Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

వేసవిలో అత్యంత సుందర నగరంలో ఎంజాయ్ చేయండి.. వీసా కూడా అవసరం లేదు..!

12 March 2026

Telangana: కూలీ పనులకు వెళ్లే రైతులకు దూరంలో మసకగా కనిపించింది.. దగ్గరకెళ్లి పరిశీలించగా

12 March 2026

13 ఏళ్లుగా కోమాలో.. కారుణ్య మరణానికి కోర్టు అనుమతి.. అసలేంటీ కేసు.?

12 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»వీడియో న్యూస్»Japanese Youth Reviews Indian Food in Fluent Telugu, Video Goes Viral
వీడియో న్యూస్

Japanese Youth Reviews Indian Food in Fluent Telugu, Video Goes Viral

.By .31 December 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Japanese Youth Reviews Indian Food in Fluent Telugu, Video Goes Viral
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Published Date :December 31, 2025 , 9:26 am

  • ఓ ఇండియన్ రెస్టారెంట్‌ను సందర్శించి రివ్యూ ఇచ్చిన యువకుడు
  • తెలుగు భాషపై అతనికి ఉన్న పట్టుదల చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
Japanese Youth Reviews Indian Food in Fluent Telugu, Video Goes Viral

తెలుగులో మాట్లాడుతూ ఇండియన్ ఫుడ్ రివ్యూ చేసిన జపాన్ యువకుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. జపాన్‌కు చెందిన ఓ కుర్రాడు అక్కడి ఓ ఇండియన్ రెస్టారెంట్‌ను సందర్శించి, స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతూ ఫుడ్ రివ్యూ ఇవ్వడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

అతని ఉచ్చారణ, హావభావాలు, అలాగే తెలుగు భాషపై అతనికి ఉన్న పట్టుదల చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చిన సోషల్ మీడియా, భాషా–దేశ సరిహద్దులను చెరిపేసి ఇలాంటి ఆసక్తికరమైన, వినోదాత్మక కంటెంట్‌కు అద్భుతమైన వేదికగా మారింది. ఈ ఫన్నీ వీడియోను చూసిన నెటిజన్లు ఆనందంతో పెద్ద ఎత్తున షేర్ చేస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

భారీ జనాభా కలిగిన మన దేశంలోని వివిధ భాషల్లో కూడా విదేశీయులు వీడియోలు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో జపాన్ యువకుడు ముద్దు ముద్దుగా తెలుగులో మాట్లాడుతూ జపాన్‌లోని ఓ ఇండియన్ రెస్టారెంట్‌లో ఫుడ్ తింటూ రివ్యూ ఇవ్వడం వీడియోను మరింత ప్రత్యేకంగా నిలిపింది. ఈ వీడియో చూసినవారంతా భలే ఫన్నీగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Upendra Dwivedi: పాక్‌కు గట్టి హెచ్చరిక! ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా కొనసాగుతోంది.!

13 January 2026

Sankranti Effect: సంక్రాంతికి దారులన్నీ ఆంధ్రా వైపే! ఖాళీ అయిన హైదరాబాద్.!

11 January 2026

Telangana: పిల్లల ఆరోగ్యంపై ప్రభావం? అల్మాంట్-కిడ్ సిరప్‌ను నిషేధించిన తెలంగాణ ప్రభుత్వం !

10 January 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

వేసవిలో అత్యంత సుందర నగరంలో ఎంజాయ్ చేయండి.. వీసా కూడా అవసరం లేదు..!

12 March 2026

ఆసియాలోని అత్యంత సుందరనగరంలో.. మెరిసే ఆకాశహర్మ్యాల మధ్య, బంగారు దేవాలయాలు, వీధులలో పరిమళించే ఆహారం, లాంగ్‌లా వసంతపు గాలులు హల్‌చల్…

Telangana: కూలీ పనులకు వెళ్లే రైతులకు దూరంలో మసకగా కనిపించింది.. దగ్గరకెళ్లి పరిశీలించగా

12 March 2026

13 ఏళ్లుగా కోమాలో.. కారుణ్య మరణానికి కోర్టు అనుమతి.. అసలేంటీ కేసు.?

12 March 2026

Chandrababu On Ap Ministers Ratings,మంత్రులకు సీఎం చంద్రబాబు రేటింగ్.. చివరి స్థానంలో అనిత, అగ్రస్థానంలో ఎవరున్నారంటే? – cm chandrababu ranks ministers on file clearance atchannaidu at top vangalapudi anitha last andhra pradesh ministers ratings

12 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

వేసవిలో అత్యంత సుందర నగరంలో ఎంజాయ్ చేయండి.. వీసా కూడా అవసరం లేదు..!

12 March 2026

Telangana: కూలీ పనులకు వెళ్లే రైతులకు దూరంలో మసకగా కనిపించింది.. దగ్గరకెళ్లి పరిశీలించగా

12 March 2026

13 ఏళ్లుగా కోమాలో.. కారుణ్య మరణానికి కోర్టు అనుమతి.. అసలేంటీ కేసు.?

12 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.