Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

కొత్త ఏడాది రాకముందే గ్యాస్ కష్టాలు.. ఉగాది తర్వాత విలయతాండవమేనా? జ్యోతిష్యులు ఏమంటున్నారంటే

13 March 2026

పిల్లల్లో ప్రోటీన్ లోపం లక్షణాలు, గుర్తించే మార్గాలు.. డాక్టర్ సూచనలు

13 March 2026

Deewana Teaser : యూట్యూబ్‏లో దూసుకుపోతున్న దీవానా టీజర్.. చిన్న సినిమాకు ఊహించని రెస్పాన్స్..

13 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»AP CBSE 10th Students: టెన్త్‌ పరీక్షలపై ఏపీ సర్కార్‌ కీలక ప్రకటన.. అయోమయంలో విద్యార్ధులు, ఉపాధ్యాయులు
ఆంధ్రప్రదేశ్

AP CBSE 10th Students: టెన్త్‌ పరీక్షలపై ఏపీ సర్కార్‌ కీలక ప్రకటన.. అయోమయంలో విద్యార్ధులు, ఉపాధ్యాయులు

.By .18 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
AP CBSE 10th Students: టెన్త్‌ పరీక్షలపై ఏపీ సర్కార్‌ కీలక ప్రకటన.. అయోమయంలో విద్యార్ధులు, ఉపాధ్యాయులు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


అమరావతి, సెప్టెంబర్‌ 18: 2024-25 విద్యాసంత్సరానికి గాను పదో తరగతిలో సీబీఎస్సీని తాత్కాలికంగా తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 16న ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం హయాంలో వెయ్యి పాఠశాలల్లో సీబీఎస్సీ సిలబస్‌ను ప్రవేశ పెట్టింది. దీనిని 2024-25 విద్యాసంవత్సరంలోనూ అమలు చేస్తామని చెప్పింది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారనే కారణం చేత దీనిని తాత్కాలికంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల సీబీఎస్సీ విద్యార్థులకు సామర్థ్య పెంపు పరీక్ష నిర్వహించగా ఏ ఒక్కరు మెరుగైన ప్రతిభ కనబరచలేదని విద్యాశాఖ గుర్తించింది. దీంతో వారి సామర్థ్యాల మెరుగుకు వెయ్యి సీబీఎస్సీ పాఠశాలల్లోని పదో తరగతి విద్యార్థులకు ఈ విద్యాసంవత్సరం రాష్ట్ర బోర్డు పరిధిలోనే పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. అందులో భాగంగా ఇప్పటికే ముద్రించిన పాఠ్యపుస్తకాలను నేరుగా ఆయా జిల్లాలకు తరలిస్తున్నారు. సీబీఎస్సీ విద్యార్థులందరికీ ప్రత్యేక తరగతులు నిర్వహించి రాష్ట్ర సిలబస్‌ బోధించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సెప్టెంబర్ 16న ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే విద్యా సంవత్సరం ప్రారంభమై 4 నెలలు గడుస్తుండటంతో ఇప్పటివరకు ఆయా పాఠశాలల్లో సీబీఎస్సీ సిలబస్‌నే బోధించారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఈ విద్యార్థులపై ఒత్తిడి పడనుంది. నిజానికి గత విద్యాసంవత్సరం మార్చి నుంచే సీబీఎస్సీ పాఠాలు బోధించడం ప్రారంభించారు. ఇప్పటికే సిలబస్‌ 50 శాతం పూర్తి చేశారు. తాజా ఉత్తర్వుల వల్ల అటు విద్యార్థులు, ఇటు ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొంది. మళ్లీ మొదటి నుంచి కొత్త పుస్తకాల్లోని తెలుగు పాఠాలు చెప్పాలంటే సమయం సరిపోదని వాపోతున్నారు.

వీసీలుగా విద్యారంగ నిపుణులను నియామించండి: విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను సమూలంగా ప్రక్షాళన చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ఇందులో భాగంగా రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను ఉపకులపతులుగా నియమించేందుకు ప్రకటన జారీ చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు తగిన అర్హతలున్న ప్రొఫెసర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు సెప్టెంబర్‌ 28లోగా వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Sakhi Niwas For Working Women In Ap,వర్కింగ్ ఉమెన్స్‌కు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. కొత్తగా సఖీ నివాస్.. కేబినెట్ భేటీలో నిర్ణయం.. – ap government to set up sakhi niwas hostels for working women and cabinet decisions

13 March 2026

Pawan Kalyan Absent Ap Cabinet Meet,ఏపీ కేబినెట్ భేటీ.. ఆరుగురు మంత్రుల గైర్హాజరు.. పవన్ కళ్యాణ్ కూడా.. – six ministers absent from ap cabinet meeting on 16th march 2026 reports said

13 March 2026

అమ్మో ..ఇదేం భక్తి యాత్ర బాబోయ్.. కాళ్లకు కర్రలు కట్టుకొని..

13 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

కొత్త ఏడాది రాకముందే గ్యాస్ కష్టాలు.. ఉగాది తర్వాత విలయతాండవమేనా? జ్యోతిష్యులు ఏమంటున్నారంటే

13 March 2026

2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఏడాది ముందు సాధారణ పరిస్థితులు ఉన్నాయి. కానీ, ఏడాది ఇంకా మొదలు కాకముందే…

పిల్లల్లో ప్రోటీన్ లోపం లక్షణాలు, గుర్తించే మార్గాలు.. డాక్టర్ సూచనలు

13 March 2026

Deewana Teaser : యూట్యూబ్‏లో దూసుకుపోతున్న దీవానా టీజర్.. చిన్న సినిమాకు ఊహించని రెస్పాన్స్..

13 March 2026

Indian Railways: ట్రైన్ల చివరి బోగీపై ఉండే ‘X’ సింబల్‌ వెనుక ఇంత సీక్రెట్ ఉందా..? తెలిస్తే పక్కా ఆశ్చర్యపోతారు

13 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

కొత్త ఏడాది రాకముందే గ్యాస్ కష్టాలు.. ఉగాది తర్వాత విలయతాండవమేనా? జ్యోతిష్యులు ఏమంటున్నారంటే

13 March 2026

పిల్లల్లో ప్రోటీన్ లోపం లక్షణాలు, గుర్తించే మార్గాలు.. డాక్టర్ సూచనలు

13 March 2026

Deewana Teaser : యూట్యూబ్‏లో దూసుకుపోతున్న దీవానా టీజర్.. చిన్న సినిమాకు ఊహించని రెస్పాన్స్..

13 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.