తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్వహించిన భూముల వేలం రికార్డులను బద్దలు కొట్టింది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని భూములకు ఊహించని స్పందన లభించింది. ఈ వేలంలో ఎకరం భూమి ₹177 కోట్లు పలికింది. ఎంఎస్‌ఎన్ రియాల్టీ సంస్థ 7.67 ఎకరాల భూమిని అత్యధిక ధరకు సొంతం చేసుకుంది. ఈ భూమి హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాలకు సమీపంలో ఉంది. మియాపూర్ మెట్రో, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయానికి సులభంగా చేరుకునే కనెక్టివిటీ ఈ ప్రాంతానికి మరింత డిమాండ్‌ను సృష్టించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యూ లైన్ లో రండి.. బొత్స కుటుంబానికి చెప్పిన అధికారులు
Hyderabad: ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రోరైల్ స్టేషన్లు.. కారణమేంటి
ఎర్రచందనం స్మగ్లింగ్ లో పోలీసులకు దొరికిన ఇద్దరు పుష్ప రాజ్‌లు
KTR: RTCని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోంది
జాతర వైబ్ కంటిన్యూ.. సెప్టెంబర్ విజయ పరంపర కొనసాగిస్తున్న చిత్రాలు