Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

IND Vs PAK: వచ్చాడయ్యో పోటుగాడు.! ఈసారి టీమిండియాపై గెలుపు పక్కా..

11 February 2026

IRCTC Tourism : హైదరాబాద్ టు అరుణాచలం! శివరాత్రి వేళ ఐఆర్‌సీటీసీ అదిరిపోయే గిఫ్ట్.. తక్కువ ధరకే జ్యోతిర్లింగాల దర్శనం!

11 February 2026

2027 సంక్రాంతికి ఆ నలుగురు.. వాళ్లకు చుక్కలే ఇక..

11 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Amaravathi: అమరావతికి కేంద్రం మరో గుడ్‌న్యూస్.. షురూ కానున్న రాజధాని పనులు
ఆంధ్రప్రదేశ్

Amaravathi: అమరావతికి కేంద్రం మరో గుడ్‌న్యూస్.. షురూ కానున్న రాజధాని పనులు

.By .11 February 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Amaravathi: అమరావతికి కేంద్రం మరో గుడ్‌న్యూస్.. షురూ కానున్న రాజధాని పనులు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


అమరావతికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. అమరావతికి రూ.1500 కోట్ల సాయం ప్రకటించింది. ప్రత్యేక సాయంగా వీటిని ప్రకటించింది. గత జనవరి వరకు అమరావతికి ఏకంగా రూ.750 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు వైసీపీ ఎంపీ పరిమళ్ సత్వానీ అడిగిన ప్రశ్నకు ఆర్ధికాఖ సహాయమంత్రి పంకచ్ చౌధరి సమాధానమిచ్చారు. అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందనే ప్రశ్నగా.. ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు. దీంతో పాటు ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ది బ్యాంకుల ద్వారా ఏపీకి రూ.5,120 కోట్లు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

అమరావతికి నిధులు

2025-26 బడ్జెట్‌లో అమరావతికి రూ.15 వేల కోట్ల సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా ఇప్పటివరకు బ్యాంకుల నుంచి రూ.7,245 కోట్ల సాయాన్ని అందించింది. గత కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన దానిలో దాదాపు 90 శాతం ఇప్పటికే విడుదల చేసింది. ఇక మిగిలిన 10 శాతం ప్రత్యేక నిధులను గ్రాంట్ కింద ఏపీ ప్రభుత్వానికి కేంద్రం అందించనుందని కేంద్ర సహాయమంత్రి పంకజ్ చౌధరి స్పష్టం చేశారు. త్వరలోనే మిగిలిన నిధులను కూడా విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. అమరావతికి సాయం అందించేందుకు కేంద్రం సిద్దంగా ఉందని, కేంద్రం నుంచి రాష్ట్రానికి భారీగా నిధులు అందుతున్నాయని తెలిపారు. ఇప్పటికే అమరావతి అభివృద్ది పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కేంద్రం నుంచి నిధులు అందుతుండటంతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.

కేంద్ర మంత్రులతో భేటీ

కాగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో టీడీపీ ఎంపీలతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. చంద్రబాబు హస్తిన పర్యటనలో ఉన్న సమయంలోనే కేంద్రం నుంచి ఈ ప్రకటన రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఢిల్లీలో చంద్రబాబు పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామాన్, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌తో భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా అమిత్ షాతో జరిగిన భేటీలో అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ చట్టబద్దత తీసుకురావడంపై చర్చించారు. త్వరలో పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టాల్సిందిగా కోరారు. ఈ మేరకు కేబినెట్‌లో బిల్లుకు ఆమోదం తెలిపాక పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. కేంద్రం కూడా ఈ బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

50 Lakhs For Rs 33 Lakhs,33 లక్షలిస్తే అకౌంట్లోకి రూ.50 లక్షలు.. అడగ్గానే డబ్బులు వెనక్కి ఇచ్చేశారు.. ఆ తర్వాతే అసలు ట్విస్ట్.. – proddatur police arrest gang that cheated by offering 50 lakhs for rs 33 lakhs

11 February 2026

కూటమి ఐక్యతా రాగం.. మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు

11 February 2026

Metro: విజయవాడ, విశాఖ మెట్రోపై సూపర్ న్యూస్.. త్వరలో కేంద్రం కీలక నిర్ణయం.. పనులు షురూ..

11 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

IND Vs PAK: వచ్చాడయ్యో పోటుగాడు.! ఈసారి టీమిండియాపై గెలుపు పక్కా..

11 February 2026

ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనున్న భారత్, పాకిస్థాన్ హై వోల్టేజ్ టీ20 పోరుకు రంగం సిద్ధమైంది. గత కొద్ది…

IRCTC Tourism : హైదరాబాద్ టు అరుణాచలం! శివరాత్రి వేళ ఐఆర్‌సీటీసీ అదిరిపోయే గిఫ్ట్.. తక్కువ ధరకే జ్యోతిర్లింగాల దర్శనం!

11 February 2026

2027 సంక్రాంతికి ఆ నలుగురు.. వాళ్లకు చుక్కలే ఇక..

11 February 2026

కీమో సైడ్‌ఎఫెక్ట్స్‌ తగ్గాలంటే? చికిత్సతో పాటు చక్కని ఆహారం.. క్యాన్సర్ రోగులకు ఆయుర్వేద సలహాలు

11 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

IND Vs PAK: వచ్చాడయ్యో పోటుగాడు.! ఈసారి టీమిండియాపై గెలుపు పక్కా..

11 February 2026

IRCTC Tourism : హైదరాబాద్ టు అరుణాచలం! శివరాత్రి వేళ ఐఆర్‌సీటీసీ అదిరిపోయే గిఫ్ట్.. తక్కువ ధరకే జ్యోతిర్లింగాల దర్శనం!

11 February 2026

2027 సంక్రాంతికి ఆ నలుగురు.. వాళ్లకు చుక్కలే ఇక..

11 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.