Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

వార్‌ ఎఫెక్ట్‌ ఆయిల్‌ పడినట్లు.. బంగారం ధరలపై ఎందుకు పడలేదు? కారణం ఇదే!

15 March 2026

Telangana: అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి రోజే..

14 March 2026

Sleep: నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?

14 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Special Trains: సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్.. పండగ నేపథ్యంలో ఆ రూట్‌లలో స్పెషల్‌ ట్రైన్స్!
తాజా వార్తలు

Special Trains: సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్.. పండగ నేపథ్యంలో ఆ రూట్‌లలో స్పెషల్‌ ట్రైన్స్!

.By .8 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Special Trains: సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్.. పండగ నేపథ్యంలో ఆ రూట్‌లలో స్పెషల్‌ ట్రైన్స్!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Special Trains: సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్.. పండగ నేపథ్యంలో ఆ రూట్‌లలో స్పెషల్‌ ట్రైన్స్!

సంక్రాంతి పండుగలకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వేశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. పండుగ రద్దీ నేపథ్యంలో హైదరాబాద్‌- విజయవాడతో పాటు ఇతర మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 9, 10, 18వ తేదీలలో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ తాజాగా ప్రకనలో పేర్కొంది. పండుగ సమయంలో ప్రయాణికుల తాకిడి పెరిగే అవకాశం ఉందని.. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వేశాఖ పేర్కొంది.

ప్రత్యేక రైళ్లు నడిచే మార్గాలు

హైదరాబాద్- విజయవాడ స్పెషల్ ట్రైన్

రైల్వే శాఖ ప్రకటన ప్రకారం: హైదరాబాద్ నుంచి విజయవాడ, హైదరాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ రూట్‌లలో మొత్తం 8 స్పెషల్ ట్రైన్స్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు రైల్వేశాఖ పేర్కొంది. హైదరాబాద్- విజయవాడ మధ్య రాకపోకలు సాగించే 07471 నెంబర్ గల ప్రత్యేక రైలు జనవరి 9, 10 తేదీల్లో ఉదయం 6 :10 నిమిషాలకు హైదరాబాద్‌ డెక్కన్ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 1:40 నిమిషాలకు విజయవాడ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది.

విజయవాడ- హైదరాబాద్‌ స్పెషల్‌ ట్రైన్

అలాగే విజయవాడ- హైదరాబాద్‌ మధ్య రాకపోకలు సాగించే (07472) నెంబర్ గల ప్రత్యేక రైలు జనవరి 9, 18 తేదీల్లో మధ్యాహ్నం 2.40 నిమిషాలకు విజయవాడ నుంచి బయల్దేరి రాత్రి 10: 35 నిమిషాలకు హైదరాబాద్‌ డెక్కన్ రైల్వే స్టేషన్ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్-విజయవాడ మధ్య నడిచే ఈ రెండు ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, చర్లపల్లి, జనగాం, ఘన్‌పూర్, ఖాజీపేట, వరంగల్, నెక్కొండ, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర స్టేషన్ల మీదుగా రాకపోకాలు సాగిస్తాయి.

హైదరాబాద్- సిర్పూర్ కాగజ్ నగర్ స్పెషల్‌ ట్రైన్

ఇక హైదరాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య రాకపోకలు సాగించే 07469 నెంబర్ గల ప్రత్యేక రైలు జనవరి 9, 10వ తేదీలలో ఉదయం 7:55 నిమిషాలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2:15కు సిర్పూర్ కాగజ్ నగర్ చేరుకుంటుంది. అలాగే సిర్పూర్ కాగజ్ నగర్ – హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించే 07470 నెంబర్ గల ప్రత్యేక రైలు జనవరి 9, 18 వ తేదీలలో మధ్యాహ్నం 3:15 నిమిషాలకు సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి బయల్దేరి రాత్రి 10:20 నిమిషాలకు హైదరాబాద్ డెక్కన్ రైల్వేస్టేషన్‌కు రీచ్ అవుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

వార్‌ ఎఫెక్ట్‌ ఆయిల్‌ పడినట్లు.. బంగారం ధరలపై ఎందుకు పడలేదు? కారణం ఇదే!

15 March 2026

Telangana: అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి రోజే..

14 March 2026

Sleep: నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?

14 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

వార్‌ ఎఫెక్ట్‌ ఆయిల్‌ పడినట్లు.. బంగారం ధరలపై ఎందుకు పడలేదు? కారణం ఇదే!

15 March 2026

పశ్చిమాసియాలో పెరుగుతున్న టెన్షన్స్ ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్స్‌పై ప్రభావం చూపుతున్నాయి. ఫిబ్రవరి 28న యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య…

Telangana: అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి రోజే..

14 March 2026

Sleep: నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?

14 March 2026

Hyderabad: గ్యాస్ బుకింగ్ పేరుతో మెసేజ్‌లు వచ్చాయా..జాగ్రత్త.. ఓపెన్ చేశారంటే ఖాతా ఖాళీనే!

14 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

వార్‌ ఎఫెక్ట్‌ ఆయిల్‌ పడినట్లు.. బంగారం ధరలపై ఎందుకు పడలేదు? కారణం ఇదే!

15 March 2026

Telangana: అయ్యో దేవుడా.. టెన్త్ పరీక్ష రాసి ఇంటికెళ్లిన విద్యార్థి.. మరుసటి రోజే..

14 March 2026

Sleep: నిద్ర పట్టడం లేదా.. మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?

14 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.