Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Gold Prices: కుప్పకూలిన బంగారం ధరలు.. ఉన్నట్లుండి ఒక్కసారిగా పతనం.. ఇవాల్టీ రేట్లు ఇవే..

3 March 2026

Nellore Man Bring Snake To Hospital,పామును తీసుకుని ఆస్పత్రికి వెళ్లిన యువకుడు.. చనిపోతానేమోనన్న భయంతో, వీడియో వైరల్ – nellore man carries snake to hospital after bite in nellore district

3 March 2026

యుద్ధ సమయంలో ఇలా పెట్టుబడి పెట్టండి.. మంచి లాభాలు చూస్తారు?

3 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Grama Ward Sachivalayam: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మార్పు.. కొత్త పేరు ప్రకటించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్

Grama Ward Sachivalayam: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మార్పు.. కొత్త పేరు ప్రకటించిన సీఎం చంద్రబాబు

.By .17 December 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Grama Ward Sachivalayam: ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మార్పు.. కొత్త పేరు ప్రకటించిన సీఎం చంద్రబాబు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాటి పేర్లను స్వర్ణగ్రామం శాఖగా మార్చనునట్లు ప్రకటించారు. కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీ అవుతాయని తెలిపారు. ఒకటి లేదా లేదు రోజుల్లో దీనికి సంబంధించి జీవో జారీ చేసే అవకాశముందని తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిల్లో చాలా మార్పులు చేస్తుండగా.. ఇప్పుడు పేరును మార్చడం చర్చనీయాంశంగా మారింది.

కొత్త పేరు ఏంటంటే..?

అమరావతిలోని సచివాలయంలో బుధవారం కలెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా వాటి పేరును స్వర్ణగ్రామంగా త్వరలో మార్చుతున్నట్లు చంద్రబాబు స్పష్టతిచ్చారు. వీటి పేరును మార్చుతారనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. స్వర్ణంధ్ర విజన్-2047లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాను విజన్ యూనిట్లుగా ఉపయోగించుకోవాలని గతంలో చంద్రబాబు సూచించారు. విజన్ సాధించడంలో వీటి పాత్ర కీలకమని తెలిపారు. ఆ విజన్‌లో భాగంగా రాష్ట్రాభివృద్ది కోసం ప్రత్యేక ప్రణాళిక తయారుచేశారు.ఈ క్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మార్చడం హాట్‌టాపిక్‌గా మారింది.

గ్రామ స్థాయిలో కీలకం

గ్రామ స్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇంతకముందు ఏదైనా ప్రభుత్వ సేవలు, సర్టిఫికేట్లు పొందాలంటే ఎమ్మార్వో ఆఫీస్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ రోజులపాటు తిరగాల్సి వచ్చేది. కానీ గ్రామ సచివాలయాలు వచ్చాక ఊర్లోనే ప్రజలు అన్నీ ప్రభుత్వ సేవలు పొందుతున్నారు. ఏదైనా సర్టిఫికేట్ కావాలన్నా ఇక్కడికి వెళ్లి దరఖాస్తు పెట్టుకుంటే వెంటనే మంజూరు చేస్తున్నారు. అందుకేకాకుండా సచివాలయ ఉద్యోగులు నేరుగా ఇంటికి వచ్చి సేవలు అందిస్తున్నారు.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Nellore Man Bring Snake To Hospital,పామును తీసుకుని ఆస్పత్రికి వెళ్లిన యువకుడు.. చనిపోతానేమోనన్న భయంతో, వీడియో వైరల్ – nellore man carries snake to hospital after bite in nellore district

3 March 2026

Tirumala Modern Kitchen With Rs 120 Crores,తిరుమల శ్రీవారి కోసం రిలయన్స్ భారీ విరాళం.. ఏకంగా వందల కోట్లు, భక్తుల కోసం – ttd to build additional annaprasadam complex and modern kitchen in tirumala with the help of reliance industries at a cost of rs 120 crore

3 March 2026

Tirumala Temple Closed Today,తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత.. మళ్లీ భక్తులకు దర్శనాలు ఎప్పుడంటే! – tirumala srivari temple closed today due to lunar eclipse

3 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Gold Prices: కుప్పకూలిన బంగారం ధరలు.. ఉన్నట్లుండి ఒక్కసారిగా పతనం.. ఇవాల్టీ రేట్లు ఇవే..

3 March 2026

బంగారం ధరలపై కొనుగోలుదారులకు ఊరట కలిగింది. మంగళవారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇరాన్-ఇజ్రాయెల్ వార్‌తో వరుసగా మూడు రోజులుధరలు పెరగ్గా..…

Nellore Man Bring Snake To Hospital,పామును తీసుకుని ఆస్పత్రికి వెళ్లిన యువకుడు.. చనిపోతానేమోనన్న భయంతో, వీడియో వైరల్ – nellore man carries snake to hospital after bite in nellore district

3 March 2026

యుద్ధ సమయంలో ఇలా పెట్టుబడి పెట్టండి.. మంచి లాభాలు చూస్తారు?

3 March 2026

RRR: ఓటీటీల్లోకి వచ్చినా ఆగని ఆర్‌ఆర్‌ఆర్‌ ఊచకోత.. అమెరికా, జపాన్‌లో తగ్గని జక్కన చెక్కిన చిత్రం క్రేజ్

3 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Gold Prices: కుప్పకూలిన బంగారం ధరలు.. ఉన్నట్లుండి ఒక్కసారిగా పతనం.. ఇవాల్టీ రేట్లు ఇవే..

3 March 2026

Nellore Man Bring Snake To Hospital,పామును తీసుకుని ఆస్పత్రికి వెళ్లిన యువకుడు.. చనిపోతానేమోనన్న భయంతో, వీడియో వైరల్ – nellore man carries snake to hospital after bite in nellore district

3 March 2026

యుద్ధ సమయంలో ఇలా పెట్టుబడి పెట్టండి.. మంచి లాభాలు చూస్తారు?

3 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.