Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Hyderabad: హైదరాబాద్‌లో మరో స్టీల్ ఫ్లైఓవర్‌.. అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలోనే.. రూట్ ఫిక్స్ చేసిన జీహెచ్‌ఎంసీ

5 March 2026

Horoscope Today: చల్లని కబురు.! వీరికి రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది.. 12 రాశుల వారికి రాశిఫలాలు

5 March 2026

T20 World Cup 2026 : 10 ఏళ్ల క్రితం నాటి చేదు జ్ఞాపకాలు.. మళ్ళీ అదే వేదిక, అదే టెన్షన్.. ఇండియా గెలిచేనా?

5 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»మైదానాలకు రానేరాం.. మ్యాచ్‌లు ఆడనే ఆడం: బంగ్లాదేశ్‌లో ముదిరిన సంక్షోభం
తాజా వార్తలు

మైదానాలకు రానేరాం.. మ్యాచ్‌లు ఆడనే ఆడం: బంగ్లాదేశ్‌లో ముదిరిన సంక్షోభం

.By .15 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
మైదానాలకు రానేరాం.. మ్యాచ్‌లు ఆడనే ఆడం: బంగ్లాదేశ్‌లో ముదిరిన సంక్షోభం
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Bangladesh Premier League 2026 Controversy: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB), ఆటగాళ్ల మధ్య నెలకొన్న వివాదం గురువారం ముదిరి పాకాన పడింది. మిర్పూర్‌లో జరగాల్సిన చట్టోగ్రామ్ రాయల్స్ వర్సెస్ నోవాఖాలీ ఎక్స్‌ప్రెస్ మధ్య మ్యాచ్ టాస్ సమయంలో వింత పరిస్థితి నెలకొంది. రెండు జట్ల కెప్టెన్లు మైదానంలోకి రాకపోవడంతో మ్యాచ్ రిఫరీ షిపార్ అహ్మద్ ఒక్కరే మైదానంలో నిలబడాల్సి వచ్చింది.

వివాదానికి అసలు కారణం ఏమిటి..?

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ ఎం. నజ్ముల్ ఇస్లాం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఈ సంక్షోభానికి మూలకారణం. మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌ను ఆయన ‘ఇండియన్ ఏజెంట్’ అని సంబోధించడమే కాకుండా, ఆటగాళ్లపై బోర్డు ఖర్చు చేస్తున్న డబ్బుకు తగిన ఫలితాలు రావడం లేదని, వారు విఫలమైతే ఆ డబ్బును తిరిగి వసూలు చేయాలంటూ వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: పాక్‌తో కలిసి భారీ స్కెచ్ వేసిన ఆస్ట్రేలియా.. టీ20 ప్రపంచకప్ 2026కు ముందే పెద్ద ప్లానే భయ్యో..!

ఇవి కూడా చదవండి

ఆటగాళ్ల ఐక్య పోరాటం..

క్రిక్కెటర్ల సంక్షేమ సంఘం (CWAB) అధ్యక్షుడు మొహమ్మద్ మిథున్ ఆధ్వర్యంలో ఆటగాళ్లందరూ ఏకమయ్యారు. నజ్ముల్ ఇస్లాం తన పదవికి రాజీనామా చేసే వరకు దేశవ్యాప్తంగా ఏ రూపంలోనూ క్రికెట్ ఆడబోమని ప్రకటించారు. ఈ క్రమంలో గురువారం ఉదయం జరగాల్సిన ఢాకా క్రికెట్ లీగ్ మ్యాచ్‌లు రద్దయ్యాయి. బీపీఎల్ 2026 మ్యాచ్‌లకు ఆటగాళ్లు గైర్హాజరయ్యారు. నజ్ముల్ ఇస్లాం స్వచ్ఛందంగా తప్పుకోవాలని, లేదంటే నిరసనలు కొనసాగుతాయని మిథున్ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: CSK Franchise: ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. సీజన్ మొత్తానికి చెన్నై కెప్టెన్ దూరం..

బీసీబీ స్పందన..

పరిస్థితి తీవ్రతను గమనించిన బీసీబీ, నజ్ముల్ ఇస్లాంకు ‘షోకాజ్’ నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అయితే, బోర్డు రాజ్యాంగం ప్రకారం ఒక డైరెక్టర్‌ను బలవంతంగా తొలగించడం కష్టమని అధికారులు చెబుతున్నారు. ఇదే ఇప్పుడు ప్రతిష్టంభనకు దారితీస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Horoscope Today: చల్లని కబురు.! వీరికి రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది.. 12 రాశుల వారికి రాశిఫలాలు

5 March 2026

T20 World Cup 2026 : 10 ఏళ్ల క్రితం నాటి చేదు జ్ఞాపకాలు.. మళ్ళీ అదే వేదిక, అదే టెన్షన్.. ఇండియా గెలిచేనా?

5 March 2026

IND vs ENG: వాంఖడేలో గెలుపు ఎవరిది? ఈ లెక్కలు చూస్తే ఇట్టే తెలిసిపోద్దంతే..!

5 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తెలంగాణ

Hyderabad: హైదరాబాద్‌లో మరో స్టీల్ ఫ్లైఓవర్‌.. అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలోనే.. రూట్ ఫిక్స్ చేసిన జీహెచ్‌ఎంసీ

5 March 2026

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించి వాహనదారులకు ఊరట కలిగించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా నగరంలో ఎక్కడికక్కడ భారీ…

Horoscope Today: చల్లని కబురు.! వీరికి రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది.. 12 రాశుల వారికి రాశిఫలాలు

5 March 2026

T20 World Cup 2026 : 10 ఏళ్ల క్రితం నాటి చేదు జ్ఞాపకాలు.. మళ్ళీ అదే వేదిక, అదే టెన్షన్.. ఇండియా గెలిచేనా?

5 March 2026

IND vs ENG: వాంఖడేలో గెలుపు ఎవరిది? ఈ లెక్కలు చూస్తే ఇట్టే తెలిసిపోద్దంతే..!

5 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Hyderabad: హైదరాబాద్‌లో మరో స్టీల్ ఫ్లైఓవర్‌.. అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలోనే.. రూట్ ఫిక్స్ చేసిన జీహెచ్‌ఎంసీ

5 March 2026

Horoscope Today: చల్లని కబురు.! వీరికి రాదనుకున్న డబ్బు చేతికి వస్తుంది.. 12 రాశుల వారికి రాశిఫలాలు

5 March 2026

T20 World Cup 2026 : 10 ఏళ్ల క్రితం నాటి చేదు జ్ఞాపకాలు.. మళ్ళీ అదే వేదిక, అదే టెన్షన్.. ఇండియా గెలిచేనా?

5 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.