Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎలా చంపారో తెలుసా?.. ఇజ్రాయెల్ వాడిన ‘బ్లూ స్పారో’ మిసైల్ రహస్యాలివే!

7 March 2026

కొండముచ్చుకు గుండెపోటు.. సీపీఆర్‌తో పునర్జన్మ.. నిమిషాల్లోనే అద్భుతం..

7 March 2026

OTT Movies: వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. ఆ రెండు మూవీస్ మిస్ కావొద్దు

7 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Govt Releases Rs 30 Crores Pending Salaries,పవన్ కళ్యాణ్‌ ఒక్కమాటతో.. వాళ్లందరి అకౌంట్‌లలో డబ్బులు జమ, మొత్తం రూ.30 కోట్లు – andhra pradesh government releases rs 30 crore to clear pending salaries of sri sathya sai drinking water supply project staff
ఆంధ్రప్రదేశ్

Ap Govt Releases Rs 30 Crores Pending Salaries,పవన్ కళ్యాణ్‌ ఒక్కమాటతో.. వాళ్లందరి అకౌంట్‌లలో డబ్బులు జమ, మొత్తం రూ.30 కోట్లు – andhra pradesh government releases rs 30 crore to clear pending salaries of sri sathya sai drinking water supply project staff

.By .12 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Govt Releases Rs 30 Crores Pending Salaries,పవన్ కళ్యాణ్‌ ఒక్కమాటతో.. వాళ్లందరి అకౌంట్‌లలో డబ్బులు జమ, మొత్తం రూ.30 కోట్లు – andhra pradesh government releases rs 30 crore to clear pending salaries of sri sathya sai drinking water supply project staff
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో కార్మికుల సమస్యకు చెక్ పడింది.. వాళ్లందరి అకౌంట్‌లలోకి డబ్బులు జమ చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు బోర్డు ఏర్పాటు చేశారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందిస్తున్నారు. ఈ తాగునీటి సరఫరా పథకంలో పని చేసే 536 మంది కార్మికులకు 7 నెలలుగా జీతాలు అందటం లేదు.. దీంతో వారు రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు. కార్మికుల సమస్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది.. వెంటనే పరిష్కారం కూడా లభించింది.536 మంది కార్మికుల ఏడు నెలల జీతాలు బకాయిలు చెల్లింపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడారు. వెంటనే కార్మికుల జీతాలకు సంబంధించి రూ.30 కోట్లు బడ్జెట్ విడుదల చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి బిఆర్వో ఇచ్చారు.. అనంతరం పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి జీవో కూడా విడుదల చేశారు. కార్మికుల వేతన బకాయిల సమస్యపై సత్వరమే స్పందించిన ఆర్థిక, పంచాయతీరాజ్, ఆర్.డబ్ల్యూ.ఎస్. అధికారులకు పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ప్రభుత్వ విభాగాలు సానుకూల దృక్పథంతో పని చేసేలా దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకుధన్యవాదాలు తెలిపారు.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ స్కీం ద్వారా 1341 గ్రామాల్లో, సుమారు 20 లక్షల జనాభాకు తాగు నీరు అందుతోంది. ఈ స్కీం నిర్వహణకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పనిచేసే 536 మంది కార్మికులకు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి వేతనాలు చెల్లించడం లేదు. రూ.30 కోట్ల మేర పెండింగ్ వేతనాలు నిలిచిపోయాయి. దీంతో కార్మికులు ధర్నాకు దిగారు.. విధులకి దూరంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ దృష్టికి రాగానే గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ అధికారులను ఆరా తీశారు.. ఆర్థికశాఖ అధికారులతో మాట్లాడి జీతాలను క్లియర్ చేయించారు.

కొంతకాలంగా జీతం, పీఎఫ్, ఈఎస్ఐ బకాయిల కోసం శ్రీసత్యసాయి తాగునీటి సరఫరా కార్మికులు ధర్నాకు దిగారు. వీరంతా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.. ప్లేట్లు, గరిట, వంట సామగ్రితో చప్పుడు చేసుకుంటూ ప్రదర్శన చేశారు. తమ వేతన బకాయిల్ని చెల్లించాలని వారు కోరారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు విన్నవించారు. ఈ విషయం పవన్ కళ్యాణ్‌కు తెలియడంతో వెంటనే సమస్య పరిష్కారం అయ్యింది. కార్మికులు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ కార్మికుల సమస్య తెలిసిన వెంటనే స్పందించి.. ఒక్కమాటతో పరిష్కరించారు.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

War Effect On Andhra Pradesh Farmers,ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఎఫెక్ట్.. ఏపీ రైతులకు పెద్ద కష్టమే వచ్చింది – andhra pradesh farmers affected by halt in exports to the gulf countries due to the iran-israel war

7 March 2026

Karate Kalyani Serious On Divvela Madhuri,’నారా బ్రాహ్మణిని చూసి దివ్వెల మాధురి తప్పు చేశారు.. రామ భక్తులు ఊరుకోరు’.. కరాటే కళ్యాణి ఆగ్రహం – karate kalyani serious on nara brahmani and divvela madhuri sarees with ramayana design

7 March 2026

AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్

7 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎలా చంపారో తెలుసా?.. ఇజ్రాయెల్ వాడిన ‘బ్లూ స్పారో’ మిసైల్ రహస్యాలివే!

7 March 2026

ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి జరిగిన రోజున ఉదయం ఇజ్రాయెల్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-15 ఈగిల్ ఫైటర్ జెట్లు టేకాఫ్…

కొండముచ్చుకు గుండెపోటు.. సీపీఆర్‌తో పునర్జన్మ.. నిమిషాల్లోనే అద్భుతం..

7 March 2026

OTT Movies: వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. ఆ రెండు మూవీస్ మిస్ కావొద్దు

7 March 2026

War Effect On Andhra Pradesh Farmers,ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఎఫెక్ట్.. ఏపీ రైతులకు పెద్ద కష్టమే వచ్చింది – andhra pradesh farmers affected by halt in exports to the gulf countries due to the iran-israel war

7 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎలా చంపారో తెలుసా?.. ఇజ్రాయెల్ వాడిన ‘బ్లూ స్పారో’ మిసైల్ రహస్యాలివే!

7 March 2026

కొండముచ్చుకు గుండెపోటు.. సీపీఆర్‌తో పునర్జన్మ.. నిమిషాల్లోనే అద్భుతం..

7 March 2026

OTT Movies: వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే.. ఆ రెండు మూవీస్ మిస్ కావొద్దు

7 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.