Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

TG EAPCET 2026 Notification: విద్యార్ధులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లోనే ఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

12 February 2026

Arjun Tendulkar Wedding : అంజలి సచిన్‎ను వెనుక పరిగెత్తి మరీ పడేసిందా.. ఓర్నీ వీళ్ల లవ్ స్టోరీలో ఎన్ని ట్విస్టులున్నాయ్

12 February 2026

Another Pt Warrant Issued Against Ambati Rambabu,అంబటి రాంబాబుకు షాక్.. బెయిల్ వచ్చింది, విడుదలవుతారని సంబరపడేలోపు.. జైలు బయట రెడీగా ఉన్నారు – another pt warrant on against ex minister ambati rambabu

12 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»మెదక్ జిల్లా అలియాబాద్ లో నకిలీ వెండి కాయిన్స్ కలకలం | Bjp candidate accused of distributing counterfeit silver coins to voters in aliyabad video tv9d
తెలంగాణ

మెదక్ జిల్లా అలియాబాద్ లో నకిలీ వెండి కాయిన్స్ కలకలం | Bjp candidate accused of distributing counterfeit silver coins to voters in aliyabad video tv9d

.By .11 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
మెదక్ జిల్లా అలియాబాద్ లో నకిలీ వెండి కాయిన్స్ కలకలం | Bjp candidate accused of distributing counterfeit silver coins to voters in aliyabad video tv9d
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతుండగా, మేడ్చల్ జిల్లా అలియాబాద్ లో మాత్రం నకిలీ వెండి నాణేల పంపిణీ తీవ్ర కలకలం రేపింది. బీజేపీ అభ్యర్థి మాలతి మాధవిరెడ్డి ఇంటింటికి వెళ్లి ఓటర్లకు నకిలీ వెండి కాయిన్స్ పంపిణీ చేసి ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓటర్లు, అభ్యర్థి మాలతి మాధవిరెడ్డిని నిలదీశారు. ఉదయం 6:00 నుంచి 7:00 గంటల మధ్య తమ ఇళ్లకు వచ్చి బలవంతంగా ఈ కాయిన్స్ ఇచ్చి వెళ్లారని స్థానికులు తెలిపారు. పంపిణీ చేసిన కాయిన్స్ 100% నకిలీవని, ఇవి జెన్యూన్ సిల్వర్ కాదని, కేవలం కోటెడ్ సిల్వర్ అని ఓటర్లు పేర్కొన్నారు. మార్కెట్ ధరలను బట్టి చూస్తే ఇది స్పష్టమవుతోందన్నారు. ఓటర్లను మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం ఇదని, ఇలాంటి చర్యలు సరికాదని వారు అభిప్రాయపడ్డారు. ఓటర్లను ఇబ్బంది పెట్టిన వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో.. అగ్నిప్రమాదం

ప్రపంచానికే దిక్సూచిగా అమరావతి క్వాంటం వ్యాలీ

TOP 5 ET: పెద్దికి బిగ్గెస్ట్ డీల్..NTR క్రేజ్‌కు 140 కోట్లు?|బాలయ్యే కావాలంటున్న స్టార్ డైరెక్టర్లు

TOP 9 ET : ఆమెకు.. బన్నీ టీం హెచ్చరిక | ప్రభాస్‌ డేట్సే ఇక్కడ ఇష్యూ

అనౌన్స్‌మెంట్స్ ఒక్కటేనా.. ఏమైనా ఆచరిస్తారా

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

TG EAPCET 2026 Notification: విద్యార్ధులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లోనే ఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

12 February 2026

JEE Main 2026 Result Date: జేఈఈ మెయిన్‌ సెషన్ 1 ఫలితాల విడుదల వాయిదా.. కొత్త తేదీ ఇదే!

12 February 2026

Musi River : మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

11 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తెలంగాణ

TG EAPCET 2026 Notification: విద్యార్ధులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లోనే ఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

12 February 2026

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో 2026-27 విద్యాసంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్‌)కు…

Arjun Tendulkar Wedding : అంజలి సచిన్‎ను వెనుక పరిగెత్తి మరీ పడేసిందా.. ఓర్నీ వీళ్ల లవ్ స్టోరీలో ఎన్ని ట్విస్టులున్నాయ్

12 February 2026

Another Pt Warrant Issued Against Ambati Rambabu,అంబటి రాంబాబుకు షాక్.. బెయిల్ వచ్చింది, విడుదలవుతారని సంబరపడేలోపు.. జైలు బయట రెడీగా ఉన్నారు – another pt warrant on against ex minister ambati rambabu

12 February 2026

Lavanya Tripathi: మా ఫ్యామిలీ జోలికొస్తే ఊరుకునేది లేదు.. వారికి లావణ్య త్రిపాఠి స్ట్రాంగ్ వార్నింగ్ .. ఏమైందంటే?

12 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

TG EAPCET 2026 Notification: విద్యార్ధులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లోనే ఈఏపీసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

12 February 2026

Arjun Tendulkar Wedding : అంజలి సచిన్‎ను వెనుక పరిగెత్తి మరీ పడేసిందా.. ఓర్నీ వీళ్ల లవ్ స్టోరీలో ఎన్ని ట్విస్టులున్నాయ్

12 February 2026

Another Pt Warrant Issued Against Ambati Rambabu,అంబటి రాంబాబుకు షాక్.. బెయిల్ వచ్చింది, విడుదలవుతారని సంబరపడేలోపు.. జైలు బయట రెడీగా ఉన్నారు – another pt warrant on against ex minister ambati rambabu

12 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.