Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

స్ట్రీట్ స్టైల్ స్నాక్ రెసిపీ మీకోసం.. ఇంట్లోనే ఇలా ఈజీగా రుచికరంగా చేయండి..!

1 July 2025

Squid Game Season 3: అబ్బే..! ఈ సీజన్‌లో మజా లేదు

1 July 2025

Keerthy Suresh: కథ డిమాండ్‌ చేస్తే.. దానితో నాకు పని లేదు.. ఓపెన్‌ సీక్రెట్‌ చెప్పిన కీర్తి

1 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Brahma Muhurtham: బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తే కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాకే
తాజా వార్తలు

Brahma Muhurtham: బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తే కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాకే

.By .17 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Brahma Muhurtham: బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తే కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాకే
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో తిండి, నిద్రకు ఓ సమయం అంటూ ఏదీ ఉండటంలేదు. అర్ధరాత్రి తర్వాత నిద్రపోవడం.. సూర్యోదయం తర్వాత నిద్రలేవడం ఇదే జరుగుతోంది. అయితే కొందరు మాత్రం ఎంత ఆలస్యంగా నిద్రపోయినా తెల్లవారుజామునే నిద్రలేవడం అలవాటుగా ఉంటుంది. ఆ సమయంలో నిద్రలేస్తే ఎంతో మంచిదని మన పెద్దలు కూడా చెబుతారు. దానినే బ్రహ్మ ముహూర్తం అంటారు. తెల్లవారుజామున మూడున్నర గంటలనుంచి ఐదున్నర గంటలలోపు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. పూర్వం మహర్షులు, రుషులు ఆధ్యాత్మిక చింతన చేసేందుకు ఈ పవిత్రమైన సమయాన్నే ఎంచుకునేవారట. ఒకప్పుడు ఇళ్లల్లో పెద్దవాళ్లు కూడా సంగీత సాధనకూ, చదువుకునేందుకూ పిల్లల్ని బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేపేవారు. సూర్యోదయానికి దాదాపు గంటన్నర లేదా గంటా ముప్ఫైఆరు నిమిషాల ముందుగా వచ్చే ఈ సమయంలో నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని.. ఆ తరువాత అరుణోదయాన్ని చూస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. సూర్యుడి కన్నా ముందు… ప్రత్యక్ష నారాయణుడి రథసారథిగా పిలిచే అరుణుడు ఎర్రని కిరణాల రూపంలో దర్శనమిస్తాడు. లేలేత అరుణ కిరణాలతో కాసేపు మాత్రమే కనిపించే ఆ సుందరమైన దృశ్యం. ఆహ్లాదకరంగా అనిపించడంతోపాటు శరీరానికి విటమిన్‌ డి కూడా పుష్కలంగా అందిస్తుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

క్యాన్సర్‌కి కొత్త వ్యాక్సిన్.. ప్రయోగాల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు

చిరంజీవికి, మహేశ్‌బాబుకి పిచ్చ పిచ్చగా నచ్చేసిన సినిమా ఇది

Anchor Shyamala: యాంకర్‌ శ్యామల.. కొట్టేశారా ఛాన్స్

కోతి చేసిన పనికి ఇద్దరు ప్రాణాలు బలి !! అసలు ఏం జరిగిదంటే ??

Squid Game: స్క్విడ్‌ గేమ్‌.. హిందీ చిత్రం “లక్‌”కు కాపీనా ??



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

స్ట్రీట్ స్టైల్ స్నాక్ రెసిపీ మీకోసం.. ఇంట్లోనే ఇలా ఈజీగా రుచికరంగా చేయండి..!

1 July 2025

Squid Game Season 3: అబ్బే..! ఈ సీజన్‌లో మజా లేదు

1 July 2025

Keerthy Suresh: కథ డిమాండ్‌ చేస్తే.. దానితో నాకు పని లేదు.. ఓపెన్‌ సీక్రెట్‌ చెప్పిన కీర్తి

1 July 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

స్ట్రీట్ స్టైల్ స్నాక్ రెసిపీ మీకోసం.. ఇంట్లోనే ఇలా ఈజీగా రుచికరంగా చేయండి..!

1 July 2025

ఫ్రై చేసి తినే ఇండియన్ స్నాక్స్‌ లలో బ్రెడ్ రోల్స్ ఒకటి. ఇందులో మసాలా ఆలుగడ్డ ముద్దను బ్రెడ్ ముక్కలతో…

Squid Game Season 3: అబ్బే..! ఈ సీజన్‌లో మజా లేదు

1 July 2025

Keerthy Suresh: కథ డిమాండ్‌ చేస్తే.. దానితో నాకు పని లేదు.. ఓపెన్‌ సీక్రెట్‌ చెప్పిన కీర్తి

1 July 2025

Tollywood: ఒకప్పుడు స్విమ్మింగ్‌లో నేషనల్ ఛాంపియన్.. ఇప్పుడేమో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గుర్తు పట్టారా?

1 July 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

స్ట్రీట్ స్టైల్ స్నాక్ రెసిపీ మీకోసం.. ఇంట్లోనే ఇలా ఈజీగా రుచికరంగా చేయండి..!

1 July 2025

Squid Game Season 3: అబ్బే..! ఈ సీజన్‌లో మజా లేదు

1 July 2025

Keerthy Suresh: కథ డిమాండ్‌ చేస్తే.. దానితో నాకు పని లేదు.. ఓపెన్‌ సీక్రెట్‌ చెప్పిన కీర్తి

1 July 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.