Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Madhuri Dixit : మాధురి దీక్షిత్ ‘రాచరికపు’ సోయగం.. బాటిల్ గ్రీన్ చీరలో మెరిసిపోతున్న ధక్ ధక్ గర్ల్!

3 March 2026

కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌..! కానీ ఆ కంపెనీలు షేర్లు దూసుకెళ్లాయి.. ఎందుకంటే?

3 March 2026

Tirumala Temple Closed Today,తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత.. మళ్లీ భక్తులకు దర్శనాలు ఎప్పుడంటే! – tirumala srivari temple closed today due to lunar eclipse

3 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra News: ఏపీలోని మహిళలకు గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి రూ.15 వేలు.. చెక్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్

Andhra News: ఏపీలోని మహిళలకు గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి రూ.15 వేలు.. చెక్ చేసుకోండి

.By .17 December 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra News: ఏపీలోని మహిళలకు గుడ్‌న్యూస్.. అకౌంట్లోకి రూ.15 వేలు.. చెక్ చేసుకోండి
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Dwcra Women: ఏపీలోని డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. కొత్తగా ఏర్పాటైన డ్వాక్రా సంఘాలకు ఆర్ధిక సహాయం అందించింది. అందులో భాగంగా ఒక్కొ గ్రూపు అకౌంట్‌లో రూ.15 వేలు జమ చేసింది. రివాల్వింగ్ ఫండ్ కింద దాదాపు 2 వేల డ్వాక్రా గ్రూపులకు రూ.3 కోట్ల రివాల్వింగ్ ఫండ్‌ను మంజూరు చేసింది. ఒక్కొ సంఘానికి రూ.15 వేల చొప్పున వారి గ్రూప్ అకౌంట్లో వీటిని జమ చేసింది. 2024 అగస్ట్ 2 నుంచి 2025 నవంబర్ 30 మధ్యలో కొత్తగా మహిళలు ఏర్పాటు చేసుకున్న డ్వాక్రా గ్రూపులకు వీటిని అందించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

డ్వాక్రా గ్రూపు సభ్యులు ఈ రూ.15 వేల రివాల్వింగ్ ఫండ్‌ను తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. గ్రూప్ అకౌంట్‌లో డబ్బులు ఉండటం వల్ల వారి సంఘం నిధి పెరుగుతోంది. అంతేకాకుండా బ్యాంకులు వారికి త్వరగా రుణాలు ఇవ్వడానికి వీలుపడుతుంది. అకౌంట్‌లో డబ్బులు ఉండటం వల్ల ఎక్కువ మొత్తంలో డ్వాక్రా మహిళలు లోన్ పొందవచ్చు. అలాగే డ్వాక్రా మహిళలు వీటిని పొదుపు చేసుకోవడం వల్ల దీర్ఘకాలంలో లాభం జరగనుంది.

డ్వాక్రా మహిళలకు రుణాలు

అటు ఏపీ ప్రభుత్వం డ్వాక్రా సంఘాలకు బ్యాంకుల నుంచి రుణులు మంజూరు చేయిస్తోంది. స్త్రీ నిధి, విద్యాలక్ష్మి పేరుతో లోన్లు మంజూరు చేస్తుంది. ఇక డ్వాక్రా మహిళలకు వాయిదాల చెల్లింపులో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు మన డబ్బులు-మన లెక్కలు అనే యాప్ కూడా కొత్తగా లాంచ్ చేసింది. ఇలా డ్వాక్రా మహిళల అభివృద్దికి ఏపీ ప్రభుత్వం తొడ్పాటు అందిస్తుంది.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Tirumala Temple Closed Today,తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత.. మళ్లీ భక్తులకు దర్శనాలు ఎప్పుడంటే! – tirumala srivari temple closed today due to lunar eclipse

3 March 2026

Tirumala Laddu One Man Commission,తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశం.. రంగంలోకి దిగిన ఏకసభ్య కమిషన్.. – laddu adultrated ghee issue one man commission dinesh kumar reaches tirumala

2 March 2026

Tirumala Devotees Clash,తిరుమల: క్యూలైన్‌లో భక్తుల గొడవ.. సంయమనం పాటించాలని టీటీడీ విజ్ఞప్తి – devotees clash in queue in tirumala and ttd appeals for restraint

2 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Madhuri Dixit : మాధురి దీక్షిత్ ‘రాచరికపు’ సోయగం.. బాటిల్ గ్రీన్ చీరలో మెరిసిపోతున్న ధక్ ధక్ గర్ల్!

3 March 2026

వివాహ సీజన్ కు సరిగ్గా సరిపోయేలా ఉన్న ఆమె లుక్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆమె కళ్లు మాట్లాడతాయి.. ఆమె…

కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌..! కానీ ఆ కంపెనీలు షేర్లు దూసుకెళ్లాయి.. ఎందుకంటే?

3 March 2026

Tirumala Temple Closed Today,తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత.. మళ్లీ భక్తులకు దర్శనాలు ఎప్పుడంటే! – tirumala srivari temple closed today due to lunar eclipse

3 March 2026

Vepa Puvvu Pachadi: వేప పువ్వును ఉగాది పచ్చడికే వాడుతున్నారా?.. ఈ రోటి పచ్చడి రుచి చూస్తే అస్సలు వదలరు!

2 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Madhuri Dixit : మాధురి దీక్షిత్ ‘రాచరికపు’ సోయగం.. బాటిల్ గ్రీన్ చీరలో మెరిసిపోతున్న ధక్ ధక్ గర్ల్!

3 March 2026

కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌..! కానీ ఆ కంపెనీలు షేర్లు దూసుకెళ్లాయి.. ఎందుకంటే?

3 March 2026

Tirumala Temple Closed Today,తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత.. మళ్లీ భక్తులకు దర్శనాలు ఎప్పుడంటే! – tirumala srivari temple closed today due to lunar eclipse

3 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.