టారీఫ్‌లతో బెదిరింపులకు పాల్పడుతున్న అమెరికాకు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. అమెరికా నుంచి ఆయుధాల కొనుగోళ్లను నిలిపేసింది. అదేవిధంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ యూఎస్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇవాళ జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయాలే తీసుకున్నారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.