Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

TG EAPCET 2026 Notification: విద్యార్ధులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లోనే ఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

12 February 2026

Arjun Tendulkar Wedding : అంజలి సచిన్‎ను వెనుక పరిగెత్తి మరీ పడేసిందా.. ఓర్నీ వీళ్ల లవ్ స్టోరీలో ఎన్ని ట్విస్టులున్నాయ్

12 February 2026

Another Pt Warrant Issued Against Ambati Rambabu,అంబటి రాంబాబుకు షాక్.. బెయిల్ వచ్చింది, విడుదలవుతారని సంబరపడేలోపు.. జైలు బయట రెడీగా ఉన్నారు – another pt warrant on against ex minister ambati rambabu

12 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»Musi River: మూసీ పునరుజ్జీవానికి తొలి అడుగు | Musi river development land acquisition begins for multi phase project video
తెలంగాణ

Musi River: మూసీ పునరుజ్జీవానికి తొలి అడుగు | Musi river development land acquisition begins for multi phase project video

.By .11 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Musi River: మూసీ పునరుజ్జీవానికి తొలి అడుగు | Musi river development land acquisition begins for multi phase project video
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో తొలి అడుగు పడింది. మూసీ రివర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నదీ పరివాహక ప్రాంతాల అభివృద్ధికి భూసేకరణ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా ప్రభుత్వం జారీ చేసింది. ఫేజ్ A1లో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కిలోమీటర్లు, ఫేజ్ A2లో ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల పరిధిలో భూసేకరణ చర్యలు చేపట్టనున్నారు. గోల్కొండ, గండిపేట మండలాల పరిధిలో సుమారు 50 ఎకరాలకు పైగా భూమి సేకరించేందుకు ప్రక్రియ మొదలైంది. మొత్తం గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల పరిధిలో మూసీ అభివృద్ధి జరగనుంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gold & Silver Price: తగ్గిన బంగారం వెండి ధరలు.. ఎంతంటే ??

Raashii Khanna: సినిమా ఛాన్స్ లేకపోతే ఏంటి.. నాకు సోషల్ మీడియా ఉందిగా అంటున్న రాశీ ఖన్నా

గోల్డెన్ ఛాన్స్.. చేతులారా నాశనం చేసుకున్నారుగా

Ranveer Singh: చిక్కుల్లో ధురంధర్ స్టార్‌.. రణవీర్‌ సింగ్‌ కు షాక్ ఇచ్చిన నిర్మాతలు

Pawan Kalyan: పవన్‌ నెక్ట్స్ మూవీ అప్‌డేట్‌.. జోడీ సెట్ అయినట్టేనా

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

TG EAPCET 2026 Notification: విద్యార్ధులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లోనే ఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

12 February 2026

JEE Main 2026 Result Date: జేఈఈ మెయిన్‌ సెషన్ 1 ఫలితాల విడుదల వాయిదా.. కొత్త తేదీ ఇదే!

12 February 2026

Musi River : మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

11 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తెలంగాణ

TG EAPCET 2026 Notification: విద్యార్ధులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లోనే ఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

12 February 2026

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో 2026-27 విద్యాసంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్‌)కు…

Arjun Tendulkar Wedding : అంజలి సచిన్‎ను వెనుక పరిగెత్తి మరీ పడేసిందా.. ఓర్నీ వీళ్ల లవ్ స్టోరీలో ఎన్ని ట్విస్టులున్నాయ్

12 February 2026

Another Pt Warrant Issued Against Ambati Rambabu,అంబటి రాంబాబుకు షాక్.. బెయిల్ వచ్చింది, విడుదలవుతారని సంబరపడేలోపు.. జైలు బయట రెడీగా ఉన్నారు – another pt warrant on against ex minister ambati rambabu

12 February 2026

Lavanya Tripathi: మా ఫ్యామిలీ జోలికొస్తే ఊరుకునేది లేదు.. వారికి లావణ్య త్రిపాఠి స్ట్రాంగ్ వార్నింగ్ .. ఏమైందంటే?

12 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

TG EAPCET 2026 Notification: విద్యార్ధులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లోనే ఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

12 February 2026

Arjun Tendulkar Wedding : అంజలి సచిన్‎ను వెనుక పరిగెత్తి మరీ పడేసిందా.. ఓర్నీ వీళ్ల లవ్ స్టోరీలో ఎన్ని ట్విస్టులున్నాయ్

12 February 2026

Another Pt Warrant Issued Against Ambati Rambabu,అంబటి రాంబాబుకు షాక్.. బెయిల్ వచ్చింది, విడుదలవుతారని సంబరపడేలోపు.. జైలు బయట రెడీగా ఉన్నారు – another pt warrant on against ex minister ambati rambabu

12 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.