గతంలో రిచర్డ్ 19 నిమిషాల వ్యవధిలో ఈఫిల్ టవర్‌ను సైకిల్‌పై ఎక్కితే.. ఇప్పుడు దాన్ని ఏడు నిమిషాలు ముందుగా ఫాంట్‌నోయ్ చేరుకుని నూతన రికార్డ్ నెలకొల్పాడు. తన తర్వాతి లక్ష్యం దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫానట. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా బుర్జ్ ఖలీఫాకు పేరుంది. టిక్‌టాక్ స్టార్ కూడా అయిన అరోలియాన్ ఏం చెప్పారో తెలుసా? ఛాతీ, చేతులు, భుజాల కండరాలను బలంగా మార్చే ప్రత్యేక వర్కౌట్స్ చేయడం ద్వారా తను ఫిట్‌నెస్ సాధించానని చెప్పుకొచ్చాడు. ఇది మూడు-నాలుగేళ్ల క్రితమే చేయాలనుకున్నానని చెప్పాడు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వేచి చూడక తప్పలేదన్నాడు. కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని కలవరపెట్టడం, ఈఫిల్ టవర్ పనులు జరుగుతూ ఉండటం, ఒలింపిక్ గేమ్స్, వీటన్నిటి కారణంగా సుదీర్గ వెయిటింగ్ తప్పలేదన్నాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సెల్ఫీ తీయబోతూ.. 18 వేల అడుగుల్లో పట్టు తప్పి
హీరోయిన్లను ఇబ్బంది పెడుతున్న లేటెస్ట్ టెక్నాలజీ..
కాసులు కురిపిస్తున్న కామెడీ జానర్
రూటు మార్చిన రౌడీ హీరో.. ఇక విజయ్ గురి దానిపైనే..
లెక్క తప్పుతున్న టాప్ బ్యానర్స్ అంచనాలు.. దీనికి కారణాలు అవేనా