Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Fish Oil for Health: చేప నూనెను ఎలా తయారు చేస్తారు? దీని వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా..

8 August 2025

Tollywood: 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్.. చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్లే.. ఈ స్టార్ ఎవరో గుర్తు పట్టారా?

8 August 2025

ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు పీనట్‌ బటర్‌ తింటే ఏమవుతుందో తెలుసా..?

8 August 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Rain Alert: వరుస అల్పపీడనాలు.. ఏపీకి భారీ రెయిన్ అలెర్ట్.. ముఖ్యంగా ఈ జిల్లాలకు..
ఆంధ్రప్రదేశ్

Rain Alert: వరుస అల్పపీడనాలు.. ఏపీకి భారీ రెయిన్ అలెర్ట్.. ముఖ్యంగా ఈ జిల్లాలకు..

.By .8 August 2025No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Rain Alert: వరుస అల్పపీడనాలు.. ఏపీకి భారీ రెయిన్ అలెర్ట్.. ముఖ్యంగా ఈ జిల్లాలకు..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Rain Alert: వరుస అల్పపీడనాలు.. ఏపీకి భారీ రెయిన్ అలెర్ట్.. ముఖ్యంగా ఈ జిల్లాలకు..

ఉత్తర అంతర కర్ణాటక ప్రాంతం , దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.  దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ పై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టానికి 1.5 & 3.1 కి.మీ మధ్య ఎత్తులో విస్తరించింది. దక్షిణ కోస్తాా ఆంధ్రప్రదేశ్ నుండి ఉత్తర శ్రీలంక వరకు తమిళనాడు తీరం మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉత్తర-దక్షిణ ద్రోణి విస్తరించి ఉంది. ఆగష్టు 13, 2025 నాటికి వాయువ్య బంగాళాఖాతం , దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది.

వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు :
—————————————————————————————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-
——————————————

ఈరోజు:-
———-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది
ఉరుములతో కూడిన మెరుపులు , బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

రేపు, ఎల్లుండి:-
———————————–

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు , బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్:-
——————————–

ఈరోజు , రేపు :-
———–

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది.
భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది
ఉరుములతో కూడిన మెరుపులు , బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి:-
——————————-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు , బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

రాయలసీమ:-
————–

ఈరోజు, రేపు:-
———–

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది.
భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది
ఉరుములతో కూడిన మెరుపులు , బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

ఎల్లుండి:-
——————————-

తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది.
ఉరుములతో కూడిన మెరుపులు , బలమైన గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

ఇది చదవండి: పొట్ట బొండంలా ఉబ్బిపోయి ఆస్పత్రికొచ్చిన వ్యక్తి.. టెస్టులు చేయగా..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Kota Vinutha Bail,Vinutha Kota: డ్రైవర్ రాయుడు హత్య కేసు.. కోట వినుతకు బెయిల్.. కానీ! – srikalahasti janasena ex leader kota vinutha gets bail in driver rayudu murder case

8 August 2025

Ap Current Bill Pay,కరెంట్ వినియోగదారులకు మంచి ఛాన్స్.. 50 శాతం రాయితీ.. ఎప్పటి వరకూ గడువుందంటే? – aperc extends deadline for household electricity consumers to regularize excess load till december 31

8 August 2025

Demolition Unauthorized Buildings Guntur,Buildings Demolition: ఆ ప్రాంతంలో అక్రమ కట్టడాల కూల్చివేత.. నోటీసులు జారీ.. – guntur municipal corporation launched a special drive to bulldoze illegal structures

8 August 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Fish Oil for Health: చేప నూనెను ఎలా తయారు చేస్తారు? దీని వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా..

8 August 2025

ఒమేగా 3 కొవ్వు ఆమ్లం శరీరానికి చాలా ముఖ్యం. దీనిని విస్మరించడం ఆరోగ్యానికి హానికరం. శరీరంలో ఒమేగా 3 లేకపోవడం…

Tollywood: 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్.. చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్లే.. ఈ స్టార్ ఎవరో గుర్తు పట్టారా?

8 August 2025

ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు పీనట్‌ బటర్‌ తింటే ఏమవుతుందో తెలుసా..?

8 August 2025

Kota Vinutha Bail,Vinutha Kota: డ్రైవర్ రాయుడు హత్య కేసు.. కోట వినుతకు బెయిల్.. కానీ! – srikalahasti janasena ex leader kota vinutha gets bail in driver rayudu murder case

8 August 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Fish Oil for Health: చేప నూనెను ఎలా తయారు చేస్తారు? దీని వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో తెలుసా..

8 August 2025

Tollywood: 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్.. చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్లే.. ఈ స్టార్ ఎవరో గుర్తు పట్టారా?

8 August 2025

ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు పీనట్‌ బటర్‌ తింటే ఏమవుతుందో తెలుసా..?

8 August 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025169

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025142
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.