Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Vishwanath and Sons: ఆకట్టుకుంటున్న సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ టీజర్..

16 March 2026

కుజ సంచారం ఫలితాలు: ఈ 4 రాశులకి డబ్బు, అదృష్టం గ్యారంటీ! మీ రాశి ఇదేనా..?

16 March 2026

గుడ్‌న్యూస్.. తీరనున్న గ్యాస్ కస్టాలు.. భారత్‌కు చేరుకున్న LPG నౌకలు!

16 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala Laddu Prasadam Supreme Court Orders,Tirumala Laddu: తిరుపతి లడ్డూ అంశంపై సుప్రీం కోర్టు సంచలనం.. విచారణకు సీబీఐ సిట్ – supreme court sets up sit on tirupati laddu row to probe by team comprising cbi, fssai and andhra police officers brk
ఆంధ్రప్రదేశ్

Tirumala Laddu Prasadam Supreme Court Orders,Tirumala Laddu: తిరుపతి లడ్డూ అంశంపై సుప్రీం కోర్టు సంచలనం.. విచారణకు సీబీఐ సిట్ – supreme court sets up sit on tirupati laddu row to probe by team comprising cbi, fssai and andhra police officers brk

.By .4 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala Laddu Prasadam Supreme Court Orders,Tirumala Laddu: తిరుపతి లడ్డూ అంశంపై సుప్రీం కోర్టు సంచలనం.. విచారణకు సీబీఐ సిట్ – supreme court sets up sit on tirupati laddu row to probe by team comprising cbi, fssai and andhra police officers brk
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.. ఐదుగురు సభ్యులతో.. వీరిలో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం తరఫున ఇద్దరు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఒకరు సభ్యులుగా ఉండాలని సూచించింది. తిరుమల లడ్డూ అంశం భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే తిరుమల లడ్డూ అంశంపై రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయకూడదని జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించింది.అంతకుముందు కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్ తుషార్‌ మెహతా సుప్రీం కోర్టుకు తన అభిప్రాయాన్ని తెలిపారు. తిరుమల లడ్డూకు సంబంధించిన మొత్తం అంశాన్ని పరిశీలించానని.. సిట్‌ సభ్యులపై ఎలాంటి సందేహాలు లేవు అన్నారు. అలాగే తిరుమల లడ్డూపై వచ్చిన ఆరోపణల్లో నిజం ఉంటే ఆమోదయోగ్యం కాదని అభిప్రాయపడ్డారు. తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులు ఉన్నారని.. సీనియర్‌ కేంద్ర అధికారి పర్యవేక్షణ ఉంటే మరింత విశ్వాసం పెరుగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల అంశంపై సుప్రీంకోర్టులో.. మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, సుదర్శన్‌ టీవీ ఎడిటర్‌ సురేష్‌, విక్రమ్‌ సంపత్‌ అనే భక్తుడు పిల్ దాఖలు చేశారు. లడ్డూ కల్తీ వివాదంపై దాఖలైన అన్ని పిల్స్ కలిసి అక్టోబర్ ఒకటో తేదీన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ని కొనసాగించాలా?… లేక స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలా అనే అంశంపై కేంద్రం అభిప్రాయాన్ని కోరింది.. ఈ మేరకు అభిప్రాయం చెప్పాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాకు కోర్టు సూచించింది. ఈ అంశంపై మళ్లీ గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు విచారణ జరగ్గా.. కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్‌ మెహతా తనకు నాలుగో కోర్టులో మరో కేసు విచారణలో ఉందని.. ఈ కేసు విచారణను శుక్రవారం ఉదయం పదిన్నర గంటలకు తీసుకోవాలని సుప్రీం కోర్టుకు విన్నవించారు.

మెహతా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్‌ బీఆర్‌ గవాయి.. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదం కేసును శుక్రవారం మొదటి నంబర్‌ కింద విచారణ చేయడానికి అంగీకరించారు.. ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఐదుగురు కేంద్ర, రాష్ట్ర అధికారులతో కలిసి సిట్‌ ఏర్పాటు చేసింది. సీబీఐ డైరెక్టర్ ఇద్దరు అధికారుల పేర్లను తెలియజేయనున్నారు.. అలాగే ఏపీ ప్రభుత్వం కూడా ఇద్దరు అధికారుల పేర్లను ఇవ్వాల్సి ఉంటుంది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Ap Govt Induction Stoves Anganwadi Centres,ఎల్పీజీ గ్యాస్ ఎఫెక్ట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాటికి ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ.. – andhra pradesh government to provide induction stoves to all anganwadi centres

16 March 2026

Watch Video: బిజీ రోడ్డుపై కోడి గుడ్లు లారీకి యాక్సిడెంట్‌.. ఆ తర్వాత సీన్ ఇదే! వీడియో వైరల్

16 March 2026

Nitya Annadanam At Vontimitta,Vontimitta: భక్తులకు తీపికబురు.. ఒంటిమిట్టలో నిత్యాన్నదానం ప్రారంభం.. – ttd chairman br naidu launched nitya annadanam at vontimitta kodandarama swamy temple in kadapa

16 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Vishwanath and Sons: ఆకట్టుకుంటున్న సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ టీజర్..

16 March 2026

సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ ద్వారా సంజయ్ విశ్వనాథ్…

కుజ సంచారం ఫలితాలు: ఈ 4 రాశులకి డబ్బు, అదృష్టం గ్యారంటీ! మీ రాశి ఇదేనా..?

16 March 2026

గుడ్‌న్యూస్.. తీరనున్న గ్యాస్ కస్టాలు.. భారత్‌కు చేరుకున్న LPG నౌకలు!

16 March 2026

Ap Govt Induction Stoves Anganwadi Centres,ఎల్పీజీ గ్యాస్ ఎఫెక్ట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాటికి ఇండక్షన్ స్టవ్‌లు పంపిణీ.. – andhra pradesh government to provide induction stoves to all anganwadi centres

16 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Vishwanath and Sons: ఆకట్టుకుంటున్న సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ టీజర్..

16 March 2026

కుజ సంచారం ఫలితాలు: ఈ 4 రాశులకి డబ్బు, అదృష్టం గ్యారంటీ! మీ రాశి ఇదేనా..?

16 March 2026

గుడ్‌న్యూస్.. తీరనున్న గ్యాస్ కస్టాలు.. భారత్‌కు చేరుకున్న LPG నౌకలు!

16 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.