Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Business Idea: డిజిటల్‌ ప్రొడక్ట్స్‌ సేల్‌ బిజినెస్‌ గురించి తెలుసా? తక్కువ పెట్టుబడితో భారీ ఆదాయం!

15 March 2026

Allu Sirish: నగలు ఆడవాళ్లే ధరించాలా ఏంటి? వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అల్లు శిరీష్

15 March 2026

ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు బిగ్‌ అలర్ట్‌.. కీలక ఫీచర్‌ నిలిపివేస్తున్న కంపెనీ! ఎందుకంటే?

15 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala: తిరుమలకు ప్లాన్‌ చేస్తున్నారా ?? ఆ రోజు శ్రీవారి ఆలయం మూసివేత
ఆంధ్రప్రదేశ్

Tirumala: తిరుమలకు ప్లాన్‌ చేస్తున్నారా ?? ఆ రోజు శ్రీవారి ఆలయం మూసివేత

.By .8 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala: తిరుమలకు ప్లాన్‌ చేస్తున్నారా ?? ఆ రోజు శ్రీవారి ఆలయం మూసివేత
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తిరుమల టూర్‌కు ప్లాన్‌కు చేసుకుంటున్నారా? అయితే మీకో బిగ్‌ అలర్ట్‌ ఇది. మార్చిలో తిరుమల ఆలయం మూసివేయనున్నారట. మార్చి 3న దాదాపు పదిన్నర గంటల పాటు శ్రీవారి ఆలయంలో అన్ని సేవలకు రద్దు చేస్తామని టీటీడీ ప్రకటించింది. చంద్రగ్రహణం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. చంద్రగ్రహణం మార్చి 3న మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 6.47 గంటలకు పూర్తవుతుందని టీటీడీ ప్రకటించింది. దీంతో తిరుమల ఆలయాన్ని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు సుమారు పదిన్నర గంటలపాటు మూసివేయనున్నట్టు పేర్కొన్నది. భక్తులకు శ్రీవారి దర్శనం 8:30 గంటల నుంచి పునః ప్రారంభమవుతుందని వివరించింది. చంద్రగ్రహణం కారణంగా అష్టదళపాద పద్మారాధన సేవ, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్టు వెల్లడించింది. గ్రహణ కాలం ముగిసిన తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసిన అనంతరం భక్తులను తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి ఎనిమిదిన్నర గంటల తర్వాత మాత్రమే భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. చంద్రగ్రహణం నేపథ్యంలో మార్చి మూడో తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో అష్టాదళ పాదపద్మారాధన సేవ, ఊంజల్ సేవ, కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహశ్ర దీపాలంకర సేవలను రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోవాలని సూచించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా.. వైరల్‌గా డాక్టర్‌ పోస్ట్‌

బాలుడికి కలలో దేవుడు చెప్పినమాట.. అక్కడ తవ్విచూడగా.. షాక్‌

చట్నీలో బల్లి.. తిన్న 8 మందికి వాంతులు, విరేచనాలు

ప్రింటింగ్‌ ప్రెస్‌లో వింత శబ్ధాలు.. అది చూసి అందరూ షాక్

దుర్గమ్మ దర్శనానికి వెళుతున్నారా ?? ఇంద్రకీలాద్రిపై మారిన రూల్స్ తెలుసుకోండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Mana Mitra Whatsapp Number,ఏపీ ప్రజలకు తీపి కబురు.. క్యూలో నిలబడే పనిలేదు, వాట్సాప్‌ నుంచే హాస్పిటల్ ఓపీ రిజిస్ట్రేషన్లు – book government hospital op appointments via mana mitra whatsapp in ap

15 March 2026

ఏపీలో కొత్త మత్తు మరక.. అట్టాంటి ఇట్టాంటి సరుకు కాదు.. అడ్డగోలుగా నిషేధిత డ్రగ్‌ దందా..!

15 March 2026

Gold Theft Sullurpet,తిరుపతి: పట్టపగలే రెచ్చిపోయిన దొంగ.. కళ్లలో కారం కొట్టి, బంగారం చోరీ.. – jewelry shop owner hit in the eyes with pepper and robbed of gold in sullurpet tirupati district

14 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Business Idea: డిజిటల్‌ ప్రొడక్ట్స్‌ సేల్‌ బిజినెస్‌ గురించి తెలుసా? తక్కువ పెట్టుబడితో భారీ ఆదాయం!

15 March 2026

ఇంటర్నెట్ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో తక్కువ పెట్టుబడితో ప్రారంభించగల ఆన్‌లైన్ వ్యాపారాల్లో డిజిటల్ ప్రోడక్ట్స్ సేల్ ఒక ట్రెండీ…

Allu Sirish: నగలు ఆడవాళ్లే ధరించాలా ఏంటి? వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అల్లు శిరీష్

15 March 2026

ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు బిగ్‌ అలర్ట్‌.. కీలక ఫీచర్‌ నిలిపివేస్తున్న కంపెనీ! ఎందుకంటే?

15 March 2026

అదృష్టం అంటే నీదే సామీ.. రోడ్డుపై దొరికిన కాగితం ముక్కతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు..

15 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Business Idea: డిజిటల్‌ ప్రొడక్ట్స్‌ సేల్‌ బిజినెస్‌ గురించి తెలుసా? తక్కువ పెట్టుబడితో భారీ ఆదాయం!

15 March 2026

Allu Sirish: నగలు ఆడవాళ్లే ధరించాలా ఏంటి? వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అల్లు శిరీష్

15 March 2026

ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు బిగ్‌ అలర్ట్‌.. కీలక ఫీచర్‌ నిలిపివేస్తున్న కంపెనీ! ఎందుకంటే?

15 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.