కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వికసిత్ భారత్ థీమ్‌గా బడ్జెట్ ఉండనుంది. బడ్జెట్‌లో ఏయే రంగాలపై ఫోకస్ ఉంటుంది. వేటికి పెద్దపీట వేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈసారి ద్రవ్య లోటుకు కళ్లెం వేయడంతో పాటు..క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌ను గణనీయంగా పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. రైల్వే, రహదారులు, డిఫెన్స్, మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌లో మౌలిక సదుపాయల కోసం భారీగా పెట్టుబడులు పెట్టనున్నారని సమాచారం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్యాక్స్ రిలీఫ్ ల కోసం సామాన్యుడి ఎదురుచూపులు
కోఠి ఎస్‌బీఐ వద్ద బుల్లెట్ల మోత.. ఆ కొద్ది నిమిషాల్లో ఏం జరిగింది
TOP 9 ET: మెగాస్టార్ దెబ్బకి పుష్ప రికార్డ్స్ అవుట్
Spirit: స్పిరిట్ కు అప్పుడే లాభాల పంట
Ram Charan: సినిమాల రేసులో వెనకబడుతున్న చరణ్

