Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tollywood : ఉదయ్ కిరణ్ విషయంలో నేను చేసిన తప్పు అదే.. అలా చేయకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ నటుడు..

13 March 2026

Tirupati Maternity Hospital Baby Death,తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో శిశువు మృతి.. పాలుతాగిన వెంటనే పడుకోబెట్టడమే కారణమన్న వైద్యులు – family members protest over baby death at tirupati maternity hospital

13 March 2026

Tollywood : అతడిని చూస్తుంటే బాధేస్తుంది.. ఎక్కడో ఉండాల్సిన వాడు.. ఇప్పుడు ఈ పరిస్థితిలో.. జబర్దస్త్ అప్పారావు..

13 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Rakul Preet Singh: ఆ కారణంతోనే నాకు కొన్ని సినిమాలు మిస్ అయ్యాయి.. అసలు విషయం బయట పెట్టిన రకుల్
తాజా వార్తలు

Rakul Preet Singh: ఆ కారణంతోనే నాకు కొన్ని సినిమాలు మిస్ అయ్యాయి.. అసలు విషయం బయట పెట్టిన రకుల్

.By .12 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Rakul Preet Singh: ఆ కారణంతోనే నాకు కొన్ని సినిమాలు మిస్ అయ్యాయి.. అసలు విషయం బయట పెట్టిన రకుల్
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సమస్యల్లో నేపోటిజం ఒకటి. చాలా మంది ఇండస్ట్రీలో నేపోటిజం గురించి మాట్లాడారు. సినీ వారసుల వల్ల చాలా మంది అవకాశాలు కోల్పోయారు కూడా. ముఖ్యంగా బాల్‌వుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణానంతరం నేపోటిజం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. నటనలో ప్రతిభను కనబరుస్తున్న వారిని కాకుండా వారసత్వం ద్వారా సినిమా అవకాశాలు అందుకుంటున్నవారు చాలా మంది ఉన్నారు. గతంలో చాలా మంది సినీ నటులు బంధుప్రీతికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇప్పుడు నేపోటిజం కారణంగా తాను ఎదుర్కొన్న సమస్య గురించి స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడింది.

ఇది కూడా చదవండి :దైర్యం ఉంటేనే చూడండి..! థియేటర్ నుంచి జనాలు పారిపోయిన సినిమా ఇది..

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మొన్నటి వరకు టాలీవుడ్ ను ఏలింది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది రకుల్. అలాగే దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసింది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. నేను కూడా నేపాటిజం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొన్నాను. కొన్ని సినిమాలు మిస్ అయ్యాయి. నన్ను సంప్రదించి కూడా ఆతర్వాత మరొకరిని తీసుకున్నారు.  కానీ నేను దేనిని ద్వేషించే వ్యక్తిని కాదు. మా నాన్న ఆర్మీలో ఉన్నారు, నేను ఒకవేళ ఆర్మీలో చేరాలని నిర్ణయించుకుని ఉంటే.. నాకు సహాయం చేసి సలహాలు ఇచ్చేవారు, అలాగే ఇండస్ట్రీలోనూ జరుగుతుంది అది తప్పు అని చెప్పలేం’ అని రకుల్ ప్రీత్ సింగ్ నెపోటిజానికి అనుకూలంగా మాట్లాడింది.

ఇది కూడా చదవండి :NTR : మా ఎన్టీఆర్‌నే అంటావా..! నువ్వే మాట్లాడాలి అందం గురించి.. యూట్యూబర్ పై మండిపడ్డ విశ్వక్

రకుల్ ప్రీత్ సింగ్ ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ‘గిల్లి’ అనే కన్నడ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత ఎంతో ఎత్తుకు ఎదిగింది. 2014 నుండి, ఆమె దాదాపు ఐదు, ఆరు సంవత్సరాల పాటు తెలుగులో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా రాణించింది. అదే సమయంలో తమిళంలో కూడా చాలా మంది స్టార్ యాక్టర్స్‌ తో నటించింది. అలాగే రకుల్ పలు హిందీ సినిమాల్లో కూడా నటించింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ రెండు హిందీ సినిమాల్లో నటిస్తోంది. కాగా రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ నిర్మాత, నటుడు జాకీ భగ్నాని ఈ ఏడాది జనవరి నెలలో వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరూ చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి తర్వాత కూడా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తూనే ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Tollywood : ఉదయ్ కిరణ్ విషయంలో నేను చేసిన తప్పు అదే.. అలా చేయకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ నటుడు..

13 March 2026

Tollywood : అతడిని చూస్తుంటే బాధేస్తుంది.. ఎక్కడో ఉండాల్సిన వాడు.. ఇప్పుడు ఈ పరిస్థితిలో.. జబర్దస్త్ అప్పారావు..

13 March 2026

Varanasi: నాటు నాటు తరహాలో వారణాసి… కేరాఫ్‌ లాటిన్‌

13 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Tollywood : ఉదయ్ కిరణ్ విషయంలో నేను చేసిన తప్పు అదే.. అలా చేయకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ నటుడు..

13 March 2026

ప్రముఖ దర్శకుడు రవి బాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన చిత్రనిర్మాణ విధానాలు, ముఖ్యంగా సోగ్గాడు సినిమా వెనుకటి కథనాలను…

Tirupati Maternity Hospital Baby Death,తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో శిశువు మృతి.. పాలుతాగిన వెంటనే పడుకోబెట్టడమే కారణమన్న వైద్యులు – family members protest over baby death at tirupati maternity hospital

13 March 2026

Tollywood : అతడిని చూస్తుంటే బాధేస్తుంది.. ఎక్కడో ఉండాల్సిన వాడు.. ఇప్పుడు ఈ పరిస్థితిలో.. జబర్దస్త్ అప్పారావు..

13 March 2026

Varanasi: నాటు నాటు తరహాలో వారణాసి… కేరాఫ్‌ లాటిన్‌

13 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Tollywood : ఉదయ్ కిరణ్ విషయంలో నేను చేసిన తప్పు అదే.. అలా చేయకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ నటుడు..

13 March 2026

Tirupati Maternity Hospital Baby Death,తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో శిశువు మృతి.. పాలుతాగిన వెంటనే పడుకోబెట్టడమే కారణమన్న వైద్యులు – family members protest over baby death at tirupati maternity hospital

13 March 2026

Tollywood : అతడిని చూస్తుంటే బాధేస్తుంది.. ఎక్కడో ఉండాల్సిన వాడు.. ఇప్పుడు ఈ పరిస్థితిలో.. జబర్దస్త్ అప్పారావు..

13 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.