల్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది.

Nitya Pic

పలు షార్ట్ ఫిలిమ్స్ లోనూ నటిస్తుంది ఈ చిన్నారి. అలాగే క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇటీవలే ఓ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందని తెలుస్తుంది. తాజాగా ఈ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

Nitya

తాజాగా నిత్యా చీరకట్టులో కొన్ని ఫోటోలు వదిలింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. చీరకట్టులో వయ్యారాలు ఒలకబోస్తూ క్యూట్ పోజులు ఇచ్చింది. ఈ ఫోటోల పై కుర్రకారు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

పొరపాటున కూడా గూగుల్‌లో ఈ 4 విషయాలపై సెర్చ్ చేయోద్దు.. సమస్యలే కాదు ఏకంగా జైలుకే..

7 August 2025

ప్రపంచంలోనే తోపు.. కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే హీరో.. కూతురి చేతిలో మాత్రం ఆటబొమ్మే

7 August 2025

Walking Benefits: మీరు రోజు 30 నిమిషాలు వాకింగ్‌ చేస్తున్నారా? శరీరంలో జరిగే కీలక మార్పులు ఇవే!

7 August 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

పొరపాటున కూడా గూగుల్‌లో ఈ 4 విషయాలపై సెర్చ్ చేయోద్దు.. సమస్యలే కాదు ఏకంగా జైలుకే..

7 August 2025

Never Search These things on Google: ఇంటర్నెట్ మానవుల జీవితంలోకి ప్రవేశించినప్పటి నుంచి అంతా మారిపోయింది. ఎలాంటి అర్థం…

Tirumala Ckpc Properties Rs 1 Crore Donation,తిరుమల శ్రీవారి బెంగళూరు భక్తుడిది ఎంత పెద్ద మనసు.. ఏపీ మంత్రితో కలిసి భక్తుల కోసం, పూర్తిగా ఉచితం – tirumala devotee ckpc properties md chirag purushottam donated rs 1 crore to ttd sri venkateswara pranadana trust

7 August 2025

ప్రపంచంలోనే తోపు.. కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే హీరో.. కూతురి చేతిలో మాత్రం ఆటబొమ్మే

7 August 2025

Walking Benefits: మీరు రోజు 30 నిమిషాలు వాకింగ్‌ చేస్తున్నారా? శరీరంలో జరిగే కీలక మార్పులు ఇవే!

7 August 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

పొరపాటున కూడా గూగుల్‌లో ఈ 4 విషయాలపై సెర్చ్ చేయోద్దు.. సమస్యలే కాదు ఏకంగా జైలుకే..

7 August 2025

Tirumala Ckpc Properties Rs 1 Crore Donation,తిరుమల శ్రీవారి బెంగళూరు భక్తుడిది ఎంత పెద్ద మనసు.. ఏపీ మంత్రితో కలిసి భక్తుల కోసం, పూర్తిగా ఉచితం – tirumala devotee ckpc properties md chirag purushottam donated rs 1 crore to ttd sri venkateswara pranadana trust

7 August 2025

ప్రపంచంలోనే తోపు.. కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే హీరో.. కూతురి చేతిలో మాత్రం ఆటబొమ్మే

7 August 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025168

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025142
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.