తర్వాత నేను లోకల్, సర్కారు వారి పాట, దసరా వంటి చాలా సినిమాల్లో నటించి తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంది. కానీ ఈ బ్యూటీ నటించిన అన్నిసినిమాల్లోకెళ్లా, మహానటి సినిమా మాత్రమే ఈ ముద్దుగుమ్మను ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ ను చేసింది. దీంతో ఈ మూవీ తర్వాత కీర్తిసురేష్‌కు చాలా ఆఫర్స్ రావడం జరిగింది.