Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

గ్రామస్తులపై తేనెటీగల దాడి..15 మంది..

15 March 2026

ఏకంగా పోలీస్ అధికారికే ఉచ్చు బిగించిన సైబర్ కేటుగాళ్లు.. ఆలస్యంగా వెలుగులోకి..

15 March 2026

గూగుల్ మ్యాప్స్‌లో ‘జెమిని’ మ్యాజిక్.. ఇకపై మ్యాప్స్‌తో మాట్లాడవచ్చు

15 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»AP Anganwadi Jobs: పది, ఏడో తరగతి అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలకు దరఖాస్తులు.. ఎలాంటి రాత పరీక్ష లేదు
ఆంధ్రప్రదేశ్

AP Anganwadi Jobs: పది, ఏడో తరగతి అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలకు దరఖాస్తులు.. ఎలాంటి రాత పరీక్ష లేదు

.By .13 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
AP Anganwadi Jobs: పది, ఏడో తరగతి అర్హతతో అంగన్‌వాడీ ఉద్యోగాలకు దరఖాస్తులు.. ఎలాంటి రాత పరీక్ష లేదు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


వైఎస్సార్‌ జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో.. మినీ అంగన్‌వాడీ కార్యకర్త, అంగన్‌వాడీ కార్యకర్త, అంగన్‌వాడీ సహాయకురాలు పోస్టుల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్‌ 17వ తేదీలోగా ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 74 పోస్టులను భర్తీ చేయనున్నారు. సీకే దిన్నె, ముద్దనూరు, కమలాపురం, చాపాడు, ప్రొద్దుటూరు అర్బన్, ప్రొద్దుటూరు రూరల్, కడప-1, పోరుమామిళ్ల, పులివెందుల, మైదుకూరు, బద్వేల్, జమ్మలమడుగు ప్రాంతాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తారు.

ఖాళీల వివరాలు..

  • మినీ అంగన్‌వాడీ కార్యకర్త పోస్టులు: 4
  • అంగన్‌వాడీ కార్యకర్త పోస్టులు: 59
  • అంగన్‌వాడీ సహాయకురాలు పోస్టులు: 11

అంగన్‌వాడీ కార్యకర్త పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా 10వ తరగతి పాసై ఉండాలి. మిగిలిన పోస్టులకు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే దరఖాస్తు చేసుకునే మహిళలు తప్పనిసరిగా స్థానికులై ఉండాలి. వయోపరిమితి కింద అభ్యర్ధుల వయసు జులై 1, 2024 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు సెప్టెంబర్‌ 17, 2024వ తేదీలోపు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నింపిన దరఖాస్తులను వైఎస్సార్‌ జిల్లాలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలి. ఏడు, పదో తరగతిలో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ సెప్టెంబర్‌ 28, 2024వ తేదీన ఉంటుంది. జిల్లా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయం, కడప.. అడ్రస్‌లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

సెలక్షన్‌ ఇలా..

పదో తరగతిలో వచ్చిన మార్కులకు 50, ప్రీ స్కూల్‌ టీచర్‌ ట్రైనింగ్‌కు 5 మార్కులు, విడో మహిళ అయితే 5 మార్కులు, మైనర్ పిల్లలు కలిగిన విడో మహిళకు 5 మార్కులు, అనాథ లేదా బాలా సథన్‌లో చదివిన వారికి 10 మార్కులు, వికాలాంగులకు 5 మార్కులు, మౌఖిక ఇంటర్వ్యూకి 20.. ఇలా మొత్తం 100 మార్కులకు జిల్లా ఎంపిక కమిటీ ఇంటర్వ్యూలో మార్కులు ఇస్తారు. మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఇవి కూడా చదవండి

అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Punganur Bike Exhaust Deaths,బైక్‌ ఇంజిన్‌ పొగ పీల్చి ఒకే కుటుంబంలో నలుగురి మృతి.. మెకానిక్ ఇచ్చిన ఆ సలహానే శాపమైందా? – tragedy in punganur four of a family die after inhaling bike exhaust fumes

15 March 2026

Rain Alert: వర్షాలే వర్షాలు.. చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ.. ఇదిగో వెదర్ రిపోర్ట్..

15 March 2026

Pedana Clerk Wedding Scam,పెళ్లిలో పెట్టిన ఖర్చే కొంపముంచింది.. చివరకు అరెస్ట్ కావాల్సి వచ్చింది, ఎంత పనైపాయే..! – jewelry shop clerk caught after grand wedding pedana krishna district

15 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

గ్రామస్తులపై తేనెటీగల దాడి..15 మంది..

15 March 2026

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో తేనెటీగలు బీభత్సం సృష్టించాయి. ఊహించని రీతిలో తేనెటీగలు దండుగా విరుచుకుపడటంతో గ్రామస్థులు…

ఏకంగా పోలీస్ అధికారికే ఉచ్చు బిగించిన సైబర్ కేటుగాళ్లు.. ఆలస్యంగా వెలుగులోకి..

15 March 2026

గూగుల్ మ్యాప్స్‌లో ‘జెమిని’ మ్యాజిక్.. ఇకపై మ్యాప్స్‌తో మాట్లాడవచ్చు

15 March 2026

Punganur Bike Exhaust Deaths,బైక్‌ ఇంజిన్‌ పొగ పీల్చి ఒకే కుటుంబంలో నలుగురి మృతి.. మెకానిక్ ఇచ్చిన ఆ సలహానే శాపమైందా? – tragedy in punganur four of a family die after inhaling bike exhaust fumes

15 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

గ్రామస్తులపై తేనెటీగల దాడి..15 మంది..

15 March 2026

ఏకంగా పోలీస్ అధికారికే ఉచ్చు బిగించిన సైబర్ కేటుగాళ్లు.. ఆలస్యంగా వెలుగులోకి..

15 March 2026

గూగుల్ మ్యాప్స్‌లో ‘జెమిని’ మ్యాజిక్.. ఇకపై మ్యాప్స్‌తో మాట్లాడవచ్చు

15 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.