Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Song Flashback: రాలిపోయే పువ్వా పాటకు నేషనల్ అవార్డ్.. కానీ వెనక్కు ఇచ్చేసిన వేటూరి.. కారణం ఇదే..

4 March 2026

Andhra Pradesh Govt Teachers Promotions 2026,ఏపీలో ప్రభుత్వ టీచర్లకు అలర్ట్.. బదిలీలు, ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్.. పూర్తి వివరాలివే – andhra pradesh government ready for teachers transfers and promotions 2026

4 March 2026

వేసవిలో రోజూ ఈ జ్యూస్‌ తాగారంటే.. మీ ఒంట్లో జరిగేది మహా అద్భుతమే..!

4 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»OTT Movie: ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో బిగ్గెస్ట్ కాంట్రవర్సీ మూవీ.. ఈ రియల్ స్టోరీకి IMDBలోనూ టాప్ రేటింగ్
తాజా వార్తలు

OTT Movie: ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో బిగ్గెస్ట్ కాంట్రవర్సీ మూవీ.. ఈ రియల్ స్టోరీకి IMDBలోనూ టాప్ రేటింగ్

.By .7 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
OTT Movie: ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో బిగ్గెస్ట్ కాంట్రవర్సీ మూవీ.. ఈ రియల్ స్టోరీకి IMDBలోనూ టాప్ రేటింగ్
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ఈ మధ్యన ఓటీటీలో రియల్ స్టోరీలకు మంచి ఆదరణ ఉంటోంది. నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తులు, సంచలన కేసుల ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమాలు, వెబ్ సిరీస్ లకు టాప్ వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక రియల్ స్టోరీనే. కొన్నేళ్ల క్రితం దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఒక కేసు ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. అయితే రిలీజ్ కు ముందు ఈ సినిమా పలు వివాదాల్లో చిక్కుకుంది. ఇందులోని సన్నివేశాలు, డైలాగులపై ఓ సామాజిక వర్గం నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మూవీపై నిషేధం విధించాలన్న డిమాండ్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే ఎలాగోలా నవంబర్ 07న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కూడా వచ్చాయి. ఇక ఇటీవలే ఈ కాంట్రవర్సీ మూవీ ఓటీటీలోకి రాగా ఇక్కడ కూడా మంచి ఆదరణ దక్కించుకుంటోంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇదొక రియల్ స్టోరీ. 1975లో దేశవ్యాప్తంగా సంచలనం రేకేత్తించిన షా బానో కేసు ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. షా బానోను ఆమె భర్త, న్యాయవాది మొహమ్మద్ అహ్మద్ ఖాన్ ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇచ్చి ఆమెను వదిలేశాడు. అయితే తనకు జరిగిన అన్యాయంపై షాబానో న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తుంది. భర్త నుంచి భరణం ఇప్పించాలంటూ కోర్టు మెట్లెక్కుతుంది. మరి చివరకు ఆ కేసు ఏమైంది? ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులు ఇవ్వడం కరేక్టేనా? షాబోనుకు న్యాయం జరిగిందా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే

షా బానో వర్సెస్‌ అహ్మద్‌ ఖాన్‌ కేసు ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పేు హక్. సుపర్ణ్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో యామీ గౌతమ్, ఇమ్రాన్ హష్మీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ కాంట్రీవర్సీ మూవీ కొత్త సంవత్సరం కానుకగా జనవరి 02 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్న ఈ సినిమాపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమా చాలా అద్బుతంగా ఉందంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

హక్ సినిమాపై ఓ నెటిజన్ రివ్యూ..

What a movie #Haq is on #Netflix!!! Hats off #YamiGautam for the restrained yet graceful portrayal of her character of Shazia Bano!!!
She deserves every award for the best actor this year.@yamigautam pic.twitter.com/cM8zXddjbM

— Miss Sunshine 🌄 (@SidHeartzzz) January 7, 2026

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Song Flashback: రాలిపోయే పువ్వా పాటకు నేషనల్ అవార్డ్.. కానీ వెనక్కు ఇచ్చేసిన వేటూరి.. కారణం ఇదే..

4 March 2026

వేసవిలో రోజూ ఈ జ్యూస్‌ తాగారంటే.. మీ ఒంట్లో జరిగేది మహా అద్భుతమే..!

4 March 2026

Mutton: వేడి వేడిగా మటన్ సూప్ తెగ లాగించేస్తున్నారా.? జర భద్రం.. వీరికి మాత్రం డేంజర్

4 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Song Flashback: రాలిపోయే పువ్వా పాటకు నేషనల్ అవార్డ్.. కానీ వెనక్కు ఇచ్చేసిన వేటూరి.. కారణం ఇదే..

4 March 2026

తెలుగు సినీ సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన దివంగత కవి, రచయిత వేటూరి సుందరరామమూర్తి. సినీరంగంలో వందలాది పాటల రాశారు.…

Andhra Pradesh Govt Teachers Promotions 2026,ఏపీలో ప్రభుత్వ టీచర్లకు అలర్ట్.. బదిలీలు, ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్.. పూర్తి వివరాలివే – andhra pradesh government ready for teachers transfers and promotions 2026

4 March 2026

వేసవిలో రోజూ ఈ జ్యూస్‌ తాగారంటే.. మీ ఒంట్లో జరిగేది మహా అద్భుతమే..!

4 March 2026

Andhra Pradesh: కోరికలు తీరాలంటే మగాళ్లు కోక కట్టాల్సిందే.. ఈ వింత ఆచారం వెనుకున్న అసలు కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు..

4 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Song Flashback: రాలిపోయే పువ్వా పాటకు నేషనల్ అవార్డ్.. కానీ వెనక్కు ఇచ్చేసిన వేటూరి.. కారణం ఇదే..

4 March 2026

Andhra Pradesh Govt Teachers Promotions 2026,ఏపీలో ప్రభుత్వ టీచర్లకు అలర్ట్.. బదిలీలు, ప్రమోషన్లకు గ్రీన్‌సిగ్నల్.. పూర్తి వివరాలివే – andhra pradesh government ready for teachers transfers and promotions 2026

4 March 2026

వేసవిలో రోజూ ఈ జ్యూస్‌ తాగారంటే.. మీ ఒంట్లో జరిగేది మహా అద్భుతమే..!

4 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.