Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Jasprit Bumrah : హిస్టరీ క్రియేట్ చేయనున్న జస్‌ప్రీత్ బుమ్రా..సెమీస్‌లో ఒక్క వికెట్ తీస్తే చాలు

4 March 2026

Kurnool Boy Aswarth Gurudatta Rs 26 Crores Injection,Help Aswarth Gurudatta: రూ.26 కోట్ల ఇంజెక్షన్.. పునర్వికలా మరో చిన్నారికి అరుదైన వ్యాధి, ప్రాణం నిలబెట్టండి – kurnool boy aswarth gurudatta parents appeal for rs 26 crore for rare genetic disorder injection

4 March 2026

రోడ్ల మీద డబ్బుల మార్కెట్.. కరెన్సీ కోసం ఎగబడుతున్న జనాలు.. ఎక్కడంటే?

4 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»జాతీయం»అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్లపై కేంద్రం ఉక్కుపాదం.. 242 వెబ్‌సైట్ లింకులు బ్లాక్
జాతీయం

అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్లపై కేంద్రం ఉక్కుపాదం.. 242 వెబ్‌సైట్ లింకులు బ్లాక్

.By .16 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్లపై కేంద్రం ఉక్కుపాదం.. 242 వెబ్‌సైట్ లింకులు బ్లాక్
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ వెబ్‌సైట్లపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే జనవరి 16, శుక్రవారం ఒక్కరోజులోనే 242 అక్రమ బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ వెబ్‌సైట్ లింకులను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు 7,800కు పైగా అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ వెబ్‌సైట్లు దేశవ్యాప్తంగా గుర్తించి టేక్‌డౌన్‌ చేశారు. ప్రత్యేకంగా ఆన్‌లైన్ గేమింగ్ యాక్ట్ అమలులోకి వచ్చిన తర్వాత ఈ చర్యలు మరింత వేగం పుంజుకున్నాయి.

ఈ అక్రమ వెబ్‌సైట్లు ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని డబ్బు ఆశ చూపిస్తూ వారిని వ్యసనాల బాట పట్టిస్తున్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. దీని వల్ల ఆర్థిక నష్టాలతో పాటు సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. తాజాగా తీసుకున్న చర్యలు వినియోగదారుల భద్రతను కాపాడడం కోసమేనని ప్రభుత్వం వర్గాలు స్పష్టం చేశాయి. యువతను ఆన్‌లైన్ బెట్టింగ్ మాయలో పడకుండా చేయడం, అక్రమ ఆర్థిక కార్యకలాపాలకు చెక్ పెట్టడం లక్ష్యంగా మరింత అగ్రెసీవ్‌గా ముందుకు వెళ్తామని ప్రభుత్వం పేర్కొంది. భవిష్యత్తులో కూడా అక్రమ బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ ప్లాట్‌ఫాంలపై నిరంతర నిఘా, అవసరమైతే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

Government of India today blocked 242 illegal betting and gambling website links. So far, over 7,800 illegal betting and gambling websites have been taken down, with a significant increase in enforcement actions after the passage of the Online Gaming Act. Today’s action reflects… pic.twitter.com/QcrPewcLxZ

— ANI (@ANI) January 16, 2026

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

పది రోజుల్లో పెళ్లి.. ఇంతలో ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య.. కలకలం సృష్టిస్తున్న సూసైడ్ నోట్!

3 March 2026

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం మధ్య భారత్ సంచలన నిర్ణయం.. సముద్ర సరిహద్దులపై స్పెషల్ ఫోకస్..!

3 March 2026

PM Modi: గల్ఫ్‌ దేశాధినేతలకు ప్రధాని మోదీ ఫోన్‌.. ఏం మాట్లాడారంటే..

3 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Jasprit Bumrah : హిస్టరీ క్రియేట్ చేయనున్న జస్‌ప్రీత్ బుమ్రా..సెమీస్‌లో ఒక్క వికెట్ తీస్తే చాలు

4 March 2026

Jasprit Bumrah :టీ20 ప్రపంచకప్ 2026 క్లైమాక్స్‌కు చేరుకుంది. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల…

Kurnool Boy Aswarth Gurudatta Rs 26 Crores Injection,Help Aswarth Gurudatta: రూ.26 కోట్ల ఇంజెక్షన్.. పునర్వికలా మరో చిన్నారికి అరుదైన వ్యాధి, ప్రాణం నిలబెట్టండి – kurnool boy aswarth gurudatta parents appeal for rs 26 crore for rare genetic disorder injection

4 March 2026

రోడ్ల మీద డబ్బుల మార్కెట్.. కరెన్సీ కోసం ఎగబడుతున్న జనాలు.. ఎక్కడంటే?

4 March 2026

వాత, పిత్త దోషాలకు పవర్‌ఫుల్ ఛూమంత్రం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే మీ శరీరంలో జరిగేది ఇదే

4 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Jasprit Bumrah : హిస్టరీ క్రియేట్ చేయనున్న జస్‌ప్రీత్ బుమ్రా..సెమీస్‌లో ఒక్క వికెట్ తీస్తే చాలు

4 March 2026

Kurnool Boy Aswarth Gurudatta Rs 26 Crores Injection,Help Aswarth Gurudatta: రూ.26 కోట్ల ఇంజెక్షన్.. పునర్వికలా మరో చిన్నారికి అరుదైన వ్యాధి, ప్రాణం నిలబెట్టండి – kurnool boy aswarth gurudatta parents appeal for rs 26 crore for rare genetic disorder injection

4 March 2026

రోడ్ల మీద డబ్బుల మార్కెట్.. కరెన్సీ కోసం ఎగబడుతున్న జనాలు.. ఎక్కడంటే?

4 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.