Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Optical illusion: మీ కళ్లకు సూపర్ టెస్ట్.. ఈ రెండు ఫోటోల మధ్య ఉన్న 5 తేడాలను 12 సెకన్లలో కనిపెట్టండి!

10 March 2026

Union Govt Suggest Some Changes In Visakhapatnam Vijayawada Metro Rail Projects,విశాఖ, విజయవాడ మెట్రోరైల్‌.. రెండు ప్రాజెక్టుల్లో మార్పులు, కేంద్రం కీలక సూచనలు – union government suggest some changes in visakhapatnam vijayawada metro rail projects reports

10 March 2026

SBI Admit Card 2026: మరో 4 రోజుల్లోనే ఎస్‌బీఐ బ్యాంకుల్లో ఉద్యోగాలకు రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

10 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»PAN Card: ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులు ఉంటే ఎంత జరిమానా విధిస్తారు?
తాజా వార్తలు

PAN Card: ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులు ఉంటే ఎంత జరిమానా విధిస్తారు?

.By .18 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
PAN Card: ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులు ఉంటే ఎంత జరిమానా విధిస్తారు?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Pan Card1

ఆర్థిక కార్యకలాపాలకు శాశ్వత ఖాతా సంఖ్య చాలా ముఖ్యం. పాన్ నంబర్‌ను ఆదాయపు పన్ను శాఖ జారీ చేస్తుంది. బ్యాంక్ ఖాతా ఓపెన్‌ చేయడం, అనేక ఆర్థిక లావాదేవీలకు పాన్ అవసరం. ఇది దేశంలో గుర్తింపు పత్రాలలో కూడా ఇదొకటి. చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ పాన్‌ కార్డులు ఉంటాయి. నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి ఒక పాన్ నంబర్‌ను మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే భారీ జరిమానా చెల్లించుకోవాల్సి ఉంటుంది.

Pan Card2

క్రెడిట్ కార్డ్ సైజులో ఉండే పాన్ కార్డ్‌లో వ్యక్తి పేరు, ఫోటోగ్రాఫ్, పుట్టిన తేదీ, శాశ్వత ఖాతా నంబర్ ఉంటాయి. పాన్‌ కార్డుపై ఉన్న నంబర్‌ 12 ఉంటాయి. పాన్ నంబర్ అదే. ఒక వ్యక్తి పేరు మీద ఎన్ని బ్యాంకు ఖాతాలు, డిపాజిట్లు, రుణాలు, పెట్టుబడులు తదితరాలన్నీ పాన్ నంబర్ ద్వారా సమగ్ర సమాచారాన్ని ట్రాక్ చేయవచ్చు. ఈ కారణంగా, పాన్ చాలా ముఖ్యమైన పత్రం.

Pan Card3

ముందుగా చెప్పినట్లుగా, ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పాన్ నంబర్లను కలిగి ఉండకూడదు. రెండు లేదా అంతకంటే ఎక్కువ పాన్ నంబర్లు కలిగి ఉండటం ఆదాయపు పన్ను చట్టాన్ని ఉల్లంఘించడమే. ఈ రకమైన చట్టవిరుద్ధం గుర్తించినట్లయితే ఆదాయపు పన్ను శాఖ సెక్షన్ 272 బి కింద చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఈ చట్టం ప్రకారం, ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు కలిగి ఉన్న వ్యక్తికి రూ.10,000 జరిమానా విధించవచ్చు. ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను కలిగి ఉంటే, ఒకదానిని మాత్రమే ఉంచుకుని, మరొకటి సరెండర్ చేయడం మంచిది. లేకుంటే అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది.

Pan Card4

పాన్‌ను ఆధార్ నంబర్‌కు లింక్ చేయండి: పాన్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి. ఆధార్‌తో లింక్ చేయని పాన్ నంబర్ చెల్లదు. ఉపయోగం కూడా ఉండదు. రెండు పాన్ నంబర్లు ఉన్న అనేక కేసులు ఉన్నందున, ఆదాయపు పన్ను శాఖ ఆధార్, పాన్ నంబర్లను అనుసంధానించే ప్రక్రియను ప్రారంభించింది.

Pan Card5

ఇప్పుడు ఎవరైనా కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే ఆధార్ పత్రాన్ని సమర్పించడం తప్పనిసరి. పాన్‌ను కేటాయించే సమయంలో ఆధార్ లింక్ చేయబడుతుంది. 2017కి ముందు చేసిన పాన్ నంబర్‌కు ఆధార్‌ను లింక్ చేయలేదు. వాటిని అనుసంధానం చేయాలి. ఇప్పుడు ఆధార్, పాన్ ఉచితంగా లింక్ చేయలేరు. లింక్ చేయడానికి నిర్దిష్ట రుసుము అవసరం.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Optical illusion: మీ కళ్లకు సూపర్ టెస్ట్.. ఈ రెండు ఫోటోల మధ్య ఉన్న 5 తేడాలను 12 సెకన్లలో కనిపెట్టండి!

10 March 2026

Tech Tips: ఫోన్ ఛార్జర్‌ను ఎప్పుడూ ప్లగ్‌లో ఉంచుతున్నారా? ఏమవుతుందో తెలుసా..?

10 March 2026

ఫ్రిజ్‌కు, గోడకు మధ్య ఎంత దూరం ఉండాలి.. కరెంట్ ఆదా చేసే ఈ రహస్యం గురించి తెలుసా..!

10 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Optical illusion: మీ కళ్లకు సూపర్ టెస్ట్.. ఈ రెండు ఫోటోల మధ్య ఉన్న 5 తేడాలను 12 సెకన్లలో కనిపెట్టండి!

10 March 2026

ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు, బ్రెయిన్ టీచర్ చిత్రాలు మన కళ్లకు పని చెప్పడమే కాకుండా తెలివితేటలను సైతం పెంచుతుంది. అందుకే…

Union Govt Suggest Some Changes In Visakhapatnam Vijayawada Metro Rail Projects,విశాఖ, విజయవాడ మెట్రోరైల్‌.. రెండు ప్రాజెక్టుల్లో మార్పులు, కేంద్రం కీలక సూచనలు – union government suggest some changes in visakhapatnam vijayawada metro rail projects reports

10 March 2026

SBI Admit Card 2026: మరో 4 రోజుల్లోనే ఎస్‌బీఐ బ్యాంకుల్లో ఉద్యోగాలకు రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

10 March 2026

Tech Tips: ఫోన్ ఛార్జర్‌ను ఎప్పుడూ ప్లగ్‌లో ఉంచుతున్నారా? ఏమవుతుందో తెలుసా..?

10 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Optical illusion: మీ కళ్లకు సూపర్ టెస్ట్.. ఈ రెండు ఫోటోల మధ్య ఉన్న 5 తేడాలను 12 సెకన్లలో కనిపెట్టండి!

10 March 2026

Union Govt Suggest Some Changes In Visakhapatnam Vijayawada Metro Rail Projects,విశాఖ, విజయవాడ మెట్రోరైల్‌.. రెండు ప్రాజెక్టుల్లో మార్పులు, కేంద్రం కీలక సూచనలు – union government suggest some changes in visakhapatnam vijayawada metro rail projects reports

10 March 2026

SBI Admit Card 2026: మరో 4 రోజుల్లోనే ఎస్‌బీఐ బ్యాంకుల్లో ఉద్యోగాలకు రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

10 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.