Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

మైండ్‌సెట్ మారాలా? వ్యక్తిత్వాన్ని మార్చే ‘హ్యాపీ హార్మోన్లు’.. కోపం, బద్ధకం వెనుక అసలు రహస్యం ఇదే!

4 March 2026

ఇరాన్‌ vs అమెరికా యుద్ధం.. భారత్‌లోని ఆ రైతులకు తీవ్ర నష్టం!

4 March 2026

‘సంగీత్’లో విజయ్ దేవరకొండ మెడలో వేసుకున్న పచ్చల హారం ధర తెలిస్తే షాక్..  నెట్టింట ఫోటోలు వైరల్

4 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»జాతీయం»Viral Video: అవసరమా బ్రో.. అనవసరంగా కారు పాయె… వీడియో వైరల్ అయిన తర్వాత లంబోర్గిని స్వాధీనం
జాతీయం

Viral Video: అవసరమా బ్రో.. అనవసరంగా కారు పాయె… వీడియో వైరల్ అయిన తర్వాత లంబోర్గిని స్వాధీనం

.By .17 December 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Viral Video: అవసరమా బ్రో.. అనవసరంగా కారు పాయె… వీడియో వైరల్ అయిన తర్వాత లంబోర్గిని స్వాధీనం
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


కొంతమంది వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించకుండా ప్రమాదాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. రూల్స్‌ క్రాస్‌ చేసి వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తుంటారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. గంటకు 80 కిలోమీటర్ల స్పీడ్‌తో వెళ్లాల్సిన రోడ్డు మీద ఓ వాహనదారుడు ఏకంగా 200 కి.మీ స్పీడ్‌తో ప్రయాణించి చిక్కుల్లో పడ్డాడు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోసల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ముంబైలోని బాంద్రా-వర్లి రహదారిపై ఓ వాహనదారుడు పరిమితికి మించిన స్పీడ్‌తో దూసుకెళ్లిన వీడియో నెట్టింట దూసుకెళుతోంది. లంబోర్గిని వేగం గంటకు 200 కి.మీ కంటే ఎక్కువగా ఉందని చూపించే వీడియో అప్‌లోడ్ అయిన తర్వాత లంబోర్గినిని వర్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైరల్ వీడియోలో లంబోర్గిని సముద్ర లింక్‌లో ట్రాఫిక్ గుండా వెళుతూ, అధిక వేగంతో కార్లను ప్రమాదకరంగా ఓవర్‌టేక్‌ చేసినట్లు చూపిస్తుంది.

ఫుటేజ్‌లో కనిపించే దాని రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా వాహనాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వేగ పరిమితి గంటకు 80 కి.మీ. ఉన్న బాంద్రా వర్లి సీ లింక్‌లో లంబోర్గిని నడిపినట్లు తెలుస్తోంది. కారు యజమాని, కారు డీలర్ యొక్క పత్రాలను పోలీసులు ధృవీకరిస్తున్నారు.

వీడియో చూడండి:

#Mumbai 🚨⚠️

Lamborghini’s Top Speed #251kmph on Mumbai Sea Link…@DriveSmart_IN @dabir @InfraEye @sss3amitg
pic.twitter.com/XUEyKB7U9C

— Dave (Road Safety: City & Highways) (@motordave2) December 12, 2025





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

పది రోజుల్లో పెళ్లి.. ఇంతలో ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య.. కలకలం సృష్టిస్తున్న సూసైడ్ నోట్!

3 March 2026

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం మధ్య భారత్ సంచలన నిర్ణయం.. సముద్ర సరిహద్దులపై స్పెషల్ ఫోకస్..!

3 March 2026

PM Modi: గల్ఫ్‌ దేశాధినేతలకు ప్రధాని మోదీ ఫోన్‌.. ఏం మాట్లాడారంటే..

3 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

మైండ్‌సెట్ మారాలా? వ్యక్తిత్వాన్ని మార్చే ‘హ్యాపీ హార్మోన్లు’.. కోపం, బద్ధకం వెనుక అసలు రహస్యం ఇదే!

4 March 2026

వ్యక్తిత్వ వికాసం అనేది కేవలం మనస్తత్వానికి సంబంధించింది మాత్రమే కాదు, అది పూర్తిగా మన బయోలజీకి సంబంధించింది కూడా. ఒక వ్యక్తి…

ఇరాన్‌ vs అమెరికా యుద్ధం.. భారత్‌లోని ఆ రైతులకు తీవ్ర నష్టం!

4 March 2026

‘సంగీత్’లో విజయ్ దేవరకొండ మెడలో వేసుకున్న పచ్చల హారం ధర తెలిస్తే షాక్..  నెట్టింట ఫోటోలు వైరల్

4 March 2026

Nadendla Bhaskara Rao Fake Posts On Br Naidu,మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు పేరుతో బీఆర్ నాయుడిపై పోస్ట్.. పోలీసులకు జనసేన ఫిర్యాదు – janasena party leaders complaint on fake posts over ttd chairman br naidu with the name of former cm nadendla bhaskara rao

4 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

మైండ్‌సెట్ మారాలా? వ్యక్తిత్వాన్ని మార్చే ‘హ్యాపీ హార్మోన్లు’.. కోపం, బద్ధకం వెనుక అసలు రహస్యం ఇదే!

4 March 2026

ఇరాన్‌ vs అమెరికా యుద్ధం.. భారత్‌లోని ఆ రైతులకు తీవ్ర నష్టం!

4 March 2026

‘సంగీత్’లో విజయ్ దేవరకొండ మెడలో వేసుకున్న పచ్చల హారం ధర తెలిస్తే షాక్..  నెట్టింట ఫోటోలు వైరల్

4 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.