Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Thalapathy Vijay: పాపం విజయ్‌… కొడుకు కూడా ఛీపో అన్నాడు!

4 March 2026

బుడం దోసకాయ ఎండుచేపల కూర ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు

4 March 2026

Viral Video: వార్నీ అదేమన్న కుక్క పిల్ల అనుకున్నావా..? ఇంత సింపుల్‌గా పట్టుకెళ్లిపోయావు..!

4 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»IND vs NZ: తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ సిద్ధం.. గంభీర్ శత్రువులిద్దరికి చోటు..!
తాజా వార్తలు

IND vs NZ: తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ సిద్ధం.. గంభీర్ శత్రువులిద్దరికి చోటు..!

.By .8 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
IND vs NZ: తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ సిద్ధం.. గంభీర్ శత్రువులిద్దరికి చోటు..!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


India’s Probable Playing XI: వడోదర వేదికగా న్యూజిలాండ్‌తో జరగనున్న తొలి వన్డే (IND vs NZ 1st ODI) కోసం భారత తుది జట్టు (Playing XI) దాదాపు ఖరారైంది. ఈ మ్యాచ్‌కు ముందు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర చర్చ నడుస్తోంది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో విభేదాలు ఉన్నాయని భావించే ఇద్దరు సీనియర్ ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు దక్కడం విశేషం. టాస్ సమయంలో తుది జట్టుపై స్పష్టత రానున్నప్పటికీ, ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం భారత్ బలమైన జట్టుతో బరిలోకి దిగనుంది.

గంభీర్ ‘శత్రువుల’కు చోటు..?

కోచ్ గౌతమ్ గంభీర్, సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య సత్సంబంధాలు లేవని కొందరు విమర్శకులు, అభిమానులు భావిస్తుంటారు. గంభీర్ కోచ్ అయిన తర్వాత ఫామ్‌లో ఉన్నప్పటికీ కోహ్లీని పక్కన పెడతారని, రోహిత్‌ విషయంలోనూ అలాగే జరుగుతుందని ప్రచారం జరిగింది. అయితే, వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ వన్డే సిరీస్ కోసం వీరిద్దరినీ జట్టులోకి తీసుకున్నారు.

Video: 38 ఇన్నింగ్స్‌ల్లో 13 సెంచరీలు, 13 ఫిఫ్టీలు.. ఈ విధ్వంసం కనిపిస్తలేదా గంభీర్.. అరంగేట్రం ఛాన్స్ ఇంకెప్పుడు?

ఇవి కూడా చదవండి

వన్డే క్రికెట్‌లో రోహిత్, విరాట్ రికార్డులు తిరుగులేనివి. ఒత్తిడిలోనూ మ్యాచ్‌ను మలుపు తిప్పే సత్తా కోహ్లీకి ఉంటే, టాప్ ఆర్డర్‌లో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడటం రోహిత్ శైలి. జట్టు ప్రయోజనాల దృష్ట్యా పాత అంచనాలను పక్కన పెట్టి వీరిద్దరినీ ఎంపిక చేసినట్లు సమాచారం.

బ్యాటింగ్ ఆర్డర్: దూకుడు, లోతు..

భారత బ్యాటింగ్ లైన్అప్ పవర్‌ప్లేలో దూకుడుగా ఆడేలా డిజైన్ చేశారు. మిడిల్ ఆర్డర్‌లో యువ రక్తం, అనుభవం కలిసిన ఆల్ రౌండర్లతో జట్టు బలంగా కనిపిస్తోంది. 8వ నంబర్ వరకు బ్యాటింగ్ చేసే ఆటగాళ్లు ఉండటం వల్ల, టీమిండియా ఆరంభంలో వికెట్లు కోల్పోయినా కోలుకునే అవకాశం ఉంటుంది. న్యూజిలాండ్ క్రమశిక్షణతో కూడిన బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి ఈ ‘డెప్త్’ కీలకం కానుంది.

ఇది కూడా చదవండి: IND vs NZ: తొలి వన్డే నుంచి రోహిత్‌ ఔట్.. కన్నింగ్ గేమ్ మొదలెట్టేసిన గంభీర్.. ప్లేయింగ్ 11లో షాకింగ్ మార్పు?

బౌలింగ్ విభాగం: అన్ని దశలకు అనుకూలం..

వడోదర పిచ్‌ను దృష్టిలో ఉంచుకుని బౌలింగ్ యూనిట్‌ను సిద్ధం చేశారు. ప్రధాన పేసర్ జట్టును ముందుండి నడిపిస్తే, అతనికి తోడుగా డెత్ ఓవర్లలో స్పెషలిస్ట్ అయిన లెఫ్ట్ ఆర్మ్ సీమర్ అండగా ఉంటాడు. స్పిన్ విభాగంలో ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లు మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక ఆల్ రౌండర్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో జట్టుకు అదనపు బలాన్ని ఇస్తారు.

టాస్ కీలకం..

పిచ్ పరిస్థితి, మంచు ప్రభావం వంటి అంశాల ఆధారంగా టాస్ సమయంలో తుది జట్టులో చిన్నపాటి మార్పులు ఉండే అవకాశం ఉంది. వడోదర వాతావరణాన్ని బట్టి వ్యూహాలను మార్చుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

ఇది కూడా చదవండి: టీ20ల్లో విధ్వంసం అంటే ఇదే.. 38 సిక్సర్లు, 53 ఫోర్లు.. 549 పరుగులతో అన్ బ్రేకబుల్ రికార్డ్..

IND vs NZ: తొలి వన్డే కోసం భారత సంభావ్య ప్లేయింగ్ XI..

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Thalapathy Vijay: పాపం విజయ్‌… కొడుకు కూడా ఛీపో అన్నాడు!

4 March 2026

బుడం దోసకాయ ఎండుచేపల కూర ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు

4 March 2026

Viral Video: వార్నీ అదేమన్న కుక్క పిల్ల అనుకున్నావా..? ఇంత సింపుల్‌గా పట్టుకెళ్లిపోయావు..!

4 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Thalapathy Vijay: పాపం విజయ్‌… కొడుకు కూడా ఛీపో అన్నాడు!

4 March 2026

తమిళనాడు రాజకీయాలపై దృష్టి సారించిన విజయ్ దళపతికి ప్రస్తుతం ఇంట్లోనే తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకపక్క ఆయన భార్య సంగీత,…

బుడం దోసకాయ ఎండుచేపల కూర ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు

4 March 2026

Viral Video: వార్నీ అదేమన్న కుక్క పిల్ల అనుకున్నావా..? ఇంత సింపుల్‌గా పట్టుకెళ్లిపోయావు..!

4 March 2026

Loan on Silver: వెండి మీద కూడా మీరు లోన్ తీసుకోవచ్చు..? నిబంధనలు ఏంటంటే..?

4 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Thalapathy Vijay: పాపం విజయ్‌… కొడుకు కూడా ఛీపో అన్నాడు!

4 March 2026

బుడం దోసకాయ ఎండుచేపల కూర ఇలా వండితే.. గిన్నె కూడా వదలరు

4 March 2026

Viral Video: వార్నీ అదేమన్న కుక్క పిల్ల అనుకున్నావా..? ఇంత సింపుల్‌గా పట్టుకెళ్లిపోయావు..!

4 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.