మాజీ లోక్‌సభ సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్, టీవీ9తో ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్టీ అభ్యర్థి ఎంపిక ప్రక్రియపై తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి తన టికెట్ రాకుండా చేసిన వ్యక్తి ఎవరో త్వరలోనే ప్రకటిస్తానని హెచ్చరించారు. 2004, 2009లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా గెలిచిన అంజన్ కుమార్, పార్టీ కష్టకాలంలో తన సేవలను గుర్తు చేస్తూ, ప్రస్తుత అభ్యర్థి ఎంపికలో జరిగిన అన్యాయాన్ని బహిర్గతం చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాధితులకు వైద్యసేవల కోసం డాక్టర్ సాహసం.. నెటిజన్ల ప్రశంసలు
కోనసీమలో భారీ అగ్నిప్రమాదం… ఆరుగురు సజీవ దహనం
PM Kisan Money: పీఎం కిసాన్ 21వ విడత… మీరు అర్హులా కాదా? ఇలా చెక్ చేసుకోండి
దివాలా తీశాడని భార్య వదిలేసింది.. కట్ చేస్తే
నా భార్య పాము.. రాత్రి కాగానే కాటేస్తోంది