Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

AP Inherited Lands Registration New Guidelines,ఏపీలో పూర్వీకుల నుంచి వచ్చిన స్థలాలను ఈజీగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.. పూర్తి వివరాలివే – ap govt issued new guidelines to avoid disputes arising in the registration of non agricultural land inherited from ancestors

13 March 2026

Gold Price Today: కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. ఆశ్చర్యపోతున్న బులియన్‌ మార్కెట్‌ నిపుణులు!

13 March 2026

JEE Main 2026 Registration: జేఈఈ మెయిన్‌ దరఖాస్తులకు మరో ఛాన్స్.. మళ్లీ తెరచుకున్న అప్లికేషన్ లింక్! మరికొన్ని గంటలే అవకాశం..

13 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»స్టార్ హీరోలతో సినిమాలు.. హీరోయిన్లకే వణుకుపుట్టించింది.. బలవంతంగా వ్యభిచారంలోకి .. చివరకు..
తాజా వార్తలు

స్టార్ హీరోలతో సినిమాలు.. హీరోయిన్లకే వణుకుపుట్టించింది.. బలవంతంగా వ్యభిచారంలోకి .. చివరకు..

.By .8 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
స్టార్ హీరోలతో సినిమాలు.. హీరోయిన్లకే వణుకుపుట్టించింది.. బలవంతంగా వ్యభిచారంలోకి .. చివరకు..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

స్టార్ హీరోలతో సినిమాలు.. హీరోయిన్లకే వణుకుపుట్టించింది.. బలవంతంగా వ్యభిచారంలోకి .. చివరకు..

ఒకప్పుడు సినీరంగంలో చక్రం తిప్పిన తారలు చాలా మంది ఉన్నారు. అందులో నిషా నూర్ ఒకరు. కమల్ హాసన్, రజినీకాంత్ వంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ చేసింది. 80వ దశకంలో డిమాండ్ ఉన్న హీరోయిన్. అప్పట్లో తన అందం, నటనతో యూత్ ను ఆకట్టుకోవడమే కాదు.. హీరోయిన్లకు సైతం చెమటలు పట్టించింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. సినీరంగంలో శిఖరాలకు చేరిన ఆమె.. చివరకు మురికి వాడలలో జీవించింది. తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు సహా అనేక భాషల్లో వరుస సినిమాలు చేసిన నిషా నూర్.. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించింది. ముఖ్యంగా, కమల్ హాసన్ ‘టిక్ టిక్ టిక్’, సూపర్ స్టార్ రజనీకాంత్ ‘శ్రీ రాఘవేంద్ర’ చిత్రాల ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి.

ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..

ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ చిత్రం కళ్యాణ ఆగతిగాళ్‌లో నటించే అవకాశం అందుకుంది. 1990 నాటికి ఆమెకు అవకాశాలు తగ్గిపోయాయి. కొత్త హీరోయిన్ల రాక.. పోటీ పెరగడంతో ఆమెకు ఆఫర్స్ తగ్గాయి. అప్పుడే నెమ్మదిగా ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఆమె ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరూ సాయం చేయలేదు. సినిమాలను వదిలేసిన తర్వాత ఆమె జీవితం దారుణంగా మారిపోయింది. అప్పుడే ఓ నిర్మాతకు ఆమెకు సాయం చేస్తానని చెప్పి.. బలవంతంగా వ్యభిచార కుపంలోకి పంపించారట. బతకడానికి వేరే మార్గం లేకపోవడంతో, నిషా ఆ నరకంలో చిక్కుకుంది. అది ఆమె జీవితాన్ని నాశనం చేసింది.

ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..

ఆమెను చీకటి గదిలో బంధించారు. ఆమె ఎక్కడ కనిపించలేదు. 2007లో ఒక దర్గా దగ్గర అస్తిపంజరంలా పడిపోయి కనిపించింది. అప్పటికే ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఆమె పరిస్థితి చూసి ఒక ఎన్జీఓ సంస్థ ఆసుపత్రిలో చేర్చింది. నిషా నూర్‌కు హెచ్‌ఐవి (ఎయిడ్స్) సోకిందని వైద్యులు చెప్పారు. 2007లో నరకయాతన అనుభవిస్తూ మరణించింది.

ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Gold Price Today: కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. ఆశ్చర్యపోతున్న బులియన్‌ మార్కెట్‌ నిపుణులు!

13 March 2026

అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్.. యుద్ధం ఆపాలంటే అలా చేయాల్సిందేనని ప్రకటన..

13 March 2026

Horoscope Today: వావ్.. వారికి ఆదాయం పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

13 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

AP Inherited Lands Registration New Guidelines,ఏపీలో పూర్వీకుల నుంచి వచ్చిన స్థలాలను ఈజీగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.. పూర్తి వివరాలివే – ap govt issued new guidelines to avoid disputes arising in the registration of non agricultural land inherited from ancestors

13 March 2026

Andhra Pradesh Govt Inherited Lands Registration New Guidelines: ఏపీలో పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న వ్యవసాయేతర స్థలాల…

Gold Price Today: కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. ఆశ్చర్యపోతున్న బులియన్‌ మార్కెట్‌ నిపుణులు!

13 March 2026

JEE Main 2026 Registration: జేఈఈ మెయిన్‌ దరఖాస్తులకు మరో ఛాన్స్.. మళ్లీ తెరచుకున్న అప్లికేషన్ లింక్! మరికొన్ని గంటలే అవకాశం..

13 March 2026

అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్.. యుద్ధం ఆపాలంటే అలా చేయాల్సిందేనని ప్రకటన..

13 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

AP Inherited Lands Registration New Guidelines,ఏపీలో పూర్వీకుల నుంచి వచ్చిన స్థలాలను ఈజీగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.. పూర్తి వివరాలివే – ap govt issued new guidelines to avoid disputes arising in the registration of non agricultural land inherited from ancestors

13 March 2026

Gold Price Today: కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. ఆశ్చర్యపోతున్న బులియన్‌ మార్కెట్‌ నిపుణులు!

13 March 2026

JEE Main 2026 Registration: జేఈఈ మెయిన్‌ దరఖాస్తులకు మరో ఛాన్స్.. మళ్లీ తెరచుకున్న అప్లికేషన్ లింక్! మరికొన్ని గంటలే అవకాశం..

13 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.