Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఆ కళ్లజోళ్లు వినియోగిస్తున్నారా..? మీ శృంగారం కూడా చూసేస్తున్నారు జాగ్రత్త.. !

5 March 2026

Ap Home Minster Vangalapudi Anitha Illness,అసెంబ్లీలో హోంమంత్రి వంగలపూడి అనితకు అస్వస్థత.. ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు – andhra pradesh home minister vangalapudi anitha illness in assembly

5 March 2026

Geetha Govindam: విజయ్- రష్మికలను కలిపిన ‘గీతగోవిందం’.. ఈ బ్లాక్ బస్టర్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?

5 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra: మీ కష్టాలు తీర్చుదామనుకుంటే.. నాకేంటో ఈ తలనొప్పి అంటూ..
ఆంధ్రప్రదేశ్

Andhra: మీ కష్టాలు తీర్చుదామనుకుంటే.. నాకేంటో ఈ తలనొప్పి అంటూ..

.By .7 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra: మీ కష్టాలు తీర్చుదామనుకుంటే.. నాకేంటో ఈ తలనొప్పి అంటూ..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

తల్లిదండ్రుల కష్టానికి తన అనారోగ్యం తోడు అవ్వకూడదని మనస్తాపంతో ఓ డిఫెన్స్ అకాడమీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన అందరినీ కలిచి వేస్తుంది. కాకినాడ జిల్లా యానాం సమీపంలోని కాజూలూరు మండలం పల్లెపాలెం గ్రామానికి చెందిన ఉదికి సుబ్రహ్మణ్యం, స్వర్ణలత దంపతుల ఏకైక కుమారుడు వికాష్ (16). తల్లిదండ్రుల కష్టాలు తీర్చాలని, మంచి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కన్నాడు. డిఫెన్స్ రంగంలో చేరాలన్న లక్ష్యంతో కొత్తవలసలోని ఓ ప్రైవేట్‌ డిఫెన్స్ అకాడమీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రులు రోజువారీ కూలీలుగా జీవనం సాగిస్తుండటంతో, వారిని ఆదుకోవలన్న తపన వికాష్ మనసులో చిన్నతనం నుంచి ఉంది.

అయితే డిఫెన్స్ అకాడమీలో చదువుతున్న వికాస్ ఇటీవల కొన్ని రోజులుగా తీవ్రమైన తలనొప్పి బాధ పడుతున్నాడు. కళాశాల యాజమాన్యం అతన్ని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించినా, నొప్పి తగ్గలేదు. బుధవారం సాయంత్రం సెలవు ఇచ్చి ఇంటికి పంపాలని వికాష్ కోరడంతో, యాజమాన్యం అతని తల్లిదండ్రులతో మాట్లాడింది. సాయంత్రం కావడంతో రాత్రివేళ ప్రయాణం సురక్షితం కాదని, మరుసటి రోజు ఉదయం తీసుకెళ్తామని తల్లిదండ్రులు సూచించారు. దీంతో వికాష్ హాస్టల్ రూంలోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. అలా మరుసటి రోజు ఉదయం వికాష్‌ హాస్టల్ రూం లో ఉండగా అదే గదిలో తనతో పాటు ఉంటున్న రూమ్ మెట్స్ తరగతులకు వెళ్లిపోయారు. వారంతా క్లాస్‌లు ముగించుకుని మధ్యాహ్నం గదికి తిరిగి రావడంతో, వికాష్ ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతిచెందిన ఘటన కనిపించింది. దీంతో వెంటనే యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు తోటి రూమ్ మెట్స్. వెంటనే వారు తల్లిదండ్రులను పిలిపించారు. మొదట తల్లిదండ్రులు యాజమాన్యం మీద అనుమానం వ్యక్తం చేసినా, వారి కష్టాలు, కుమారుడి బాధ, గత మూడు రోజులుగా బాధిస్తున్న తీవ్రమైన తలనొప్పి కారణంగానే అతడు ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని భావించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కొత్తవలస పోలీసులు కేసు నమోదు చేశారు. వికాష్.. ఉపాధ్యాయుల వేధింపులు లేవని, తనపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేవారని పేర్కొంటూ ఒక లేఖ రాసినట్లు పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రుల కష్టాలు తీర్చలేకపోతున్నాననే భావోద్వేగం, అదీ కాక విపరీతమైన తలనొప్పి తన ఆత్మహత్యకు కారణమని ఆ లేఖలో పేర్కొన్నట్లు చెప్పారు. శరీరంపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు స్పష్టం చేశారు. తల్లిదండ్రుల సమక్షంలో శవ పంచనామా నిర్వహించాక, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం శృంగవరపుకోటకు తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Ap Home Minster Vangalapudi Anitha Illness,అసెంబ్లీలో హోంమంత్రి వంగలపూడి అనితకు అస్వస్థత.. ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు – andhra pradesh home minister vangalapudi anitha illness in assembly

5 March 2026

మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. ఎందుకంటే?

5 March 2026

Kiran Royal On Ttd Bhagavad Gita Books Corruption,’టీటీడీ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్.. వైసీపీ హయాంలో తిరుమలలో భగవద్గీత పుస్తకాల అవినీతి’: కిరణ్ రాయల్ – janasena leader kiran royal alleges big corruption in ttd bhagavad gita books during ysrcp rule

5 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఆ కళ్లజోళ్లు వినియోగిస్తున్నారా..? మీ శృంగారం కూడా చూసేస్తున్నారు జాగ్రత్త.. !

5 March 2026

ఆధునిక సాంకేతిక పరికరాల వినియోగం పెరుగుతున్న కొద్దీ వ్యక్తిగత గోప్యతపై కొత్త ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మెటా రూపొందించిన స్మార్ట్ కళ్లద్దాల…

Ap Home Minster Vangalapudi Anitha Illness,అసెంబ్లీలో హోంమంత్రి వంగలపూడి అనితకు అస్వస్థత.. ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు – andhra pradesh home minister vangalapudi anitha illness in assembly

5 March 2026

Geetha Govindam: విజయ్- రష్మికలను కలిపిన ‘గీతగోవిందం’.. ఈ బ్లాక్ బస్టర్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?

5 March 2026

మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. ఎందుకంటే?

5 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఆ కళ్లజోళ్లు వినియోగిస్తున్నారా..? మీ శృంగారం కూడా చూసేస్తున్నారు జాగ్రత్త.. !

5 March 2026

Ap Home Minster Vangalapudi Anitha Illness,అసెంబ్లీలో హోంమంత్రి వంగలపూడి అనితకు అస్వస్థత.. ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు – andhra pradesh home minister vangalapudi anitha illness in assembly

5 March 2026

Geetha Govindam: విజయ్- రష్మికలను కలిపిన ‘గీతగోవిందం’.. ఈ బ్లాక్ బస్టర్‌ను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?

5 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.